SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
... ...View News by News Source

Basmati Rice : బాస్మతి బియ్యం తినడానికి ఆరోగ్యానికి మంచిదేనా..

ఏదైనా స్పెషల్‌గా తినాలంటే చాలా మంది బిర్యానీ, పలావ్ తింటారు. ఇవి నార్మల్ బియ్యం కంటే సన్నగా, పొడుగ్గా ఉంటుంది. అయితే, ఈ బియ్యంలో ఎక్కువగా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి.

సమయం 9 Sep 2023 2:46 pm

వర్షాకాలం మీ పాదాలను ఇలా రక్షించుకోండి..!

​Rainy season Footcare: వార్షాకాలం పాదాల సంరక్షణై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్‌, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన పాదాలను కాపాడుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.​

సమయం 9 Sep 2023 2:32 pm

భోజనం చేశాక ఈ డ్రింక్స్ తాగితే జీర్ణ సమస్యలు రానే రావు..

మన జీర్ణశక్తి బాగుంటే బాడీ, మైండ్ రెండు కూడా బావుంటాయి. అయితే, చాలా మందికి జీర్ణ శక్తి సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకోసం ఏవో మెడిసిన్స్ వాడి డబ్బులు, టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే చక్కగా ఇంట్లోనే తయారైన డ్రింక్స్‌తో సమస్య చాలా వరకూ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకోండి.

సమయం 9 Sep 2023 12:46 pm

Beauty Care: ఈ 5 ఆహారాలు న్యాచురల్‌ స్కిన్‌కేర్‌గా పనిచేస్తాయ్‌..!

​Beauty Care: సన్‌స్క్రీన్‌.. స్కిన్‌కేర్‌ కచ్చితంగా ఉండాల్సింది. వేసవికాలం, వర్షాకాలం.. ఏ సీజన్‌ అయినా సన్‌స్క్రీన్‌ కచ్చితంగా అప్లై చేసుకోవాలి. ముఖానికి ట్యాన్‌ పట్టకూడదన్నా, ఎండ ప్రభావానికి చర్మం పాడవకూడదన్నా... సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. మనం సన్‌స్క్రీన్‌కు చాలా ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే, మనం తీసుకునే ఆహారం కూడా సన్‌స్క్రీన్‌లా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారం పదార్థాలు.. విపరీతమైన వేడిని నివారించడంలో, మన చర్మాన్ని లోపల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. మన చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి డైట్‌ తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.​

సమయం 9 Sep 2023 12:34 pm

Rosemary: ఈ హెర్బ్‌ ఆహారంలో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

​Rosemary: రోజ్మేరీ.. సువాసనతో కూడిన అద్భుతమైన మూలిక, దీన్ని తరచుగా వంటకాలు, ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. ఇది మధ్యధరా ప్రాంతానికి చెందినది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని ఆదారణ పెరుగుతోంది. రోజ్మెరీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోజ్మేరీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని, జ్ఞాపకశక్తని, ఏకాగ్రతను పెంచుతుందని యాంటీఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజ్మేరీని మన డైట్‌లో చేర్చుకుంటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీలో చూద్దాం.​

సమయం 9 Sep 2023 11:03 am

Yoga Asana : ఒక్క ఆసనం.. 5 లాభాలు..

యోగా, ప్రాణాయామం రెండు కూడా శరీరం, మనస్సుని బాగు చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అలసటని దూరం చేస్తాయి. అంతేకాదు, రెగ్యులర్‌గా చేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. అందులో మకరాసనం ఒకటి. మరి మకరాసనం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సమయం 9 Sep 2023 7:00 am

horoscope today 09 September 2023 ఈరోజు ఏ రాశుల వారిపై శని దేవుని ప్రభావం పడుతుందంటే...!

horoscope today 09 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని రాశుల వారిపై శని దేవుని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలొస్తాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 9 Sep 2023 12:00 am

మ్యారేజ్ అయ్యాక చాలా మందికి వచ్చే సమస్యలు ఇవే..

ఎవరైనా సరే.. పెళ్ళైన వారు పెళ్ళి కాని వారితో కామన్‌గా చెప్పే మాట పెళ్ళయ్యాక నీకే తెలుస్తుంది అని. కానీ, అంటే నిజమేనా పెళ్ళి జరిగాక సమస్యలొస్తాయా. అంటే కొన్ని వస్తాయి. మరి అలాంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి.

సమయం 8 Sep 2023 6:56 pm

సబ్బు బదులు ఈ పౌడర్‌తో స్నానం చేస్తే చర్మం మెరిసిపోద్ది..

స్నానం చేయడానికి చాలా మంది సబ్బుని వాడతారు. అయితే, ఈ సబ్బుల్లో కెమికల్స్ కలుస్తాయి. అలా కాకుండా ఇంట్లోనే నేచురల్‌గా సబ్బుని తయారు చేసి వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని వస్తువులు అవసరమవుతాయి. అన్నీ కూడా ఇంట్లో దొరికేవే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

సమయం 8 Sep 2023 4:52 pm

Blackheads removal tips: బ్లాక్‌హెడ్స్‌ తగ్గాలంటే.. బొప్పాయితో ఇలా చేయండి..!

Blackheads removal tips: చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ ఒకటి. ఎక్కువగా ముక్కు, గడ్డం దగ్గర, ఛాతీ భాగాలపై బ్లాక్‌హెడ్స్‌ వస్తూ ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడుతుంటాయి. బ్లాడ్‌హెడ్స్‌నూ దూరం చేసుకోవడానికి చాలా మంది ట్రీట్మెంట్స్‌ తీసుకుంటారు, క్లినిక్‌లకు, సెలూన్‌లకు వెళ్తుంటారు. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి కొన్ని సహాజమైన మార్గాలు సహాయపడతాయి. ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా.. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ​

సమయం 8 Sep 2023 4:38 pm

Menophobia: పీరియడ్స్‌ వస్తాయంటే.. భయం.. భయంగా ఉంటుందా..? అయితే మీకు ఈ సమస్య ఉంది..!

​Menophobia: మెనోఫోబియా అంటే పీరియడ్‌ ఫోబియా. అమ్మాయిలలో, మహిళలలో నెలసరి పట్ల భయం, ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు. మెనో అంటే రుతుక్రమం, ఫోబియా అంటే భయం. దీనిలో పీరియడ్స్‌ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి, బాధ, ఆందోళన, ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి. మెనోఫోబియా కారణాలు ఒక్కో వ్యక్తికీ.. ఒక్కోలా ఉంటాయి. కొంతమంది మహిళలకు బాధాకరమైన పీరియడ్స్‌ ఉండొచ్చు. రుతుక్రమానికి సంబంధించిన సాంస్కృతిక నిషేధాలు ఉండొచ్చు. ఈ అనుభవాలు పీరియడ్స్‌ అంటే భయం, ఆందోళనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. . ఇది కాకుండా, సామాజిక కళంకం, విద్య లేకపోవడం, రుతుస్రావం గురించి అపోహలు కూడా వీటికి కారణం కావచ్చు.​

సమయం 8 Sep 2023 3:46 pm

Chanakya Neeti పెళ్లికి ముందే ఈ 5 విషయాలపై క్లారిటీ తెచ్చుకుంటే.. తర్వాత హ్యాపీగా గడిపేయొచ్చు..!

