రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా.. 5200 మీటర్ల పొడవు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యావత్ దేశం నిమగ్నమైంది. ఇప్పటికే అంతా తమ స్టేటస్‌ను జాతీయ జెండా పెట్టుకున్నారు. ఇక పలువురు కూడా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవాలల

13 Aug 2022 4:04 pm
vastu tips: ఎడమచేత్తో దానం చెయ్యకూడదా? ఎడమచేత్తో ఏం చేసినా ఫలితం ఉండదా?

ఎటువంటి మంచి పనులు చేయాలన్నా, ఏదైనా వస్తువులను పట్టుకోవాలన్నా, శుభకార్యాల సమయంలో ఏ పనులు చెయ్యాలన్నా పెద్దలు కుడి చేత్తోనే చెయ్యాలని సూచిస్తూ ఉంటారు. కుడి చేతికి అంతటి ప్రాధాన్యత ఉంది.

13 Aug 2022 3:39 pm
ప్రియాంక చేతికి టీ కాంగ్రెస్ పగ్గాలు - మాణిక్యం ఠాగూర్‌ అవుట్..! తాజా పరిణామాలతో..!!

కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్

13 Aug 2022 3:25 pm
జనసేన నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ..! అక్కడే అసలు ట్విస్టు..!!

మాజీ మంత్రి..సీనియర్ పొలిటీషియన్ డీఎల్ రవీంద్రారెడ్డి కొత్త పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ డీఎల్ స్వయంగా వెల్లడి

13 Aug 2022 3:10 pm
గోరంట్ల మాధవ్ వీడియో రియల్-అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక బయటపెట్టిన టీడీపీ

ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక విచారణ జరిపిన అనంతపురం పోలీసులు ఇది రియల్ కాదని తేల్చేశారు. దీనిపై విపక్షాలు తీ

13 Aug 2022 3:06 pm
health tips: సరిగ్గా నిద్ర రావటంలేదా? మీ జీవనశైలి, ఈ పనులే కారణాలు కావొచ్చు!!

మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? రాత్రి పూట నిద్ర రావడం లేదని తెగ బాధపడుతున్నారా? నిద్ర రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది నిద

13 Aug 2022 2:52 pm
సోనియాగాంధీకి మళ్ళీ కరోనా పాజిటివ్; కాంగ్రెస్ లో కరోనా కల్లోలం; ఆందోళన!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం కోవిడ్-19 పా

13 Aug 2022 1:46 pm
Wife: రాజమండ్రి భార్య మీద డౌట్, చెన్నైలో భర్త ఏం చేశాడంటే ?, కట్టుకున్న చీరతోనే ఆంటీని !

చెన్నై/రాజమండ్రి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కొన్ని సంవత్సరాల క్రితం దంపతులు పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. దంపతుల

13 Aug 2022 1:29 pm
సిగ్గులేకుండా అబద్ధాలా.. అది చంద్రబాబు ఘనత; డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం: లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వాన్ని బాధ్యు

13 Aug 2022 1:16 pm
నేను వినలేదు - నేను చూడలేదు : పార్టీ నుంచి తప్పించాలి - కోమటిరెడ్డి డిమాండ్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య అగాధం తగ్గేలా కనిపించటం లేదు. రేవంత్ వ్యాఖ్యలు..ఆయన తీరు పైన ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసా

13 Aug 2022 1:11 pm
గుంతలో పడి వ్యక్తి మృతి-మరొకరికి కష్టం రాకూడదని పూడ్చిన కుటుంబం-ప్రశంసల వెల్లువ

రోడ్లపై ప్రమాదం జరిగితే దాన్ని చూస్తూ పట్టించుకునే తీరిక లేని ప్రపంచం ఓవైపు. అదే తమ కుటుంబ సభ్యలకు జరిగితే మాత్రం అందరూ రావాలని కోరుకునే స్వార్ధం మరోవైపు. ఇలాంటి పరిస్ధితుల్లో తమ కుటుం

13 Aug 2022 1:07 pm
గోదావరి వరదలు: ఏపీలోని 6జిల్లాల్లో హైఅలెర్ట్; నీటమునిగిన 135లంక గ్రామాలు, పరిస్థితి ఇలా!!

గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతోంది. గోదావరికి వరద పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో వరద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వర

