SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర ఇలా..

బంగారం ధర నిలకడగానే కొనసాగుతోంది. పసిడి రేటులో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఒకేసారి రూ.1300 పతనమైంది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా పసిడి వెలవెలబోయింది.

సమయం 3 Dec 2021 12:43 am

Personal Finance: ఈ నెలలో ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి

ప్రస్తుతం 2021 ఏడాది చివరలో ఉన్నాం. ఈ డిసెంబర్ నెల గడిస్తే కొత్త సంవత్సరం 2022కి స్వాగతం పలుకుతాం. ప్రతి నెల కొన్ని నిబంధనలు లేదా ధరలు మారి కొత్తవి అమలులోకి వస్తుంటాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఈ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరో నాలుగైదు రోజుల్లో డొమెస్టిక్ సిలిండర్

ఫిల్మి బీట్ 2 Dec 2021 10:23 pm

ఆర్థిక సేవలకు క్రిప్టో కరెన్సీ, నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు

ఆర్థిక సేవలకు క్రిప్టో కరెన్సీని వినియోగించవచ్చునని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. అయితే నగదు బదలీకి ఇది అక్రమ మార్గంగా మారకూడదని చెప్పారు. వీటికి ఆర్థిక వ్యవస్థలోకి యువతను ఆహ్వానించే ప్రవేశ మార్గాలుగా ఉపయోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకు వస్తున్న నేపథ్యంలో నందన్ నీలేకని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఫిల్మి బీట్ 2 Dec 2021 8:44 pm

ATM cash withdrawal: జనవరి 1 నుండి ఏటీఎం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెరుగుతాయ్!

2022 జనవరి 1(వచ్చే నెల) నుండి ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకునే వారికి షాక్! పరిమితికి మించి చేసే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన విధించే ఛార్జీలు వచ్చే నెల నుండి పెరగవచ్చు. ఏటీఎం వద్ద నెలవారీగా బ్యాంకులు అందిస్తున్న ఉచిత పరిమితికి మించజి నగదు, నగదురహిత ట్రాన్సాక్షన్స్‌కు విధించే ఛార్జీలను జనవరి 2022 నుండి పెంచేందుకు ఆర్బీఐ

ఫిల్మి బీట్ 2 Dec 2021 7:56 pm

Omicron భయాలు.. రూ.8,000 పతనమైన బంగారం.. అక్కడి నుంచి..

బంగారం ధర నేలచూపులు చూస్తూనే ఉంది. పసిడి పడిపోతూనే వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. వెండి కూడా ఇదే దారిలో నడుస్తోంది.

సమయం 2 Dec 2021 5:59 pm

రూ.20-25 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ అలా జరుగుతుందా?

పెట్రోల్, డీజిల్ వంటివి జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయా? ఇలా చేయడం వల్ల ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రాలు మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

సమయం 2 Dec 2021 5:39 pm

పెన్షన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం!

మీరు ఇంకా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించ లేదా? అయితే వెంటనే ఆ పని పూర్తి చేయండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

సమయం 2 Dec 2021 4:40 pm

SBI కీలక నిర్ణయం.. వారికి సులభంగానే రుణాలు!

ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో రైతులకు సులభంగానే రుణాలు లభించనున్నాయి. మరిన్ని ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని ఎస్‌బీఐ తెలిపింది.

సమయం 2 Dec 2021 3:57 pm

ప్రపంచ ఆర్థిక రికవరీపై ఒమిక్రాన్ ప్రభావం, వ్యాక్సినేషన్ పూర్తయితేనే..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక రికవరిపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోందని ప్యారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(OECD) హెచ్చరించింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక రికవరీ మందగిస్తుందని, దీంతో వృద్ధి రేటు అంచనాలు తగ్గుతున్నట్లు వెల్లడించింది. కరోనాను ఎదుర్కోవడానికి కోవిడ్ వ్యాక్సీన్‌ను మరింత వేగంవంతం చేయాలని

ఫిల్మి బీట్ 2 Dec 2021 3:21 pm

కొత్తగా కారు కొనే వారికి ఝలక్.. వచ్చే నెల నుంచి..

మీరు కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. జనవరి 1 నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. దీంతో కారు కొంటే అధిక డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

సమయం 2 Dec 2021 2:08 pm

బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. జనవరి 1 నుంచి..

