కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు గత కొంతకాలంగా పోరాటాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 01/2019 సర్కులర్ పై పలు పోరాటాలు చేసి తుదకు విజయ

23 May 2025 5:29 pm
ఆగి ఉన్న లారీని బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒకరి మృతి..మరో ముగ్గురుకు గాయపడ్డారు

విశాలాంధ్ర -ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా

23 May 2025 5:26 pm
650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము

… సిపిఐ, ఏ ఐ టి యు సి.విశాలాంధ్ర ధర్మవరం;; 650-2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార

23 May 2025 5:21 pm
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో కె యల్ ఎన్ విద్యార్థుల ప్రభంజనం

సాధనతో అద్భుతాలు సృష్టించవచ్చు కరస్పాండెంట్ ఏ రమేష్ విశాలాంధ్ర,కదిరి : ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో కె యల్ ఎన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్ ఎ.రమేష్ తెలిపార

23 May 2025 5:16 pm
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధ్వజంవిశాలాంధ్ర ధర్మవరం;; ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతిని తాము అడ్డుకుంటామని, స్థానిక సంస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్

23 May 2025 5:06 pm
26న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా జయప్రదం చేయండి

ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున పిలుపువిశాలాంధ్ర అనంతపురం : 90 శాతం విత్తన వేరుశనగ అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేయాలి కోరుతూ ఈనెల 26న జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహిస్

23 May 2025 4:59 pm
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ మారుతీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా, అందరినీ ఉత్సాహపరిచేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాంస

23 May 2025 4:24 pm
మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరివికాసం కార్యక్రమం

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరి వికాసంకార్యక్రమం ఎంతో దోహద పడుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.శుక్రవారం వలేటివారిపా

23 May 2025 4:21 pm
అనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శివానగర్కు చెందిన లలిత (56 సంవత్సరాలు) అనారోగ్యంతోలలేక తీవ్ర మనస్థాపానికి గురై పట్టణంలోని రెండవ మరుగు వద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని

23 May 2025 4:17 pm
చట్టపరంగా జీవించాలి.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు..

డి.ఎస్.పి హేమంత్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; రౌడీ షీటర్లు అందరూ కూడా చట్టపరంగా జీవించాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవు అని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్

23 May 2025 4:14 pm
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది..

ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని ఆర్డిఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక

23 May 2025 4:10 pm
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలి.. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవివిశాలాంధ్ర ధర్మవరం:: కరోనా పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అన

23 May 2025 3:53 pm
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు, ఆలయ కమిటీ , భక్తుల అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెరువు కట్ట

23 May 2025 3:48 pm
మజ్జిగ పంపిణీ కార్యక్రమం.. గీతం సేవా ట్రస్ట్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కొత్తపేట ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తాదులు, ఆలయ కమిటీ, కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వా

23 May 2025 3:44 pm
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీకి రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొడాలి నానిపై అ

23 May 2025 1:27 pm
మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా?: సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి గతంలో కన్వీనర్‌గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడ

23 May 2025 12:55 pm
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ .. పిటిషన్లు కొట్టేసిన కోర్టు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్ట

23 May 2025 12:19 pm
నిన్న విశాఖ‌లో .. నేడు క‌డ‌ప‌లో కొవిడ్ రెండో కేసు న‌మోదు

క‌రోనా మ‌రోసారి ప‌డ‌గ చాస్తున్న‌ది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి.. ఇక నిన్న విశాఖ‌లో మ‌హిళ‌కు పాజిటివ్ రాగా, నేడు క‌డ‌ప‌లో ఒక వక్తి క‌రోనా భారీన ప‌డ్డాడు.. నంద్యాల‌కు

23 May 2025 12:12 pm
వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత

23 May 2025 12:02 pm
జనావాసాలపై కూలిన విమానం.. అమెరికాలో భారీ విధ్వంసం..

కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో గురువారం అర్ధరాత్రి దుర్ఘటనఅమెరికాలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఓ చిన్న విమానం అదుపుతప్పి జనావాస

23 May 2025 11:56 am
111వ ఉచిత వైద్య చికిత్స శిబిరం ను సద్వినియోగం చేసుకోండి..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంట

22 May 2025 5:01 pm
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల నందు టౌన్ ఫస్ట్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం; డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రభంజనం సృష్టించిందని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్

22 May 2025 4:58 pm
మొదటి సెమిస్టర్ ఫలితాలలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల విజయ పరంపర

విశాలాంధ్ర -ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రకటించిన మొదటి సెమిస్టర్ ఫలితాలలో స్థానిక ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్

22 May 2025 4:40 pm
మూడవ రోజుకు చేరుకున్న సిపిఐ రిలే దీక్షలు

విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, కార్మికసంఘం, మరియు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మూడవ రోజుకు

22 May 2025 4:37 pm
గవి మఠం భూములను వేలం పాటను వెంటనే రద్దు చేయాలి

డి ఆర్ ఓ ఏ. మలోల కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వినతులు విశాలాంధ్ర- అనంతపురం : గవి మఠం భూములను వేలం పాటను వెంటనే రద్దు చేయాలి డి ఆర్ ఓ ఏ. మలోల కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ , ఏపీ వ్యవ

22 May 2025 4:32 pm
ఘనంగా హనుమాన్ జయంతి

విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా రాజాం అమ్మవారి కాలనీలో వేంచేసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి మహాధ్యాసo శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి

22 May 2025 4:29 pm
ధర్మవరం లో హాకీ టర్ఫ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక సహకారంతో ధర్మవరంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హాకీ టర్ఫ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ధర్మవరం బీజేపీ నియోజకవర

22 May 2025 4:16 pm
ధర్మవరం మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.4.30 కోట్ల నిధుల మంజూరు

విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ,ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి అ

22 May 2025 3:54 pm
ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పీడియా అ

22 May 2025 3:30 pm
ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాక్కున్నా వదిలిపెట్టబోమన్న జైశంకర్

ట్రంప్ మాటలు పట్టించుకోబోమని వివరణకశ్మీర్‌పై చర్చల్లేవ్.. అది భారత్‌లో అంతర్భాగమని తేల్చిచెప్పిన జైశంకర్ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాక్కున్నా వది

22 May 2025 1:20 pm
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం..సంక్షేమం గాలికి.. అటకెక్కిన అభివృద్ధి…

చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలుతెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

22 May 2025 12:49 pm
అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్

నవోదయ ఉద్యోగ పరీక్షల్లో చీటింగ్.. 53 మంది అభ్యర్థుల అరెస్ట్అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ మోసం వెలుగుచూసింది. ఇటానగర్ లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 2,

22 May 2025 12:33 pm
ఏపీకి చేరుకున్న కుంకీ ఏనుగులు.. ప‌వ‌న్ ను అభినందించిన లోకేష్ ..

చిత్తూరు జిల్లాకు చేరుకున్న కుంకీ ఏనుగులుపలమనేరు సమీపంలోని ఎలిఫెంట్‌ క్యాంప్‌కు రెండుతిరుపతి జూపార్క్‌కు రెండు కుంకీ ఏనుగుల తరలింపు బెంగళూరులోని విధానసౌధ వద్ద నిన్న‌ జరిగిన కార్య‌

22 May 2025 12:23 pm
మన ఊరు –మాటా మంతిలో పవన్‌కు సమస్యలు విన్నవించిన రావివలస గ్రామస్తులు

అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రస

22 May 2025 12:02 pm
శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3ని పరీక్షించిన యూఎస్..

గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి!అగ్రరాజ్యం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) మినిట్‌మ్యాన్‌-3ను విజయవంతంగా పరీక్షించ

22 May 2025 11:49 am
జర్నలిస్టుల వైద్య శిబిరానికి విశేష స్పందన

ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామ సుబ్బారెడ్డి విశాలాంధ్ర -రా

21 May 2025 5:21 pm
రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది

ఘనంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34 వ వర్ధంతి విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యనుమల నరేష్ ఆదేశాలు మేరకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడ

21 May 2025 5:16 pm
వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఆర్డిఓ సమావేశం..

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ మహేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల

21 May 2025 5:10 pm
ఎం డి యు ఆపరేటర్లకు న్యాయం చేయండి… జిల్లా అధ్యక్షులు ప్రతాపరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; గత ప్రభుత్వంలో మమ్ములను ఆపరేటర్లుగా నియమించడం జరిగిందని, ఇప్పుడున్న ఎం డి ఏ ప్రభుత్వం తొలగించడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, మా సమస్య ప్రభుత్

21 May 2025 5:04 pm
బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రెల్ నెలలో నిర్వహించిన పరీక్షలు బుధవారం బీ. ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) రెగ్యులర్ , సప్ల

