ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
నిజామాబాద్ లో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. రాజధాని అమరావతి పనులు స్పీడందుకున్నాయి.
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మరణించాడు
తన కుమార్తెను తన నుంచి దూరం చేశారన్న కోపంతో అత్త అల్లుడిని కిడ్నాప్ చేసింది
ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు.
దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్ లో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెం గ్రామంలో ఎవరూ దీపావళిని జరుపుకోరు
దీపావళి వేడుకలను నేడు గోవా తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకోనున్నారు
దీపావళి పండగ అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. దీపావళి అంటే దిపాల పండగ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది
నేడు దీపావళి పండగ. వెలుగుల పండగగా భావించే దీపావళి నేడు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మరింతగా పెరిగింది. ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో నవంబరు 3వ తేదీ నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ కానున్నాయి
India Vs Australia : నిరాశ పర్చిన రోకోలు.. ఇలా ఆడేకంటే రిటైర్ మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందేమోగా
ఈ ఏడాది రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి.
ബസിനകത്ത് ഒരു സ്ത്രീയുമായി കലഹിക്കുന്ന വിദ്യാർഥികളുടെ ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇటీవలి కాలంలో కలిసి
ముఖ్యమంత్రి రేవంత్, భట్టి విక్రమార్కతో పాటు 40మంది నాయకుల పేర్లు జాబితాలో
Hyderabad Doctor Wins 8-Year Battle Against Fake ORS Drinks – FSSAI Issues Major Ban
తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గర్భవతి అని చూడకుండా మామ కోడలిని హత్య చేశాడు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
The viral image of a plane crash is NOT a recent Mumbai incident. Fact Check confirms the photo is from the 2018 Air Niugini Flight 73 crash in Micronesia.
దీపావళి పండుగ తర్వాత ‘సదర్’ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది
సీబీఐ తనిఖీలలో ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అడ్డంగా దొరికిపోయారు.
వైసీపీకి పదహారు నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కొంత ఊపు కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రేపటి నుంచి ఆస్ట్రేలియా లో పర్యటించనున్నారు
కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్యను రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు దీపావళికి తీపి కబురు అందించింది
బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం నిర్వహించారు.
హర్యానాలో ఒక ఔషధ తయారీ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి
దీపావళి పండగ నాడు ధన్ తెరాస్ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కార్యాలయానికి రానున్నారు
పాకిస్తాన్ – శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన దేశీయ క్రికెట్ సిరీస్ నుంచి అఫ్ఘానిస్తాన్ వైదొలిగింది
నేడు ఉద్యోగ సంఘ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది
బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది
మద్యం వ్యాపారం చేయలేమని యజమానులు అనకాపల్లి జిల్లాలో నిరసన తెలియజేశారు
హైదరాబాద్ - గోరఖ్ పుర్ మధ్య నడిచే రైలు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు
Tamannaah, Samantha and Rakul Preet Not Registered as Jubilee Hills Voters
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది
రేపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది