వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేయండి

` దీంతో రాజకీయ చీడా వదులుతుంది ` గద్వాల నుంచి తిరిగి వస్తూ పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ` రైతులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి జోగులాంబగద్వాల,డిసెంబరు 2(జనంసాక్షి):రైతులతో మాటామంతీలో సూచ

2 Dec 2021 11:59 pm
భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్‌

` దక్షిణాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు ` క్వారంటైన్‌కు తరలించిన అధికారులు ` ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక ` మాస్కులు ధరించడం..వ్యాక్సిన్‌ తీసుకోవడం తప

2 Dec 2021 11:57 pm
ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను జమ చేయండి

సిఎస్‌కు వర్ల రామయ్య లేఖ అమరావతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : సీఎం జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాల వంచించారరి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దళితుల పేరు

2 Dec 2021 7:27 pm
జావద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌

పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటన భువనేశ్వర్‌,డిసెంబర్‌2(( జనం సాక్షి )): జావద్‌ తుపాను ఎఫెక్ట్‌ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్

2 Dec 2021 7:27 pm
పోలవరంపై టిడిపి నేతల ట్రోల్‌ డ్రామాలు

2018లోనే నీటిని విడుదల చేస్తామని బుకాయించారు మండిపడ్డ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు,డిసెంబర్‌2( జనం సాక్షి ): టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. పోలవరంపై

2 Dec 2021 7:23 pm
అమరావతి పేరుతో చంద్రబాబుది దొంగయాత్ర

అది పక్కా రాజకీయ యాత్రమాత్రమే టిడిపిపై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాణి నెల్లూరు,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : టీడీపీ అధినేత చంద్రబాబు దొంగచాటుగా నిర్వహిస్తున్న యాత్రే అమరావతి రైతుల యాత్ర అని సర్

2 Dec 2021 7:15 pm
వాయు కాలుష్యంపై సుప్రీం మరోమారు ఆగ్రహం

ఎన్ని చర్యలు తీసుకున్నా కంట్రోల్‌ కావడం లేదని అసహనం న్యూఢల్లీి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : ఢల్లీిలో వాయు కాలుష్యం అంశంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతు

2 Dec 2021 7:05 pm
నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్‌డివో

సిద్దిపేట,డిసెంబర్‌2 ( జనం సాక్షి ): జిల్లాలోని చిట్టాపూర్‌లో టైరు పగిలి వ్యవసాయ బావిలో పడ్డ కారును, అందులోని మృత దేహాలను బయటకు తీసేందుకు వెళ్లి గజఈతగాడు నర్సింహులు ప్రాణాలు కోల్పోయాడు.

2 Dec 2021 7:03 pm
చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన సరిత అనే

2 Dec 2021 6:52 pm
నగరంలో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

50మంది అక్రమ విదేశీయుల పట్టివేత హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) : నగర శివార్లలోని రాజేంద్రనగర్‌ బండ్లగూడలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా

2 Dec 2021 6:51 pm
లాయర్‌ దంపతుల కేసులో వసంతరావుకు బెయిల్‌

పెద్దపల్లి,డిసెంబర్‌2( జనం సాక్షి ) : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్యకేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పి

2 Dec 2021 6:48 pm
మాణికేశ్వర్‌ నగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) : ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. 90 తులాల వడ్డానం, 20 తులాల లాంగ్‌ చైన్‌ నాలుగు లక్షలు నగదు చోరీకి గురయ్యాయి. ఓయూ ప

2 Dec 2021 6:45 pm
కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2( జనం సాక్షి ) : జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అత

2 Dec 2021 6:44 pm
రైతుల సమస్యలు పట్టని పార్లమెంట్‌ !

మొన్నటికి మొన్న సాగుచట్టాలపై చర్చించలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సమస్యలపైనా చర్చకు అనుమతించడం లేదు. కనీసం ప్రకటన కూడా చేయడం లేదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సమస్యలు చర్చించని పార్లమెంట్‌

2 Dec 2021 6:05 pm
మహాపాదయాత్రకు అడ్డంకులు ఎందుకు

అధికార పార్టీ నేతల్లో ఎందుకీ వణుకు వారి యాత్రతో భయపడాల్సిన అవసరమెందుకు? నెల్లూరు,డిసెంబర్‌2(జనం సాక్షి): రాజధాధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా వైసిపి నాయకులు