Chanakya Neeti గొప్ప తత్వవేత్త, ఆర్థిక వేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన మేధస్సు, తెలివితేటలు, వ్యూహాలు, నైపుణ్యం, ప్రణాళికలతో మౌర్యుల సామ్రాజ్యాన్ని అత్యంత విజయవంతంగా నడిపించడంలో సఫలమయ్యాడు. అంతేకాదు ఆర్థిక శాస్త్రం, తత్త్వశాస్త్రంలోనూ తనదైన ముద్ర దేశారు. అంతేకాదు మన నిత్య జీవితానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి ఎన్నో అద్భుతమైన, విలువైన విషయాలను వివరించాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను వివరించారు. ఏ వ్యక్తి అయినా సరైన జీవిత భాగస్వామి దొరికితే తమ జీవితం మారిపోతుందని భావిస్తారు. ఒకవేళ సరైన భాగస్వామి దొరకకపోతే వారి జీవితమంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు జీవిత భాగస్వామి గురించి.. వారి ఆలోచనలు, అభిరుచులు, ప్రవర్తన, ఆచారాల గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలని చెప్పారు. అప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని వివరించారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ తమ భాగస్వాముల్లో ఐదు లక్షణాలను కచ్చితంగా గమనించాలని చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 8 Sep 2023 3:19 pm

Weight loss story: ఈ డైట్‌ ఫాలో అయ్యి.. 5 నెలల్లో 25 కేజీల బరువు తగ్గింది..!

Weight loss story: ''నా పేరు కృతి సోనాలి, నాకు 32 ఏళ్లు గర్భధారణ సమయంలో 100 కిలోల బరువు ఉండేదాన్ని. నేను ప్రెగ్నెన్సీ టైమ్‌లో 25 కిలోల బరువు పెరిగాను, డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు గురయ్యాను అని కృతి సోనాలి Etimes Lifestyle తో పంచుకున్నారు. అధిక బరువు ఆమె ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది. నేను గర్భధారణ తర్వాత బరువును తగ్గడానికి ఎంతో ప్రయత్నించాను. అధిక బరువు కారణంగా నా ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. నా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కచ్చితంగా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాను. ఆ సమయంలోనే Facebook ద్వారా Reshape Nation అనే ఫిట్‌నెస్‌ కమ్యూనిటీ గురించి నాకు తెలిసింది. నేను కోచ్‌కు కాల్‌ చేసి వివరాలు అడిగాను, ఆ తర్వాత దానిలో జాయిన్‌ అయ్యాను. ఇది బహుశా నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం అని కృతి అన్నారు.

సమయం 8 Sep 2023 2:42 pm

చికెన్‌ని ఈజీగా చిన్న ముక్కలుగా చేయాలంటే ఇలా చేయండి..

చాలా మందికి వంట చేయడమంటే ఇష్టం. కొందరికీ వంట చేయడం ఇష్టమే. కానీ, త్వరగా అయిపోవాలి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో దేనికి టైమ్ ఉండదు. అందరిని అందుకునేలా ఉండాలంటే త్వరత్వరగా అన్ని పనులు చేసుకోవాలి. అందులో వంట కూడా ఒకటి. మరి అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. అలాంటి టిప్స్ గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమయం 8 Sep 2023 2:32 pm

Minerals: మన ఆహారంలో ఈ పోషకాలు ఉంటే.. ఎముకలు బలంగా ఉంటాయి, రక్తహీనత దూరం అవుతుంది..!

​Minerals: మినరల్స్‌ మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన సూక్ష్మపోషకాలు. మనం ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌, అయోడిన్, క్రోమియం, కాపర్‌, ఫ్లోరైడ్, మాలిబ్డినం, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు అవసరం. ఈ పోషకాలు శరీర అభివృద్ధికి, సరైన పనితీరుకు తోడ్పడతాయి. మినరల్స్‌, మన ఆరోగ్యానికి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

సమయం 8 Sep 2023 9:21 am

Weight Loss Foods : ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ బరువుని తగ్గిస్తాయట..

బరువు తగ్గడంలో మనం తీసుకునే డైట్ 70 శాతం కీ రోల్ పోషిస్తుంది. అందుకే, తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా వరకూ బరువు తగ్గుతారు. అయితే, ఇవి టేస్టీగా ఉండవని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మనకు తెలియకుండానే చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్ బరువుని కూడా తగ్గిస్తాయి. మరి ఆ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

సమయం 8 Sep 2023 7:06 am

horoscope today 08 September 2023 చివరి శ్రావణ శుక్రవారం వేళ ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయంటే...!

horoscope today 08 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సిద్ధి యోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. మరోవైపు ఈరోజు రాజకీయ రంగాల్లో ఉండే వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 8 Sep 2023 12:00 am

పరగడపున ఈ నీటిని తాగితే బరువు తగ్గడమే కాదు.. మరెన్నో లాభాలు..

సోంపు, యాలకులు.. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. అయితే, వీటిని వాడడం వల్ల మరిన్ని సమస్యలు కూడా దూరమవుతాయట. అవేంటో తెలుసుకోండి.

సమయం 7 Sep 2023 6:00 pm

Yoga: యోగా చేసేవాళ్లు ఈ డ్రింక్స్‌ తాగండి..! ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌

​Yoga: ఈ మధ్యకాలంలో యోగా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. యోగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనలో ఎక్కువగా కనిపించే యాంగ్జైటీని తగ్గిస్తుంది. పరీక్షల వల్ల వచ్చే ఒత్తిడిని నియంత్రణలో ఉంచుతుంది. మన శరీరంలో హార్మోన్ల సమతౌల్యం బాగుంటుంది. బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. రోజూ యోగా చేసేవాళ్లు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. యోగా చేసేవారికి సమయంలో చెమట రూపంలో చాలా నీరు బయటకుపోయి, డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని రకాల డ్రింక్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.​

సమయం 7 Sep 2023 5:32 pm

ఫోన్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయా.. ఇలా చేయండి..

టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా సంబంధాలలో కూడా ఈ టెక్నాలజీ చిచ్చు పెడుతోంది. అవును ఇది వరకటి రోజుల్లో ఇంట్లోవారంతా ఒక్కచోట చేరి హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడలా కాదు. ఎంతమంది ఉన్నా, ఎవరేమైనా ఫోన్ ఉంటే చాలు. అమ్మ, నాన్న లేదు చుట్టు పక్కన వాళ్ళు లేరు ఫోన్‌తోనే మొత్తం సమయం గడపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరగుతున్నాయి. అలా మీ జీవితంలో కూడా జరగకూడదొంటే కొన్ని పాటించండి.

సమయం 7 Sep 2023 5:14 pm

Fenugreek tea: రోజూ ఈ టీ తాగితే.. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు చుండ్రు తగ్గుతుంది..!

​​Fenugreek tea: భారతదేశంలోని, ప్రతి వంటగది సుగంధ ద్రవ్యాల నెలవు. లవంగం, దాల్చినచెక్క, జీలకర్ర, ధనియాలు, యాలకులు ఇలా ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు మన వంటలకు ప్రత్యేకమైన రుచి, సువాసనను అందించడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలలోని పోషకాలు, ఔషధ గుణాలు సౌందర్య పోషణకు, కోశ సంరక్షణకూ సహాయపడతాయి. వీటిలో మెంతులు కూడా ఒకటి. మెంతులు జుట్టు సంరక్షణకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మెంతులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్మినేటివ్‌ లక్షణాలు ఉంటాయి. రోజూ మెంతుల టీ తాగితే.. హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంటుందని, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.​

సమయం 7 Sep 2023 3:11 pm

Coffee : కాఫీ ఏ టైమ్‌లో తాగితే మంచిదంటే..

ఉదయం నిద్రలేవగానే చాలా మంది టీ, కాఫీ తీసుకోవడం అలవాటు. ఇలా తాగనిదే వారికి ఏ పని చేయాలనిపించదు. అయితే, ఇలా తాగడం వల్ల ఆరోగ్యమేనా అసలు కాఫీ తాగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకోవాలి.