13 Aug 2022 12:29 pm
Independence day 2022: ఈ సమయంలోగా జాతీయ జెండాను ఎగురవేయాలి: కేంద్రం గైడ్‌లైన్స్

భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవంను ఏటా ఆగష్టు 15న దేశం యావత్తు జరుపుకుంటుంది. ఆ రోజు సెలవుదినం.ఈ రోజున దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసి కవాతులు, మరియు సాంస్కృతిక కార్యక్రమ

13 Aug 2022 12:10 pm
ఆర్‌కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక.. విశాఖవాసుల ఆందోళన; భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్ లో ఇసుక రంగు మారింది. విశాఖ నగరంలోని 35 కిలోమీటర్ల సాగరతీరంలో బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది. కోస్టల్ బ్యా

13 Aug 2022 12:00 pm
Salman Rushdie : ముంబైలో జననం-ముస్లిం వ్యతిరేకి-వాక్ స్వేచ్ఛపై పోరు-న్యూయార్క్ లో దాడి

భారత్ లో జన్మించి, నవలా రచయితగా మారి, అనంతరం ముస్లింలకు తన రచనలతోనే కంటగింపుగా మారిన సల్మాన్ రష్డీపై తాజాగా న్యూయార్క్ లో దాడి జరిగింది. భారత్ కు స్వాతంత్ర్యం లభించిన 1947లో పుట్టిన రష్డీ..

13 Aug 2022 11:28 am
దిగొచ్చిన రేవంత్ - కోమటిరెడ్డికి బేషరతు క్షమాపణలు : మునుగోడు ఎఫెక్ట్..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ దిగొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పారు. మునుగోడు ఎన్నికల వేళ.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో

13 Aug 2022 11:24 am
రాఖీ పండుగనాడు సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోదరుడు; తనలా ఎవరికీ జరగొద్దని.. ఇదికదా ప్రేమంటే!!

దేశవ్యాప్తంగా ప్రజలందరూ సోదర, సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీలు కడుతూ ఒకరికి ఒకరు అండగ

13 Aug 2022 11:00 am
ఆరెస్సెస్ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకం- 52 ఏళ్ల విమర్శలకు చెక్

భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన

13 Aug 2022 10:35 am
ఒకే వేదికపై చంద్రబాబు - పవన్- బీజేపీ..! అక్కడి నుంచే తొలి అడుగు: టార్గెట్ ఫిక్స్..!!

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ తో సహ

13 Aug 2022 10:25 am
ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీలవీడియోపై గవర్నర్ కు మహిళా జేఏసీ ఫిర్యాదు, విడిచిపెట్టని టీడీపీ!!

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు. ఒకపక్క ఆ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజినల్ వీడియో దొరికితేనే అ

13 Aug 2022 9:53 am
Student: నమాజ్ చేసి కాలేజ్ కు వెళ్లిన అబ్బాయి, ఫోన్ చేసి పిలిపించి పొడిచి చంపేశారు, ఆ రోజు ఏం జరిగింది?

బెంగళూరు: కాలేజ్ కు వెలుతున్న కొడుకును బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్న యువకుడు అతని స్నేహితులతో కలిసి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇటీవల క

13 Aug 2022 9:42 am
ప్రజాదరణ సీఎంలలో జగన్ ర్యాంకు ఎంత - ఏపీలో గెలుపెవరిది : సర్వే తేల్చిందిదే..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు ఇవే అంశాల పైన ఇండియా ట

13 Aug 2022 9:37 am
మునుగోడులో బీజేపీ వ్యూహం.. అమిత్ షా సభ తర్వాత రాష్ట్ర నాయకులంతా మునుగోడులోనే.. ఎందుకంటే!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్

13 Aug 2022 9:04 am
ఎనిమిదేండ్ల దొరగారి పాలనలో కేసీఆర్‌కు కమీషన్లు, ప్రజలకు సమస్యలు; అంతేగా.. వైఎస్ షర్మిల ఫైర్

వైయస్ఆర్టీపి అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల తెలంగాణ సీఎం కేస

13 Aug 2022 8:27 am
ఉంటారా? పోతారా? కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిశ్రమ సంకేతాలు!!

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇంకా సమసిపోలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతుంటే, పార్టీలోనే ఉంటూ క

13 Aug 2022 7:58 am
అమిత్ షా తేల్చేసారు - రాజగోపాల్ పైనే భారం : ఈ ముగ్గురే కీలకం..!!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రాజీనామా ఆమోదంతో పార్టీలు అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ పెట్టాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ బరిలోకి దిగనున్నారు.