21 May 2025 5:00 pm
స్నాతకోత్సవము విజయవంతం పై వీసీ, రిజిస్ట్రార్ హర్షం ..

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ 14 వ స్నాతకోత్సవము విజయవంతం పై ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశార

21 May 2025 4:57 pm
కదిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి బాధితులకు సంతృప్తికరమైన ఎక్స్ గ్రేషియా చెల్లింపు

గత వైసిపి ప్రభుత్వం లో ఆర్ఓబి బాధితులకు అన్యాయం గత వైసిపి ప్రభుత్వ దౌర్జన్యకాండలో బాధితులకు అండగా నిలబడ్డ పరిటాల శ్రీరామ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరి

21 May 2025 4:54 pm
రైతులకు సబ్సిడీతో నాణ్యమైన వేరుశనగ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం..

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.విశాలాంధ్ర ధర్మవరం;; ఖరీఫ్ సాగు కోసం రైతులకు పంపిణీ చేసే వేరుశనగ విత్తన కాయలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మం

21 May 2025 4:44 pm
యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాజ

21 May 2025 4:32 pm
గణితం లో భయాందోళన ఉండకూడదు..

గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా గణితము నేర్చుకోవడంలో భయాం

21 May 2025 4:05 pm
ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల విక్రయిస్తున్న పాఠశాలను సీజ్ చేయాలివిశాలాంధ్ర ధర్మవరం;ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల వారు విద్యా సంవత్సరం 2025-2026 ప్రారంభం కాకమునుపే ముందస

21 May 2025 3:59 pm
ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;;ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్వైర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం నందు స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ జె.వ

21 May 2025 3:52 pm
మెగా రక్తదాన శిబిరంనకు విశేష స్పందన..

తారక్ చేయూత చారిటబుల్ ట్రస్ట్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులువిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణములో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని తారక్ చ

21 May 2025 3:48 pm
నేలకోట గ్రామంలో బోరు పనులు ప్రారంభం

విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని నేలకోట గ్రామంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు బోరు పనులను నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చ

21 May 2025 3:45 pm
ప్రతి వ్యక్తికి వ్యాయామం, యోగాసనాలు, ఆటలు అవసరం..

జిల్లా సంఘ చాలక్ ఎస్ రామాంజనేయులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వ్యక్తికి వ్యాయామం, యోగాసనాలు, ఆటలు ఎంతో అవసరమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ ఎస్.రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్ల

21 May 2025 3:37 pm
ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనాఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్ లో మంటలు చెలరేగడంతో ఉద్యో

21 May 2025 1:20 pm
అమెరికాలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ట్రంప్ శ్రీకారం

ప్రాథమికంగా 25 బిలియన్ డాలర్లు, మొత్తం 175 బిలియన్ డాలర్ల వ్యయం అంచనాఅంతరిక్షం నుంచైనా క్షిపణులను ఛేదించేలా రూపకల్పనఅమెరికాను క్షిపణి దాడుల నుంచి సంరక్షించేందుకు ఉద్దేశించిన గోల్డెన్ డ

21 May 2025 1:04 pm
జ్యోతి డైరీలో పాకిస్తాన్ పర్యటన అనుభవాలు, ఆ దేశంపై ప్రశంసలు…

పాక్ గూఢచర్యం ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ఆమె వ్యక్తిగత డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులుపాక్ హైకమిషన్ అధికారితో సంబంధాలున్నాయని పోలీసుల వెల్లడిపాకిస్థాన్‌క

21 May 2025 12:41 pm
ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్…  28 మంది మావోయిస్టుల మృతి..

మావో అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు సమాచారంఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులుచత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం పోలీసులకు, మావోయిస్

21 May 2025 12:24 pm
జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పల

21 May 2025 11:56 am
నీతి కథలు మంచి స్ఫూర్తిని ఇస్తాయి…

గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా నీతి కథలు మంచి స్ఫూర్తిని ఇ

20 May 2025 5:31 pm
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల… విషెస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

95.86 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణతమొదటి ర్యాంకు సాధించిన మేకా మనోజ్మంత్రి నారా లోకేశ్ నుంచి విద్యార్థులకు అభినందనలుఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంట

20 May 2025 5:17 pm
మినీ మహానాడు పండుగకు తరలిరండి

కార్యకర్తల కష్టంతోనే తెదేపాకు అధికారం పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం సూపర్ సిక్స్ పథకాలు అమలుతో అన్ని వర్గాలకు చేరువ కాబోతున్నాం చంద్రబాబ

20 May 2025 5:08 pm
ధర్మవరం హస్తకళల అభివృద్ధికి మరో ముందడుగు: కేంద్ర జౌళి శాఖ స్పందన

మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో హస్తకళల అభివృద్ధికి మార్గం సుగమం కేంద్రం నుండి ధర్మవరం ప్రాజెక్ట్‌కు పచ్చజెండా విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వ

20 May 2025 5:00 pm
డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం ; శ్రీ సత్యసాయి జిల్లా యందు భారీ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు నందున ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రజలందరూ కూడా ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు అప్రమత్తంగా ఉ

20 May 2025 4:55 pm
650-2 సర్వే నెంబర్లొ అనర్హులను వెంటనే తొలగించాలి..

సిపిఐ పార్టీ కార్యదర్శి మధు విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని 650-2 సర్వే నెంబర్లు అనర్హులను వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్

20 May 2025 4:45 pm
అత్యంత ఆదర్శవంతమైన నాయకులలో అగ్రగామి పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలులో సిపిఎం పార్టీ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలను సిపిఎం పార్టీ నాయకుల

20 May 2025 4:40 pm
రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు పెనుముప్పు: పవన్

రోహింగ్యాల అక్రమ వలసలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడమే కాకుండా, దేశ అంతర్గత భద్రతకు కూడా పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర

20 May 2025 4:23 pm
ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి గా పరుచూరి రాజేంద్ర బాబు…

సాధారణ కార్యకర్త నుండి జాతీయ కార్యదర్శి వరకు పరుచూరి పయనం… విశాలాంధ్ర నందిగామ:-అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)జాతీయ కార్యదర్శి గా నందిగామ కు చెందిన పరుచూరి రాజేంద్ర బాబు ఎన్నిక అయ్యారు

20 May 2025 3:59 pm
మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం…

సుమారు 10 రోజుల ముందుగానే కేరళను తాకనున్న వైనంజులై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయన్న అధికారులుదేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు అందించింది. మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతి

20 May 2025 3:45 pm
జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని యోచన

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్ వచ్చింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోం శాఖ దీనిని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్

20 May 2025 3:30 pm
గరిష్ఠ స్థాయి నుంచి రూ.6,513 తగ్గిన బంగారం ధర

ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ఫ్యూచర్ల ధరలు మంగళవారం తగ్గుముఖందేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం నాడు ఒత్తిడికి గురయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం ట్రేడి

20 May 2025 3:13 pm
ఏపీ కి పొట్టి శ్రీరాములు వ‌ర్శిటీ త‌ర‌లింపు .. ప‌రిశ్ర‌మ‌ల‌కు భారీగా భూ కేటాయింపులు

హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్నిఏపీకి తరలించే ప్రతిపాదనకు ఎపి కేబినేట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంట

20 May 2025 3:00 pm
ముంబైలో ఇద్దరు మృతి… కొవిడ్ భయాందోళనలు

కరోనా కారణంగానే మరణించారంటూ ప్రచారంతప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరిన అధికారులుముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కొవిడ్ కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడ

20 May 2025 2:46 pm
భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

నిన్నటికి దేశ వ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులుకొత్త వేరియంట్ కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉందంటున్న నిపుణులుదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే

20 May 2025 1:01 pm
బైడెన్ క్యాన్సర్ ను ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు?: ట్రంప్

గ్లీసన్ స్కోరు 9 చాలా తీవ్రం, ఎందుకు దాచారని ప్రశ్నఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న ట్రంప్అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిం

20 May 2025 12:13 pm
జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు..ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందేనని వెల్లడిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్

20 May 2025 11:55 am
హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి గురైన వారిపట్ల ప్రేమా సంఘీభావం తెలపాలి..

విశాలాంధ్ర ధర్మవరం;; హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురైన వారి పట్ల ప్రేమతో కూడిన సంఘీభావం తెలపాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై కేతన తెలిపారు.

19 May 2025 5:12 pm
యుటిఎఫ్ వెల్ఫేర్ పాలసీ బాండ్లు పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెల్ఫేర్ పాలసీ బాండ్లను ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టి

19 May 2025 5:03 pm
గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు సద్వినియోగం చేసుకోవాలి

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా నీతి కథలను గ్రంథాలయ అధికార

19 May 2025 5:00 pm
గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి..

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కురుబ కళ్యాణ మండపం వెనుక భాగాన మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య గల మగ వ్యక్తి బెంగళూరు- ధర్మవరం రైల

19 May 2025 4:54 pm
చేతి వృత్తిదారులకు న్యాయం జరగాలి..

చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతివిశాలాంధ్ర ధర్మవరం;; చేతివృత్తిదారులకు న్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తప్పనిసరిగా జరగాలని చేతి వృత్తిదారుల సమైక్య రాష్

19 May 2025 4:41 pm
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. పోతుకుంటలో పార్క్, ఆర్వో ప్లాంట్‌కు శ్రీకారం. విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి, గ్

19 May 2025 4:37 pm
చేనేత రంగంలో ప్రగతి..ఉచిత వైద్య సేవలులో పురోగతి

చేనేత ప్రముఖులు డి. వి. వెంకటేష్ (చిట్టీ ) విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి ఒకవైపు ధర్మవరం చేనేత రంగంలో బిజీగా వుంటూ మరోవైపు సేవా భావం లో రికార్డులు సృష్టించిన ధర్మవరం

19 May 2025 4:14 pm
సామాజిక సేవకు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధర్మవరం వాసి

విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కృష్ణాపురం ఆఫ్సర్ కు తన సామాజిక సేవ కు గుర్తింపుగా అంతర్జాతీయ మనం బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేస్తూ నిర్వాహకులు ఆన్ల

19 May 2025 4:04 pm
విద్యుత్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు, ప్రజలకు అందుబాటులో లేని విద్యుత్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం

19 May 2025 4:00 pm
ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జి. సంతోష్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైనట్లు జి. సంతోష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవై

19 May 2025 3:49 pm
మీది ఏ రకం క్షమాపణ?…మంత్రి విజయ్ షా క్షమాపణను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్య ప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహంవ్యాఖ్యలు దేశానికే తలవంపులు తెచ్చేలా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యసిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభు

19 May 2025 3:37 pm
బెంగ‌ళూరులో వర్ష బీభత్సం..

బెంగళూరులో వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వ‌ర‌కు భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు ఆరు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత

19 May 2025 1:22 pm
రూపం మార్చుకుని… మరింత డేంజరస్ గా దూసుకొస్తున్న కరోనా

మళ్లీ కరోనా కేసుల పెరుగుదల..హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో తీవ్రంగా ఇన్ఫెక్షన్లుకొత్త వేరియంట్లు, వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడమే కారణమని అంచనాప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మ

19 May 2025 12:22 pm
మా దీవులలో పర్యటించొద్దు ప్లీజ్.. కేనరీ ఐలాండ్ ప్రజల నిరసన ర్యాలీ.. !

టూరిస్టుల వల్ల తాము ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోందంటున్న స్థానికులుపర్యాటకాన్ని నియంత్రించాలంటూ భారీ నిరసనలు.. వేలాదిగా రోడ్లపైకి జనంప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పర్యాటకులను ర

19 May 2025 12:15 pm
మహారాష్ట్రలో ఘోర‌ అగ్నిప్రమాదం… 8 మంది సజీవదహనం

షోలాపూర్‌లోని టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్ర‌మాదంవిద్యుత్ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌న్న అధికారులుమహారాష్ట్రలోని షోలాపూర్‌ టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో భారీ అ

19 May 2025 12:04 pm
భారీ అగ్నిప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌ : నగరంలోని చార్మినార్‌ పరిధిలో తీవ్రవిషాదం నెలకొంది. చార్మినార్‌కు దగ్గరలో గుల్జార్‌ హౌస్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింద

18 May 2025 1:10 pm
స్పోకెన్ ఇంగ్లీష్ పై, మాతృభాష తెలుగు పైఅవగాహన..

గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, మాతృభాష

17 May 2025 5:08 pm
వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమం నిర్వహణ..

ఎంఈఓ లు రాజేశ్వరి దేవి ,గోపాల్ నాయక్.విశాలాంధ్ర ధర్మవరం:; వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమమును నిర్వహించడం జరుగుతోందని ఎంఈఓలు..రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సం

17 May 2025 5:03 pm