సమయం 7 Sep 2023 2:27 pm

Rose Water : మొటిమలు, మచ్చల్ని మాయం చేసే రోజ్ వాటర్ ఇలా తయారు చేయండి..

రోజ వాటర్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మాన్ని మృదువుగా చేసి చక్కగా కనిపించేలా చేస్తుంది. రోజూ రోజ్ వాటర్‌ని రెగ్యులర్‌గా వాడొచ్చు..మార్కెట్లో ఇది ఎన్నో బ్రాండ్స్‌లో దొరుకుతుంది. అయితే, మార్కెట్లో దొరికే బ్రాండ్స్‌లో కెమికల్స్ ఉంటాయి. ఇందులో ఏ బ్రాండ్ ఒర్జినల్ రోజ్ వాటర్ అని తెలుసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించండి.

సమయం 7 Sep 2023 11:44 am

4 సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నా.. పెళ్ళి చేసుకోవాలని లేదు..

కొన్ని కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. అప్పటి వరకూ హాయిగా కలిసి ఉంటారు. కానీ, పెళ్ళి అనేసరికి ఎక్కడలేని భయం వస్తుంది. ఇలాంటి సమస్యతోనే ఓ వ్యక్తి భయపడుతున్నారు.

సమయం 7 Sep 2023 10:59 am

horoscope today 07 September 2023 ఈరోజు ఏ రాశుల వారిపై కన్నయ్య అనుగ్రహం ఉంటుందంటే..!

horoscope today 07 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శ్రీ క్రిష్ణాష్టమి వేళ కొన్ని రాశుల వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ కారణంగా కొందరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 7 Sep 2023 12:47 am

Today Panchangam 07 September 2023 కృష్ణాష్టమి వేళ పూజకు అనుకూల సమయం ఎప్పుడంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని అష్టమి తిథి నాడు, గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 7 Sep 2023 12:00 am

Janmashtami 2023 కృష్ణాష్టమి వేళ ఈ 5 కన్నయ్య దేవాలయాల ప్రత్యేకతలేంటో తెలుసుకోండి..

Janmashtami 2023 ప్రపంచవ్యాప్తంగా కన్నయ్యను కొలిచే వారున్నారు. అయితే హిందూ పురాణాల ప్రకారం, వేణు మాధవుని జన్మభూమిగా మధుర, గోకుల బృందావన ఆలయాలనే భావిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం కృష్ణాష్టమి వేళ గోపాలుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయని, సకల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అదే విధంగా శ్రీ కృష్ణునికి సంబంధించిన తీర్థయాత్రలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. మన దేశంలో కొన్ని అత్యద్భుతమైన, ఎన్నో రహస్యాలు దాగున్న శ్రీ కృష్ణుని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 6 Sep 2023 5:09 pm

Korean Skin Care: ఈ స్కిన్‌ కేర్‌తో.. కొరియన్‌ గ్లాసీ లుక్‌ సొంతం చేసుకోండి..!

​Korean Skin Care: కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లు అంటే యువతలో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఇక కొరియన్‌ అమ్మాయిల అందానికి ఎట్రాక్ట్‌ అవ్వనివారుండరు. అమ్మాయిలందరికీ.. కొరియన్‌ భామల్లా గ్లాసీ స్కిన్‌ సీక్రెట్‌తో మెరిసిపోవాలని కోరుకుంటారు. కొరియన్స్‌లా మృదువైన, స్పాట్‌లెస్‌ బ్యూటీ పొందడానికి స్కిన్‌కేర్‌ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందాన్ని సంరక్షించుకోవడానికి.. కొరియన్స్‌ ఎలాంటి స్కిన్‌కేర్‌ పాటిస్తారో ఈ స్టోరీలో చూద్దాం.​

సమయం 6 Sep 2023 2:48 pm

Healthy Drinks: ఉదయం కాఫీ, టీ బదులు.. ఈ డ్రింక్స్‌ తాగితే బరువు తగ్గుతారు..!

​Healthy Drinks: ఉదయం నిద్రలేచిన తర్వాత, ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. రోజును టీ, కాఫీతో స్టార్ట్‌ చేస్తే.. రోజంతా యాక్టివ్‌గా, ఉత్సహంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే, ఇది మంచి అలవాటు కాదని, ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే టీ, కాఫీ తాగితే.. కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరగుతుంది. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే.. జీర్ణక్రియలో అసౌకర్యంగా ఉంటుంది, పోషకాల శోషణలో ఆటంకం ఏర్పడుతుంది, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు. మీరు మీ రోజును.. కాఫీ, టీలకు బదులుగా హెల్తీ డ్రింక్స్‌తో మొదలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బరువు తగ్గించడానికి, శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌ను క్లీన్‌ చేయడానికి సహాయపడతాయి. మిమ్మల్ని హెల్తీగా ఉంచే డ్రింక్స్‌ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం.​

సమయం 6 Sep 2023 12:04 pm

Health Care: రోజూ 5 నిమిషాలు ఈ పని చేస్తే.. క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది..!

Health Care: రోజుకు కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొంటే.. క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

సమయం 6 Sep 2023 11:24 am

శ్రీ కృష్ణ జన్మాష్టమికి పూజలో ఈ ప్రసాదాలు పెట్టండి..

శ్రీ జన్మాష్టమి పండుగని పిల్లలు, పెద్దలు అంతా కూడా ఎంతో బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా, ఈ సమయంలో కిట్టయ్యకి ఇష్టమైన వంటకాలు చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సమయం 6 Sep 2023 10:30 am

​హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీచేయించుకుంటే.. మంచిదేనా..?

Hormone Replacement Therapy: హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) అంటే శరీరం సరైన పరిమాణంలో ఉత్పత్తి చేయలేని హార్మోన్లను భర్తీ చేసే వైద్య ప్రక్రియ. ఇది సాధారణంగా హార్మోన్ల అసమతుల్యతతో బాధ పడే వ్యక్తులకు.. వారి లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వడానికి.. ఈ ట్రీట్మెంట్‌ను ఇస్తారు. చాలా కారణాల వల్ల హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్‌లు, యోని పొడిబారడం, నిద్ర భంగం వంటి లక్షణాలను తగ్గించడానికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేస్తారు. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు క్షీణిస్తూ ఉంటాయి, HRT వీటిని భర్తీ చేసి.. మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది. HRT ద్వారా లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

సమయం 6 Sep 2023 9:30 am

పరగడపున వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా..

బరువు తగ్గడమనేది చాలా ముఖ్యం. అదే విధంగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడం కూడా కష్టమైన పని. ఎంతో కష్టపడితేనే బెల్లీని తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి బరువు తగ్గించే జర్నీలో ఫుడ్, వర్కౌట్ కీ రోల్ పోషిస్తాయి. 70 శాతం ఆహారంతో, 30 శాతం వర్కౌట్‌ని బరువు తగ్గించుకోవచ్చు. అలాంటి బరువు తగ్గించే పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి.

సమయం 6 Sep 2023 7:00 am

horoscope today 06 September 2023 ఈరోజు ఓ రాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బందులొస్తాయి...!

horoscope today 05 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజంతా సర్వార్ధ సిద్ధ యోగం ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. మరికొన్ని రాశుల వారు కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తలు విన్నప్పటికీ.. కొందరికి శత్రువుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 6 Sep 2023 2:28 am

Today Panchangam 06 September 2023 ఈరోజు బుధవారం, సప్తమి తిథి వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని సప్తమి తిథి నాడు, బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 6 Sep 2023 12:20 am

పిల్లలకి మసాజ్ చేసే ఆయిల్‌ని ఇంట్లోనే తయారుచేయండిలా..

సాధారణంగా పిల్లలకి స్నానం చేయించే ముందు నూనెతో మసాజ్ చేస్తారు. దీని గురించి బయట నుంచి కొనుక్కొని మసాజ్ చేస్తారు. అలా బయట నుంచి తీసుకొచ్చింది కాకుండా ఇంట్లోనే తయారు చేయొచ్చు.

సమయం 5 Sep 2023 7:38 pm

ఎదుటివారు ఎలాంటి వారో ఇలా ఈజీగా కనిపెట్టండి..

ఒకరి వ్యక్తిత్వం వారి ఎలాంటివారో తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి వేర్వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక్కో విషయానికి ఒక్కోలా ప్రవర్తిస్తారు. అలా నాలుగు ముఖ్యమైన వ్యక్తిత్వ రకాల గురించి తెలుసుకుందాం.

సమయం 5 Sep 2023 5:49 pm

Baby Girl Names: మీ చిన్నారి కిట్టమ్మలకు.. ముద్దు.. ముద్దు.. కృష్ణయ్య పేర్లు

​​Baby Girl Names: చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు, లీలా మోహనుడు, గోపీజనలోలుడు, యశోదావత్సలుడైన శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అన్నీ ఇన్నీ కావు. ద్వాపరయుగంలో అధర్మాన్ని అంతం చేయటానికి స్వయంగా వైకుంఠ వాసుడే వాసుదేవుని కుమారుడిగా ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. చిలిపికృష్ణుడిగా గోవులకాపరిగా రాధామనోహరునిగా గీతాప్రబోధకునిగా కోట్లాది భక్తుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. సెప్టెంబర్‌ 7న కృష్ణాష్టమి. చిన్ని కృష్ణుడి జన్మాష్టమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు జనం. చాలా మంది వారి బిడ్డలకు శ్రీకృష్ణుని పేర్లను పెట్టుకుంటారు. ఎక్కువగా అబ్బాయిలకే.. శ్రీ కృష్ణుడి పేర్లు ఉంటాయి. అయితే మీ అమ్మాయికి శ్రీ కృష్ణుడికి సంబంధించిన పేరు పెట్టాలనుకుంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

సమయం 5 Sep 2023 4:28 pm

నెయిల్ పాలిష్ కలర్స్ సరిగ్గా ఎలా సెలక్ట్ చేసుకోవాలి..

చాలా మంది నెయిల్ పాలిష్ వేసుకుంటారు. ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి. మరి మన స్కిన్‌ టోన్‌కి తగ్గ కలర్‌ని ఎలా తెలుసుకోవాలి, ఏ కలర్‌ని ఎప్పుడు వేసుకోవాలి. డ్రెస్సెస్‌కి తగ్గవి ఎలా సెలక్ట్ చేసుకోవాలి.

సమయం 5 Sep 2023 3:31 pm

Sri Krishnashtami 2023 కృష్ణాష్టమి వేళ ఇలా చేస్తే.. గోపాలుని అనుగ్రహం సులభంగా పొందొచ్చు..!

Sri Krishnashtami 2023 ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి వేళ శ్రీకృష్ణుడు పుట్టినరోజును జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 6, 7వ తేదీ బుధ, గురువారాల్లో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున కన్నయ్య భక్తులందరూ శ్రీ క్రిష్ణుడికి ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు వంటివి చేస్తారు. పురాణాల ప్రకారం, వేణు మాధవుడు 64 కళలు కలవాడని, జన్మాష్టమి రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే తమ జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి రోజున పూజ చేసే సమయంలో కన్నయ్య అనుగ్రహం పొందాలంటే ఏయే పనులు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 5 Sep 2023 3:25 pm

ఈ పాలు రోజూ తాగితే.. బరువు తగ్గడమే కాదు ఎముకలు బలంగా ఉంటాయ్‌..!

Almond milk Health Benefits: ఈ మధ్యకాలంలో మొక్కల ఆధారిత ఆహారం (vegan diet) బాగా ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు, జంతు ప్రేమికులు.. ఆవు, గేదె పాలు, గుడ్లు వంటి జంతు ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ఆవు, గేదె పాలకు బదులుగా.. సోయా పాలు, బాదం మిల్క్‌, కొబ్బరి పాలు తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువమంది బాదం పాలను ఇష్టపడుతుంటారు. బాదం పోషకాల స్టోర్‌ హౌస్‌. దీనిలో కేరలరీలు తక్కువగా ఉంటాయి, లాక్టోస్‌ ఫ్రీ. బాదం పాలు రోజూ తాగితే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.​

సమయం 5 Sep 2023 2:32 pm

Oil Massage : ఇలా నూనెతో మసాజ్ చేసి స్నానం చేస్తే జుట్టు, చర్మం మెరుస్తుంది..

నేడు మార్కెట్లో చాలా నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ముందు నుంచి అందరు ఎక్కువగా వాడే నూనె కొబ్బరి నూనె. కొబ్బరినూనెని ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. ఇక తలస్నానం చేయడానికి ముందు కచ్చితంగా తలకి నూనె రాయడం మంచిదని చెబుతున్నారు. నూనె రాయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకి కూడా చాలా లాభాలు ఉన్నాయి.

సమయం 5 Sep 2023 2:14 pm

Beetroot beauty benefits: ఈ జ్యూస్‌ రోజూ తాగితే.. మెరిసే అందం మీ సొంతం..!

​Beetroot beauty benefits: బీట్‌రూట్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. ఈ దుంప శరీరంలో రక్తవృద్ధి జరిగేలా చేసి, పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడమే కాకుండా సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో సమృద్ధిగా ఉండే.. ఐరన్‌, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్‌, యాంటీఏజింగ్‌ గుణాలు.. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా.. అడ్డుకుంటాయి. రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగినా, దీన్ని బ్యూటీ కేర్‌లో యాడ్‌ చేసుకున్నా.. అందాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.​

సమయం 5 Sep 2023 1:22 pm

లో దుస్తులు ఉతకకుండా వాడుతున్నారా.. ఇది మీ కోసమే..

లో దుస్తుల గురించి మాట్లాడడానికే చాలా మంది ఇష్టపడరు. కానీ, వీటి గురించి తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీటిని రెగ్యులర్‌గా ఉతకాలి. అలా ఉతకకుండా వేసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరవు. అలాంటప్పుడు ఆల్రెడీ వాడినదే మళ్ళీ వాడతారు. అలా చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

సమయం 5 Sep 2023 12:27 pm

Yoga Asanas : ఈ ఆసనాలు రెగ్యులర్‌గా చేస్తే వయసుతో వచ్చే సమస్యలు దూరం..

ప్రతి ఒక్కరికీ ఎక్సర్‌సైజ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా కొంతమంది ఏ వర్కౌట్స్ చేయకుండా రోజంతా కూర్చునే పని చేస్తుంటారు. ఎక్సర్‌సైజ్ చేయని వారికి చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో హార్మోన్ల సమస్యలు, అందం, మానసికంగా బాగుండాలంటే వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. అలాంటి ఎక్సర్‌సైజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సమయం 5 Sep 2023 8:44 am

Today Panchangam 05 September 2023 ఈరోజు మంగళవారం, షష్ఠి తిథి నాడు సర్వార్ధ సిద్ధి యోగం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని షష్ఠి తిథి నాడు, మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 5 Sep 2023 12:51 am

పిల్లల్ని ఇలా అస్సలు కూర్చోనివ్వకండి..

మనం కూర్చునే పొజిషన్‌ని బట్టి కూడా హెల్త్ కండీషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పిల్లలు ఒక్కోసారి W ఆకారంలో కూర్చుంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది.. ఏమైనా సమస్యలొస్తాయా.. రాకుండా ఏం చేయాలో తెలుసుకోండి.

సమయం 4 Sep 2023 7:51 pm

పెళ్ళి చేసుకున్నవారితో సరసాలాడితే.. ఏం జరుగుతుందంటే..

రుచిలేని వంట తినడానికి అస్సలు ఇష్టపడం. అదే విధంగా, సరసాలు లేని సంబంధం రుచి పచి లేకుండా చప్పగా ఉంటుంది. కాబట్టి, అప్పుడప్పుడు చిన్న చిన్న సరసాలు ఉండాల్సిందే. ఇది భార్యాభర్తల్ని చాలా దగ్గర చేస్తుంది. ఇద్దరి మధ్య అట్రాక్షన్ తీసుకొస్తుంది. ఒకరిపై ఒకరికి బోర్ కొట్టకుండా సంబంధం ఎప్పుడు కూడా ఫ్రెష్‌‌గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల చాలా సమస్యలు కూడా దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.

సమయం 4 Sep 2023 5:00 pm

Relationship: నా భర్త ఎప్పుడూ.. నాపై అరుస్తుంటాడు.. నాకు అతనితో ఉండటం ఇష్టం లేదు

Relationship: నా భర్త ఎప్పుడూ.. నా మీద అరుస్తూ ఉంటాయి. నాకు అతనితో ఉండాలని లేదు. మా అమ్మా నాన్నలతో పోట్లాడి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను.

సమయం 4 Sep 2023 4:24 pm

White clothes : ఇలా ఉతికితే తెల్ల బట్టలు ముత్యాల్లా మెరుస్తాయి..

తెల్లని బట్టలు వేసుకోవడమంటే చాలా మందికి ఇష్టం. అయితే, ఇందులో సస్య ఏంటంటే కొన్నిరోజులకి ఆ తెలుపు మాయమై పసుపు రంగులోకి మెల్లిమెల్లిగా మారుతుంది. ఇవి చూడ్డానికి అంతగా బాగోవు. పాత బట్టల్లా కనిపిస్తాయి. అయితే, వీటిని చాలా రోజుల వరకూ తెల్లగానే ఉంచుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.

సమయం 4 Sep 2023 4:03 pm

Hair Growth Tips: ఈ హెయిర్‌ ప్యాక్స్‌తో.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

​Hair Growth Tips: అమ్మాయిలకు జట్టు అంటే ప్రాణం. జుట్టు రాలిపోతుంటే.. ఎంతో బాధ పడుతుంటారు. దీంతో ఎంతో ఆందోళన చెందుతుంటారు. ప్రస్తుతం రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కారణంగా.. జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. హెయిర్‌ ఫాల్‌ను తగ్గించుకోవడానికి మందులు, రకరకాల షాంపూలు వాడుతుంటారు, ఏవేవో ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. హెయిర్‌ ఫాల్‌ను తగ్గించి, జుట్టు ఒత్తు పెరగడానికి కొన్ని న్యాచురల్‌ చిట్కాలు సహాయపడతాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

సమయం 4 Sep 2023 2:17 pm

Krishna Janmashtami 2023 ఈసారి కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చింది? గోకులాష్టమి విశిష్టతలేంటో తెలుసుకోండి...

Krishna Janmashtami 2023 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రవితి సంవత్సరం శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కన్నయ్య పుట్టినరోజునే దేశవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి, శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 6న ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఇదే రోజున మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజునే జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు మాత్రమే సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఇదే సమయంలో రవి యోగం, సర్వార్ద సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నాయి. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి శుభ ముహుర్తం, గోకులాష్టమి విశిష్టతలేంటో తెలుసుకుందాం...

సమయం 4 Sep 2023 2:08 pm

Teeth Whitening : పళ్ళు తెల్లగా మెరవాలంటే పేస్టులో ఇవి కలిపి తోమండి..

ఓ మనిషిలో చూడగానే ముందుగా ఆకర్షించేది నవ్వు. మరి ఆ నవ్వు అందంగా ఉండాల దంతాలు తెల్లగా, అందంగా ఉండాలి. అందుకోసం కాస్ట్లీ పేస్టులు, లిక్విడ్స్, ట్రీట్‌మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతో పళ్ళని మిలమిల మెరిపించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

సమయం 4 Sep 2023 1:20 pm

ఈ సింపుల్‌ వర్కవుట్స్‌తో.. ఇంట్లోనే త్వరగా బరువు తగ్గొచ్చు..!

​weight loss workouts: బరువు తగ్గాలనుకుంటున్నారా, కానీ ఎక్స్‌అర్‌సైజ్‌ చేయడానికి బద్ధకంగా ఉంటుందా..? మీకు జిమ్‌కు వెళ్లడానికి మీకు ఇన్సిపిరేషన్‌ తక్కువగా ఉంటే.. మీ వెయిట్‌ లాస్‌ జర్నీకి హౌమ్‌ వర్కౌట్‌లు సహాయపడతాయి. వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు చేయాల్సిందల్లా మీ బెడ్‌ మీద నుంచి లేచి.. ఎక్స్‌అర్‌సైజ్‌ చేయడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాయామాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హోమ్ వర్కౌట్‌లు మీ బిజీ షెడ్యూల్‌కి సరిపోయేలా ఉంటాయి, మీకు ప్రేరణ పెంచుతాయి. మీరు బరువు తగ్గడానికి సహాయపడే 5 హోం వర్క్‌వుట్స్‌ ఈ స్టోరీలో చూసేయండి.​

సమయం 4 Sep 2023 11:54 am

Dry fruits in Honey : డ్రైఫ్రూట్స్‌ని తేనెతో కలిపి తింటే ఇన్ని లాభాలా..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్స్ తినాలి. అలాంటి హెల్దీ ఫుడ్స్‌లో డ్రై ఫ్రూట్స్, తేనె ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ బాడీ స్ట్రాంగ్‌గా అవుతుంది. తేనె అంటువ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఫ్యాట్స్, కేలరీలు తక్కువగా ఉంటాయి. తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలను కలిగి ఉంటుంది.

సమయం 4 Sep 2023 10:35 am

Non-alcoholic fatty liver disease:NAFLDలో లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాలి..!

​Non-alcoholic fatty liver disease: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనేది మెటబాలిక్ సిండ్రోమ్‌తో దగ్గరి సంబంధం ఆరోగ్య ఉండే పరిస్థితి. ఇన్సులిన్ నిరోధకత, హైపర్‌టెన్షన్‌, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక ట్రైగ్లిజరైడ్స్ కారణంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLDs) ఏ వయసులోనైనా రావచ్చు. అయితే, ఇది 40, 50 మధ్యలో వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. NAFLD అనేది లివర్‌ ఇన్ఫ్లమేషన్‌, ఇది లివర్‌ మచ్చలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కాలేయ వైఫల్యానికి, లివర్‌ సిర్రోసిస్‌కు దారి తీసే అవకాశం ఉంది. అధికంగా ఆల్కహాల్ తాగేవారికి ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. NAFLD అనేది మెటబాలిక్ సిండ్రోమ్‌తో దగ్గరి సంబంధం ఉన్న ఒక పరిస్థితి. ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు మరిన్ని కలిసి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దోహదం చేస్తాయి. ఫ్యాటీ లివర్‌ వల్ల హార్ట్‌ ఎటాక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిరోసిస్‌, లివర్‌ కేన్సర్‌ వంటివి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ను నివారిస్తాయి. నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ను రివర్స్‌ చేయడానికి ఇన్ఫ్లమేషన్‌ తగ్గించే, మన శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించడాన్ని సులభతరం చేసే ఆహారాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.​

సమయం 4 Sep 2023 9:43 am

Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే మంచిదంటే..

బరువు తగ్గడం నిజానికి అంత ఈజీ కాదు. దీనికి ప్రతిరోజూ కాస్తైనా కష్టపడాలి. వర్కౌట్స్ చేయాలి. జంక్ ఫుడ్స్ తగ్గించడం చాలా ముఖ్యం. వీటి కారణంగానే బరువు పెరుగుతారు. ఇలాంటి ఫుడ్స్ తింటే బాడీలో కొవ్వు పెరుగుతుంది. దీంతో ఎన్ని వర్కౌట్స్ చేసినా ఉపయోగం ఉండదు. అసలు ఎంత బరువు తగ్గాలి. ఎలా తగ్గాలనే పూర్తి వివరాలు తెలుసుకోండి.

సమయం 4 Sep 2023 7:00 am

Today Panchangam 04 September 2023 ఈరోజు పంచమి తిథి, సోమవారం నాడు విజయ ముహుర్తం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని పంచమి తిథి నాడు, సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 4 Sep 2023 12:20 am

horoscope today 04 September 2023 శ్రావణ సోమవారం వేళ ఏ రాశి వారిపై శివయ్య అనుగ్రహం ఉంటుందంటే..!

horoscope today 04 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై అశ్వినీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ధ్రువ యోగంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు మీరు చేసే ప్రయత్నాల్లో అద్భుతమైన విజయాలను సాధించనున్నారు. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 4 Sep 2023 12:00 am

పెళ్ళి అయ్యాక కూతురికి ఇలా చెబితే చాలా సమస్యలొస్తాయి..

తల్లీకూతుళ్ళు బంధం చాలా ప్రత్యేకం. కూతురికి ఏ సమస్య వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. అది ఆమె ప్రేమ. కానీ, కొన్నిసార్లు ఆ ప్రేమే సమస్యల్ని తీసుకొస్తుంది. అసలు ఆ తప్పులు ఏంటి. వాటిని ఎలా తగ్గించాలి.

సమయం 3 Sep 2023 5:02 pm

Diabetes Test : షుగర్ టెస్ట్ ఉదయమే ఎందుకు చేయాలంటే..

మారిన జీవన పరిస్థితుల కారణంగా నేడు చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య పెరుగుతుందని చెబుతున్నాయి పరిశోధనలు. కేవలం ఇండియాలోనే వంద మిలియన్లకి పైగా మధుమేహం కేసులు ఉన్నాయి. అసలు సమస్య ఎందుకొస్తుంది.. దీని గురించి మరిన్ని వివరాలు ఏంటో తెలుసుకుందాం.

సమయం 3 Sep 2023 10:00 am

జిమ్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ వర్కౌట్స్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయ్..

రెగ్యులర్ వర్కౌట్ చేస్తే బాడీలో చాలా మార్పులు కనిపిస్తాయి. రోజుకి కనీసం అరగంట వర్కౌట్ చేయడం చాలా మంచిది. దీని వల్ల చర్మం, ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటు నిద్ర కూడా వస్తుంది. అయితే, జిమ్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసే కొన్ని వర్కౌట్స్ కూడా ఉన్నాయి. వీటిని చేస్తే చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. మరి ఆ వర్కౌట్స్ ఏంటో తెలుసుకోండి.

సమయం 3 Sep 2023 7:00 am

horoscope today 03 September 2023 ఈరోజు వృద్ధి యోగం వల్ల ఏ రాశి వారికి లాభం.. ఎవరికి నష్టం జరగనుందంటే..!

horoscope today 03 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై రేవతీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వృద్ధి యోగం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. కొన్ని రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 3 Sep 2023 12:49 am

Dining room design: డైనింగ్‌ రూమ్‌ ఇలా అందంగా డెకరేట్‌ చేసుకోండి..!

​Dining room design: మన ఇంటిలో అతి ముఖ్యమైన ప్రదేశాలలో డైనింగ్‌ రూమ్‌ ఒకటి. ఇక్కడ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ అంతా కలిసి భోజనం చేస్తూ.. ఆ రోజు వారికి జరిగిన అనుభవాలి, వారి జ్ఞాపకాలను, కథలను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. అందుకే డైనింగ్‌ రూమ్‌ స్పెషల్‌గా, అందంగా ఉండాలి. మీరు కొత్త ఇంటిని డెకరేట్‌ చేసుకోవాలనుకున్నా, మీ డైనింగ్‌ రూమ్‌ను రెనోవేట్‌ చేయాలనుకుంటున్నారు.. మీరు డైనింగ్‌ రూమ్‌ను అందంగా అలంకరించడానికి మేము మీకు సహాయం చేస్తాం.​

సమయం 2 Sep 2023 5:19 pm

పార్టనర్‌తో విడిపోవాలనుకుంటున్నారా.. వీటి గురించి ఆలోచించండి..

ఏదైనా రిలేషన్ వద్దనుకున్నప్పుడు దాని గురించి బహిరంగంగా మాట్లాడడం మంచిది. ఎదుటివారికి మీ రిలేషన్‌ని ఎందుకు వద్దనుకుంటున్నారో వివరంగా చెప్పాలి. వీటితో పాటు కొన్ని పాటించాలి. అవేంటో తెలుసుకోండి.

సమయం 2 Sep 2023 5:11 pm

Weight Loss Tips: ఈ 6 రూల్స్‌ పాటిస్తే.. త్వరగా బరువు తగ్గుతారు..!

​Weight Loss Tips: ఆరోగ్యకమైన విధానంలో బరువు తగ్గడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల డైట్‌లు, కఠోరమైన వ్యాయామాలు, వాకింగ్‌ లాంటివి చేస్తుంటారు. వెయిట్‌ లాస్‌ అవ్వడానికి తినకుండా ఆకలితో అలమటించే వారిని కూడా మనం చూసుంటాం. కానీ ఏమాత్రం బరువు తగ్గరు. రోజువారీ అలవాట్లలో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి, రోజువారీ అలవాట్లలో పాటించాల్సిన కొన్ని విషయాలను ఈ స్టోరలో చూద్దాం.​

సమయం 2 Sep 2023 4:19 pm

September 2023 Festivals ఈ నెలలో గణేష్ చతుర్థి, క్రిష్ణాష్టమితో పాటు ఇంకా ఏయే పండుగలు ఎప్పుడొచ్చాయంటే...

September 2023 Festivals తెలుగు పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ మాసంలో వినాయక చవితితో, క్రిష్ణాష్టమితో పాటు అనేక పండుగలు, వ్రతాలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఏయే తేదీల్లో ప్రధాన పండుగలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 2 Sep 2023 3:17 pm

Cancer Rate: యువతలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. వీరిలోనే ఎక్కువ..!

యవతలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువవుతున్నాయని స్పష్టం చేసింది.

సమయం 2 Sep 2023 3:13 pm

Fats: ఈ కొవ్వులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయ్‌.. మీరు తినాల్సిన ఫుడ్స్‌ ఇవే..!

​Fats: కొవ్వు.. అనగానే మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది, అనే అలోచనలో ఉంటాం. అయితే, శరీరం కొవ్వును ఒక ఇంధనంలా ఉపయోగించుకుంటుంది. కొవ్వు చర్మం అడుగున, అవయవాల్లోనూ, ప్రతీ కణం చుట్టూరా కొవ్వు కణజాలం స్టోర్‌ అయి ఉంటుంది. మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది. జీవక్రియలకు ఊతమిచ్చే ఎన్నెన్నో హార్మోన్ల ఉత్పత్తిని కొవ్వు ప్రేరేపిస్తుంది. కణ నిర్మాణం కొవ్వులో కరిగే A, D, E, K విటమిన్ల శోషణలో కొవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, మన డైట్‌ సరిపడా ఫ్యాట్స్‌ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఇది మితిమీరితేనే అనర్థాలకు దారితీస్తుంది.​

సమయం 2 Sep 2023 1:24 pm

Okra : బెండకాయల్ని రెగ్యులర్‌గా తింటే ఈ సమస్యలన్నీ దూరం..

బెండకాయలు.. వీటిని ఎక్కువగా తింటారు. ఈ కూరగాయతో కూర, సాంబార్, రసం ఇలాచేసుకుని తింటారు. ఎక్కువగా వీటిని కూరలా చేసుకుని తింటారు. అయితే, వీటిని రెగ్యులర్‌గా తింటే చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో పూర్తిగా తెలుసుకోండి.

సమయం 2 Sep 2023 11:40 am

horoscope today 02 September 2023 శ్రావణ శనివారం రోజున మేషం నుంచి మీన రాశులకు ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...

horoscope today 02 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరా భాద్రపద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 2 Sep 2023 1:25 am

Today Panchangam 02 September 2023 ఈరోజు తదియ తిథి, శనివారం నాడు రాహుకాలం, విజయ ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని తదియ తిథి నాడు, శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 2 Sep 2023 12:52 am

ఈ పండు తింటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాంతులు తగ్గుతాయట..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా మంది మహిళలు వాంతుల సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ సమస్యని తగ్గించే కొన్ని ఇంటి చిట్కాలు బాగా హెల్ప్ చేస్తాయి. అవేంటో తెలుసుకోండి. దీని వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది.

సమయం 1 Sep 2023 7:04 pm

Periods: పీరియడ్స్‌ త్వరగా రావాలా..? అయితే ఈ ఫుడ్స్‌ తినండి..!

​Periods: ఈ రోజుల్లో నెలసరి సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా మంది మహిళలు పీరియడ్స్‌ టైమ్‌కి రాక ఎన్నో ఇబ్బందులకు గరవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, టెన్షన్‌, ఒత్తిడి ఎక్కువైనా, శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల, ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడం వంటి కారణాలు వల్ల పీరియడ్‌ క్రమం తప్పుతాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్‌స్టైల్‌ కూడా రుతుక్రమానికి అంతరాయం కలిగిస్తాయి. మహిళలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే పీరియడ్స్‌ వేగవంతంగా, సమయానికి వచ్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.​

సమయం 1 Sep 2023 7:02 pm

Raghavendra Aradhana 2023 రెండోరోజు ఆరాధన మహోత్సవం వేళ మంత్రాలయం విశిష్టతలేంటో తెలుసుకోండి...

Raghavendra Aradhana 2023 శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండో రోజున మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయ విశిష్టతలేంటో తెలుసుకుందాం రండి...

సమయం 1 Sep 2023 5:56 pm

పెళ్ళి ముందు రోజు ఈ తప్పులు చేయొద్దు..

ప్రతి ఒక్కరూ తమ పెళ్ళి గురించి చాలా కలలు కంటారు. ఎన్నో ఊహించుకుంటారు. అదో మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటారు. కానీ, తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ మధుర సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి గురించి ముందుగానే తెలుసుకుని చేయకుండా ఉండడం మంచిది. అవేంటో తెలుసుకోండి.

సమయం 1 Sep 2023 5:30 pm

Stretch Marks : గుడ్డు తెల్లసొనలో దీనిని కలిపి రాస్తే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి..

చాలా మందికి పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువు తగ్గిన వారికి, ముఖ్యంగా ఆడవారు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు చాలా మంది క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్‌ని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

సమయం 1 Sep 2023 3:39 pm

Dark Circles Home Remedies: టమాటా రసంలో ఇది కలిపి రాస్తే.. డార్క్‌ సర్కిల్స్‌ మాయం అవుతాయ్‌..!

​Dark Circles Home Remedies: కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిద్ర సరిగ్గా లేకపోయినా, లేట్‌ నైట్‌ నిద్రపోవడం, కళ్లజోడు పెట్టుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య ఇన్‌ఫెక్షన్లు, కంట్లో రక్తకణాలు దెబ్బతినడంతో పాటు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. డార్క్‌ సర్కిల్స్‌ కారణంగా ఒక వ్యక్తి అలసరిపోయినట్లు, వయస్సు కంటే పెద్దదిగా కనిపిస్తారు. ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవడానికి రకరకాల మందులను చాలా మంది వాడుతుంటారు, ట్రీట్మెంట్స్‌ తీసుకుంటారు. డార్క్‌ సర్కిల్స్‌ సమస్యకు చెక్‌ పెట్టడానికి, కొన్ని హోంరెమిడీస్‌ సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి.

సమయం 1 Sep 2023 12:52 pm

Mental Health: ఈ 4 ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడి.. బ్రెయిన్‌ కంప్యూటర్‌లా పనిచేస్తుంది..!

Mental Health: ప్రతి ఒక్కరూ వారి లైఫ్‌లో గొప్పగా ఎదగాలని, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాంలా వారు చేసే పనులు కూడా శతాబ్దాలు గుర్తుండిపోవాలని ఆశపడుతుంటారు. అయితే, ఇలాంటి గొప్ప వ్యక్తులు మానసిక ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది శారీరక ఆరోగ్యం, జ్ఞానంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే.. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎన్‌సిఆర్‌బి అధ్యయనం ప్రకారం 7.2 శాతం ఆత్మహత్య రేటు పెరిగిందని హెర్బాలైఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ & ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ సమంతా క్లేటన్ అన్నారు. ఈ రిపోర్స్‌ చూస్తుంటే.. ప్రజల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని సమంతా క్లేటన్‌ అన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి క్రీడలు, యోగా, వ్యాయామంతో పాటు మానసిక ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం అని అన్నారు. పోషకాహారం మెదడుకు అవసరమైన పోషణ అందించి, జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది. సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు ​నేషనల్ న్యూట్రిషన్ వీక్ జరుపుతారు. పోషకాహారంపై అవగాహన కల్పించడానికి దీన్ని నిర్వహిస్తారు. నేషనల్ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా, సమంతా క్లేటన్ మానసిక ఆరోగ్యాన్ని పెంచే ఆహారాల గురించి మనకు వివరించారు.

సమయం 1 Sep 2023 11:52 am

Periods Postpone : పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసే ట్యాబ్లెట్స్ వాడుతున్నారా..జాగ్రత్త..

అమ్మాయిలు ఓ వయసుకి నెలనెల పీరియడ్స్ వస్తుంటాయి. సాధారణంగా 28 నుంచి 35 రోజుల్లోగా పీరియడ్స్ వస్తాయి. రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేవారు అదే సమయంలో ఏదైనా ఫంక్షన్స్, పూజలు ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేయాలనుకుంటారు. అందుకోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. నిజానికి ఇవి మంచివేనా డాక్టర్ ఉషానందిని మాటల్లో తెలుసుకోండి.

సమయం 1 Sep 2023 10:41 am

వృద్ధుల్లో థైరాయిడ్‌ ఉంటే.. ఈ లక్షణాలు ఉంటాయ్..!

​Hypothyroidism symptoms: ఈ రోజుల్లో థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. వృద్ధుల్లోనూ థైరాయిడ్‌ సమస్య ఎదురవుతోంది. వయస్సు మీద పడినవారిలో ఎక్కువగా హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. వృద్ధుల్లో థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతుంది, ఇది వయసుతో పాటు నెమ్మదిగా ఎక్కువవుతుంది కూడా. అయితే, చాలా మందికి హైపోథైరాయిడిజం ఉన్నట్లు తెలియదు. లక్షణాలు సరిగ్గా కనిపించకపోవడం, వేరే అనారోగ్యాల కారణంగా.. హైపోథైరాయిడిజం ఉందని తెలుసుకోలేరు. థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గితే.. శరీరంలో అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ విడదుల తక్కువైతే.. జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు, చర్మం పొడిబారటం, మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వృద్ధుల్లో హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.

సమయం 1 Sep 2023 10:13 am

Today Panchangam 01 September 2023 శ్రావణ శుక్రవారం వేళ శుభ, అశుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, నిజ శ్రావణ మాసంలోని విధియ తిథి నాడు, శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 1 Sep 2023 12:41 am

horoscope today 01 September 2023 ఈరోజు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది...!

horoscope today 01 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరా భాద్రపద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు ఉదయాన్నే శుభవార్తలు వింటారు. ఇంకా కొన్ని రాశుల వారికి శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 1 Sep 2023 12:10 am

మగవారు తమ బాధల గురించి బయటికి ఎందుకు చెప్పరంటే..

ఓ వ్యక్తి తమ భావాలను వేరేవారితో ఎక్కువగా పంచుకుంటే బలహీనులు అని అంటారు. అందుకే, ప్రతి ఒక్కరు తనను తాను బలంగా నిరూపించుకోవడానికి తన మాటలను తనలోనే ఉంచుకుంటాడు. ఒకరికి ఎప్పుడు తన విషయాలను చెప్పుకోడు. అందుకే, ఎన్సో వెల్‌నెస్ వ్యవస్థాపకుడు, వెల్‌నెస్ కోచ్ అరుబా కబీర్.. మగవారు తమ ఆలోచనలు చెప్పకపోవడానికి కారణాలు ఏంటో చెబుతున్నారు.

సమయం 31 Aug 2023 7:18 pm

Baby Names: ఈ పేర్లు ఉన్న చిన్నారుల జీవితంలో 100 శాతం విజయమే!

Baby Names: తల్లిదండ్రులు తమ బిడ్డలు జీవితంలో విజయం పొందాలని, ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ పిల్లలు వారు ఎంచుకున్న మార్గంలో సక్సెస్‌ సాధించాలని, మంచి పేరు పొందాలని కోరుకుంటుంటే.. వాళ్ల పేరు కూడా విజయం ప్రతిబింబించేలా పెట్టేయండి. మీరు పిల్లలకు విజయాన్ని చేకూర్చడానికి ఉపయోగపడే.. కొన్ని పేర్లను ఈ స్టోరీలో చూసేయండి. మీ చిన్నారికి పేరు వెతుకుతున్నట్లైతే.. ఈ లిస్ట్‌ చూసేయండి. ​

సమయం 31 Aug 2023 5:19 pm

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్‌టీ తాగకపోవడమే మంచిది..

సాధారణంగా మనం టీ, కాఫీలు తాగుతుంటాం. కానీ, ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని, గ్రీన్ టీకి షిఫ్ట్ అవ్వాలని ఎప్పట్నుంచో చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా, చర్మం కాంతి వంతంగా మారుతుంది.

సమయం 31 Aug 2023 3:30 pm

Kale Health Benefits: ఈ ఆకుకూర తింటే.. ఇమ్యూనిటీ పెరగడమే కాదు, గుండెకూ మంచిది..!

​Kale Health Benefits: ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే, ప్రతిరోజూ కనీసం ఒక ఆకుకూరను మన ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమైన ఆనేక పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌, యాంటీఅక్సిడెంట్లు‌ మెండుగా ఉంటాయి. మన డైట్‌లో చేర్చుకోవలసిన ఆకుకూరల్లో కాలే ఒకటి. కాలేను, విదేశాలలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన దేశంలోనూ కాలే వాడకం ఎక్కవైంది, బర్గర్లు, శాండ్‌విజ్‌, సలాడ్స్‌లో కాలే ఎక్కువగా యాడ్‌ చేసుకుంటున్నారు. కాలే పోషకాల స్టోర్‌ హైస్‌ అని చెప్పొచ్చు. దీనిలో విటమిన్లు, మినరల్సే కాదు.. పేగు ఆరోగ్యానికి మేలు చేసే.. ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. మా ఆహారంలో కాలే తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూసేద్దాం.​

సమయం 31 Aug 2023 3:29 pm

Raghavendra Swamy Aradhana 2023 రాయల 352వ ఆరాధనోత్సవాల వేళ గురు రాఘవేంద్రుల చరిత్ర, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి..

Raghavendra Swamy Aradhana 2023 చరిత్రను పరిశీలిస్తే 16వ శతాబ్దంలో హిందూ సన్యాసి, మధ్య ధర్మం, విష్ణుమూర్తి సర్వోన్నత దేవుడిగా ఆరాధించి మతం, శ్రీ మధ్వాచార్యుల ద్వంద్వ తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించారు శ్రీ రాఘవేంద్ర స్వామి. 1671లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో బృందావనాన్ని అధిరోహించారు. దీంతో ఈ ప్రాంతం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ శుభ సందర్భంగా రాయలోరి రాఘవేంద్రుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమయం 31 Aug 2023 2:54 pm

Water for Beauty : అందంగా కనిపించాలా.. నీటితో ఇలా చేయండి..

అందంగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అందులో పైపూతలు మాత్రమే కాదు.. లోపల్నించి చర్మాన్ని మెరిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. మంచి హెల్దీ డైట్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో చర్మానికి కూడా అంత మంచిది. అయితే, డైట్‌లో ఫుడ్స్ మాత్రమే కాదు. లిక్విడ్స్‌తో కూడా చర్మాన్ని అందంగా మెరిపించొచ్చు. అది కూడా ఖర్చు లేకుండా కేవలం నీరు తీసుకుని చర్మాన్ని కాపాడుకోవచ్చు. అదెలానో తెలుసుకోండి.

సమయం 31 Aug 2023 1:52 pm

Hold in a sneeze: తుమ్ము ఆపితే.. తిప్పలు తప్పవు..!

​Hold in a sneeze: తుమ్మలపైన చాలా నమ్మకాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్లేప్పుడు తుమ్మితే.. ఆ పని అవ్వదని, గడప మీద తుమ్మితే అశుభం అని చాలామంది నమ్ముతుంటారు. ఆ సమయాల్లో తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా, ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు, సినిమా హాళ్లలో, క్లాస్‌ మధ్యలో తుమ్ము వచ్చినా ఆపుకుంటూ ఉంటారు. పక్కవారు ఏమి అనుకుంటారనే భయం. అయితే, తుమ్మును బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ముక్కు, గొంతులో ఏదైనా బాక్టీరియా, పుప్పొడి, దుమ్ము కణాల్లాంటివి చేరినపుడు అత్యంత వేగంగా దాన్ని బయటికి పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం, ఇది గంటకు 100 మైళ్ల వేగంతో మీ ముక్కు నుంచి పదివేల బిందువులను విడుదల చేయగలదు. తుమ్మును బలవంతంగా ఎందుకు ఆపకూడదో ఈ స్టోరీలో చూద్దాం.​

సమయం 31 Aug 2023 12:50 pm