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. 2022 జనవరి 1 నుంచి చార్జీల బాదుడు ప్రారంభం కానుంది.

సమయం 2 Dec 2021 1:44 pm

బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త.. కీలక నిర్ణయం!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది.

సమయం 2 Dec 2021 1:03 pm

అక్కడ 24 వేల టన్నుల బంగారం, గోల్డ్ బ్యాంక్ అవసరం

ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో గోల్డ్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అన్నారు. బుధవారం డిజిటల్ లెండింగ్ ఫిన్‌టెక్ సంస్థ రుపీక్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోల్డ్ బ్యాంక్ అవశ్యకత గురించి మాట్లాడారు.

ఫిల్మి బీట్ 2 Dec 2021 12:43 pm

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు అలర్ట్, ఈ నెల నుండే ఈ భారం

ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ నిబంధనలు కామన్ మ్యాన్ పైన నేరుగా ప్రభావం చూపుతున్నాయి. నిబంధనలలో మార్పులు తెలుసుకొని, కస్టమర్ తన ఖర్చును కూడ సమీక్షించుకుంటున్నారు. కోట్లాదిమంది పైన ప్రభావం చూపే ఈ బ్యాంకు రూల్స్‌కు సంబంధించి తాజాగా ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక మార్పును తీసుకు వచ్చింది.డిసెంబర్ 1వ తేదీ నుండి ఎస్బీఐ

ఫిల్మి బీట్ 2 Dec 2021 12:06 pm

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి..

వాట్సాప్ ద్వారా ఇకపై క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ తాజాగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం లక్నోలో మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. రానున్న కాలంలో ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి.

సమయం 2 Dec 2021 11:16 am

SBIలో కన్నా మీ డబ్బులు ఇక్కడ పెడితే ఎక్కువ వడ్డీ.. నెలనెలా చేతికి డబ్బులు!

మీరు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ ప్రభుత్వ రంగ కంపెనీలో డబ్బులు పెడితే అదిరే రాబడి పొందొచ్చు. 8 శాతానికి పైగా వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు.

సమయం 2 Dec 2021 10:41 am

Gold Price Today: తగ్గి, పెరిగిన బంగారం ధర, ఏ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు?

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న దాదాపు రూ.900 తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.100 వరకు క్షీణించింది. కానీ నేడు (డిసెంబర్ 2) మళ్లీ పెరిగింది. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువన, వెండి రూ.60,000 స్థాయిలో ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో

ఫిల్మి బీట్ 2 Dec 2021 10:24 am

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె!

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. రెండు రోజులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఐబీఏ, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందించారు.

సమయం 2 Dec 2021 9:18 am

భారీగా తగ్గిన వాహన విక్రయాలు, కమర్షియల్ వెహికిల్ సేల్స్ జంప్

నవంబర్ నెలలో ఆటో సేల్స్ తగ్గాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహన ఉత్పత్తి తగ్గింది. ఇది అమ్మకాల పైన ప్రభావం చూపింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా సేల్స్ మాత్రం పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ నవంబర్ నెలలో 15 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 38

ఫిల్మి బీట్ 2 Dec 2021 8:46 am

Petrol, diesel prices today: స్థిరంగా పెట్రోల్ ధరలు, ఢిల్లీలో రూ.8 తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు వారాలుగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు వరుసగా 28వ రోజు గురువారం(డిసెంబర్ 02) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది.

ఫిల్మి బీట్ 2 Dec 2021 7:42 am

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెండి ధర కూడా దిగొచ్చింది.

సమయం 2 Dec 2021 6:47 am

Fortune India: పవర్‌ఫుల్ వుమెన్స్... నిర్మలా సీతారామన్, నీతా అంబానీ

ఫార్చూన్ ఇండియా టాప్ 50 పవర్‌ఫుల్ మహిళల జాబితాను విడుదల చేసింది. 2021 ఫార్చూన్ ఇండియా జాబితాలో మొదటిస్థానంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నిలిచారు. టాప్ టెన్‌లో కిరణ్ మజుందర్ షా (బయోకాన్) అరుంధతీ భట్టాచార్య, గీతా గోపినాథన్,

ఫిల్మి బీట్ 1 Dec 2021 7:52 pm

విమాన ప్రయాణికులకు ఝలక్.. వెనక్కి తగ్గిన కేంద్రం!