2 Dec 2021 5:40 pm
.ఎన్డీఏ అంటే నో డాటా అవేలబుల్‌..` మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా..’

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్ష సభ

2 Dec 2021 12:05 am
 వేగంగా వ్యాప్తి చెందినా.. ఒమిక్రాన్‌లో మరణాలు తక్కువే..` డబ్ల్యూహెచ్‌వో

జెనీవా,డిసెంబరు 1(జనంసాక్షి):దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ క

2 Dec 2021 12:04 am
దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్ళిన కారు`’

ముగ్గురు మృతి దుబ్బాక,డిసెంబరు 1(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలోముగ్గురు మృతి చెందారు.వెలికితీసిన కారులో ఇద్దరి

2 Dec 2021 12:02 am
 ధాన్యం కొనాల్సిందే..`

సభలో పట్టువదలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు` ఉభయసభల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన ` నేటికి వాయిదా పడిన రాజ్యసభ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో

2 Dec 2021 12:00 am
 నెలాఖరుకల్లా వందశాతం వ్యాక్సినేషన్‌

` వ్యాక్సినేషన్‌ పూర్తిలో పోటీతత్వం రావాలి ` కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి` అధికారులతో సవిూక్షలో మంత్రిహరీష్‌ రావు హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): ఈ నెలాఖరుకల్లా వంద శాతం వ్యాక

1 Dec 2021 11:58 pm
గ్యాస్‌ ధరలు పెంచడం దారుణం

` ప్రధాని మోడీపై మండిపడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్య

1 Dec 2021 11:57 pm
 .మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన

` ఛత్తీస్‌గడ్‌ నుంచి మావోయిస్టుల రాకపై ఆరా చర్ల,డిసెంబరు 1(జనంసాక్షి): తెలంగాణ` ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి బ

1 Dec 2021 11:55 pm
రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్

1 Dec 2021 10:03 pm
20లోగా ఓటర్ల సవరణ పూర్తి కావాలి

అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఖమ్మం,డిసెంబర్‌1(జనంసాక్షి):- ఓటర్ల సవరణ పక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్‌ సూచ

1 Dec 2021 8:31 pm
పెద్దశేష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుపతి,డిసెంబర్‌1(జనం సాక్షి): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తుల

1 Dec 2021 8:23 pm
రైతులు మరణించిన దాఖలాలు లేవు

నష్టపరిహారంపై కేంద్రమంత్రి తోమర్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌1 ( జనం సాక్షి) : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కే

1 Dec 2021 8:23 pm
రైతుల పాదయాత్రకు అడ్డంకులు

నిరసన తెలుపుతూ బైఠాయించిన రైతులు అమరావతి,డిసెంబర్‌1 ( జనం సాక్షి): అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టినమహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్

1 Dec 2021 8:20 pm
ఎయిడ్స్‌ మరణాలను తగ్గించడమే లక్ష్యం

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదు ఎయిడ్స్‌ డేలో మంత్రి హరీష్‌ రావు ములుగులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి హైదరాబాద్‌,డిసెంబర్‌1(జనం సాక్షి): ఎయిడ్స్‌ రోగులకు త్వరలో

1 Dec 2021 8:20 pm
తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు ఇతర బస్సుల్లో 30 పైసలు పెంపు హైదరాబాద్‌,డిసెంబర్‌1 ( జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర

1 Dec 2021 8:17 pm
మరణించిన పోలీసు కుటుంబాలకు ఉద్యోగాలు

నియామక పత్రాలు అందచేసిన సిపి హైదరాబాద్‌,డిసెంబర్‌1 ( జనం సాక్షి): సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ లో పనిచేస్తూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులకు సైబరాబాద్‌ పోలీ

1 Dec 2021 8:11 pm
తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ

న్యూఢల్లీి,డిసెంబర్‌1( జనం సాక్షి) : తెలుగు రాష్టాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచ

1 Dec 2021 8:07 pm
బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

రంగారెడ్డి,డిసెంబర్‌1 ( జనం సాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై కానిస్టేబుల్‌ శేఖర్‌ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడం

1 Dec 2021 8:05 pm
జగన్‌ పాలనతీరు అధ్వాన్నం: డిఎల్‌

కడప,డిసెంబర్‌1 ( జనం సాక్షి) : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్‌ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైఎస్‌ జగన్‌ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశ

1 Dec 2021 8:04 pm