13 Aug 2022 7:53 am
అమరావతి రైతుల మరో మహా పాదయాత్ర : బీజేపీ హామీ - కేంద్ర మంత్రి హాజరు..!!

అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం వెయ్యి రోజులకు చేరుతోంది. దీంతో..తొలి విడతగా న్యాయస్

13 Aug 2022 7:02 am
టీఆర్ఎస్‌కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓడిస్తామంటూ వార్నింగ్

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్

12 Aug 2022 11:57 pm
నాలుగు కేంద్రమంత్రి పదవులు కోరితే ఇవ్వలేదు: బీజేపీపై నితీష్ కుమార్

పాట్నా: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తన జేడీయు సంఖ్యాబలం కారణంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. అయితే ఆ డిమాండ్

12 Aug 2022 11:25 pm
రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో కత్తితో దాడి: ఆస్పత్రికి తరలింపు (వీడియో)

న్యూయార్క్: బ్రిటీష్-ఇండియన్ నవలా రచయిత సల్మాన్ రష్దీ పశ్చిమ న్యూయార్క్‌లో ఉపన్యాసం ఇవ్వబోతుండగా శుక్రవారం దాడి జరిగింది. చౌటాకా ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లి..

12 Aug 2022 11:08 pm
నూపుర్ శర్మను హత్య చేసేందుకు వచ్చిన ఉగ్రవాది అరెస్ట్

లక్నో: బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ హత్యకు మరో ఉగ్రవాది కుట్ర పన్నాడు. అయితే, అతడు పోలీసులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్).. జైషే మహ్మద్ (జేఎం), తెహ్రీఖ్-

12 Aug 2022 9:42 pm
Businessman: వ్యాపారం విస్తరించాలని స్టార్ హోటల్ లో అమ్మాయి ముందు ఏం చేశాడంటే ? !

బెంగళూరు/చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త ఐటీ హబ్ చేరుకున్నాడు. తన వ్యాపారాన్ని విస్తరించాలని, మరింత అభివృద్ది చెయ్యాలని అతని బంధువులు, స్నేహితుల దగ్గర చెబుతున్నాడు. వ్యాపారం అభివృద్ది చేస

12 Aug 2022 8:37 pm
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: తేదీల వారీగా

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించార‌ని మంత్రి వెల్ల‌డించార

12 Aug 2022 8:00 pm
గూగుల్ ఉద్యోగుల‌పై సుంద‌ర్ పిచాయ్ సీరియ‌స్‌

ప్ర‌తి కంపెనీలోను ఉద్యోగుల ప‌నితీరు బాగోలేక‌పోయినా, కంపెనీ పనితీరు మెరుగుప‌డ‌క‌పోతున్నా బాస్ గ‌ట్టిగా త‌న ఉద్యోగుల‌పై అరుస్తారు. సంస్థ బాగు కోసం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు కూడా తీసుకుం

12 Aug 2022 7:36 pm
‘పొగ’ అలారం మోగడంతో కోయంబత్తూరులో ఎమర్జెన్సీ ల్యాండైన గో ఫస్ట్ విమానం

న్యూఢిల్లీ: బెంగుళూరు నుంచి మాలెకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం శుక్రవారం నాడు 'తప్పు' పొగ అలారం కారణంగా కోయంబత్తూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. 92 మంది ప్రయాణికులతో ఉన్న విమానం పొగ

12 Aug 2022 7:25 pm
15 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో 75 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అత్యధి

12 Aug 2022 7:21 pm
Lady teacher: ప్రియుడికి రొమాన్స్ పాఠాలు చెబుతోందని ?, ఉద్యోగం మానేసి భార్యకు కాపలా !

చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఫేమస్ క్లబ్ లో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్లను బాగా

12 Aug 2022 7:20 pm
రాహుల్‌తోనే తేల్చుకుంటా, ‘మునుగోడు’కు పిలుపులేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పీసీసీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. పిలవన

12 Aug 2022 6:20 pm
ప్రకాశం బ్యారేజీకి భారీ వరద-విజయవాడలో నీటమునిగిన ప్రాంతాలు-హెచ్చరికలు

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి నిన్నటి నుంచి భారీగా వరద తరలివస్తోంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలక

12 Aug 2022 6:04 pm
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకున్నా; రొట్టెల పండుగలో అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులమతాలకతీతంగా నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెత్తిన టోపీ పెట్ట