మోదీ సర్కార్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి విమాన సర్వీసులు ప్రారంభించలేమని వెల్లడించింది. డీజీసీఏ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.

సమయం 1 Dec 2021 5:07 pm

జీఎస్టీ హిస్టరీలోనే రెండో హయ్యెస్ట్, నవంబర్‌లో రూ.1.31 లక్షల కోట్లు వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డును సృష్టించాయి. వరుసగా ఐదో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జూలై నెలలో జీఎస్టీని అమలులోకి తెచ్చిన తర్వాత ఇది రెండో గరిష్టం. నవంబర్ నెలలో రూ.1,31,526 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం తెలిపింది.

ఫిల్మి బీట్ 1 Dec 2021 5:01 pm

SBIలో రోజుకు రూ.33 పొదుపు చేస్తే చాలు.. రూ.1,60,000 మీ సొంతం!

మీరు ప్రతి రోజు కొంత మొత్తం పొదుపు చేయాలని భావిస్తున్నారా? తద్వారా భవిష్యత్‌లో ఒకేసారి ఆకర్షణీయ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా? అయితే మీ కోసం ఎస్‌బీఐలో ఒక స్కీమ్ అందుబాటులో ఉంది.

సమయం 1 Dec 2021 4:39 pm

రైతులకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు.. వచ్చేది ఎప్పుడంటే?

మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరారా? అయితే మీకు పదో విడత కింద రూ.2 వేలు రానున్నాయి. డిసెంబర్ 15 కల్లా ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో చేరొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

సమయం 1 Dec 2021 4:22 pm

రూ.1500 పతనమైన బంగారం ధర.. వెండి రూ.5 వేలు ఢమాల్.. ఈరోజు రేట్లు ఇలా!

మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. బంగారం ధర రెండు వారాల్లో భారీగా పడిపోయింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది.

సమయం 1 Dec 2021 4:02 pm

కష్టకాలంలో మోదీ సర్కార్‌కు భారీ ఊరట..!

జీఎస్‌టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా కలెక్షన్స్ రూ.లక్ష కోట్లు దాటిపోయాయి. రూ.1.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. కరోనా కష్టకాలంలో కేంద్రానికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

సమయం 1 Dec 2021 3:40 pm

LPG Price Hike: రూ.100కు పైగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర డిసెంబర్ 1వ తేదీ నుండి రూ.100 పెరిగింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌ రేటును రూ.103.50 పైసలు పెంచింది. ఈ కేటగిరీకి చెందిన ఎల్పీజీ వంటగ్యాస్‌ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడం నెల

ఫిల్మి బీట్ 1 Dec 2021 2:59 pm

సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్: 2022 మిడ్ వరకు ఇటీవలి నష్టాలు తిరిగి రావా?

స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 1) లాభాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం గం.1.00 సమయానికి సెన్సెక్స్ 6452 పాయింట్లు ఎగిసి 57,709 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17,165 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 17,000కు దిగువన ఉన్న నిఫ్టీ నేడు ఈ మార్కుని క్రాస్ చేసింది. సెన్సెక్స్ కూడా 58,000కు చేరువైంది. అమెరికా

ఫిల్మి బీట్ 1 Dec 2021 1:07 pm

రూ.4 షేరుతో 8 నెలల్లోనే రూ.10 లక్షల లాభం.. ఎలానో తెలుసా?

మీరు షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలని యోచిస్తున్నారా? అయితే మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. ఇక్కడ ఒక షేరు అదిరే లాభాన్ని అందించింది.

సమయం 1 Dec 2021 12:16 pm

అకౌంట్లోకి EPF వడ్డీ రేటు, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈ 4 మార్గాల్లో చెక్ చేసుకోండి

ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటు పెంపు అనంతరం 21.28 కోట్ల అకౌంట్లకు 8.5 శాతం వడ్డీ చొప్పున వడ్డీ జమ చేసినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. నివేదిక ప్రకారం వచ్చే నెలాఖరు నాటికి ఆరు కోట్ల మంది ఖాతాదారులు ప్రయోజనం పొందుతారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 8.5

ఫిల్మి బీట్ 1 Dec 2021 12:04 pm