12 Aug 2022 5:56 pm
కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి - రాఖీ వేళ ప్రగతి భవన్ లో..!!

రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఆత్మీయంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరీమణులు సీఎం నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లె

12 Aug 2022 5:43 pm
ఈడీ కోర్టుకు హాజ‌రైన సుజ‌నాచౌద‌రి

మాజీ ఎంపీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత సుజనా చౌదరిని మనీ లాండరింగ్‌ కేసు వెంటాడుతోంది. కొన్నేళ్లుగా తీవ్ర‌మైన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇటీవ‌లే ము

12 Aug 2022 5:40 pm
సీఎం జగన్ కు షర్మిల రాఖీ విషెస్ - అనూహ్యంగా..!!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన సోదరుడు..ఏపీ సీఎం జగన్ కు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేసారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయ నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీన

12 Aug 2022 5:13 pm
ప్రకృతి అందాల వీక్షణం; సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విస్టాడోమ్ కోచ్ ప్రయాణం; ప్రత్యేకతలు ఇవే!!

సెంట్రల్ రైల్వేలోని విస్టా డోమ్ కోచ్‌లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ముంబై-గోవా మార్గంలో ఉన్న లోయలు, నదులు మరియు జలపాతాలను చూడడం కోసం, ముంబై-పూణే మార్గంలో పశ్చిమ కనుమల యొక్

12 Aug 2022 5:11 pm
అతివేగంగా కారు నడిపి ఆరుగురి మృతికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు, అరెస్ట్

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా కారు నడిపిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఆరుగురి మృతికి కారణమయ్యాడు. కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను వేగంగా

12 Aug 2022 5:08 pm
Independence Day 2022 : స్వాతంత్ర వేడుకలకు కరోనా ముప్పు-కేంద్రం హెచ్చరికలివే..

దేశవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. స్వాతంత్రం సిద్ధించి 75 పూర్తి చేసుకుంటున్న వేళ వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలు కనిపిస్తున్నాయి. ఈ న

12 Aug 2022 5:06 pm
ఏపీలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్- వెంటనే రిపేర్లు- స్కూళ్లకో స్పెషలాఫీసర్-జగన్ ఆదేశాలు

ఏపీలో పాఠాశాల విద్యాశాఖ పై సీఎం జగన్ ఇవాళ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇందులో స్కూళ్లలో తాజా పరిస్ధితుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం జగన్ పలు అంశాలపై వారికి కీలక ఆద

12 Aug 2022 4:40 pm
పోలవరం విలీన మండలాల్లో మళ్ళీ వరద; మోకాళ్ళలోతు వరదనీళ్ళలో నిర్వాసితుల ఆందోళన; అల్టిమేటం!!

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం నిర్వాసిత ప్రాంత ప్రజల పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వందకు పదోవంతు సాయం మాత్రమే అందుతోందని బాధితుల్లో ఆందోళన వ్య

12 Aug 2022 4:37 pm
ఢిల్లీలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.

12 Aug 2022 4:33 pm
Illegal affair: భర్త ఆటో డ్రైవర్, భర్త బయట రైట్ రైట్, ఇంట్లో భార్య ?, గడ్డపారతో ఏం చేశాడంటే ?!

జైపూర్/ రాజస్థాన్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఉదయం నుంచి

12 Aug 2022 4:31 pm
ప్లీనరీలో వైసీపీ, మినీ మహానాడులో టీడీపీ తీర్మానలు ఎందుకు చేయలేదు?

ఎన్ని నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటు ప‌రం చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గుచూపుతోంద‌ని సీపీఎం పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బీవీ ర

12 Aug 2022 4:13 pm
వెంకటరెడ్డి నిర్ణయం తీసుకుంటారు - సీఎంను రప్పిస్తున్నాను : రాజగోపాల్..!!

తాను చేసిన రాజీనామాతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ తరువాతనే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు వేస్

12 Aug 2022 3:54 pm
త్వరలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు: బీజేపీ, కాంగ్రెస్ మాకు పోటీనా? మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక గురించి ఆసక

12 Aug 2022 3:50 pm
ఏపీ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా-ర్యాలీలతో బీజేపీ హంగామా-సోము వీర్రాజు సుడిగాలి టూర్లు

దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ పంద్రాగస్టున హర్ ఘర్ తిరంగా వేడుకలు చేపట్టారు. కేంద్రం ప్రభుత్వం పిలుపు మేర

12 Aug 2022 3:27 pm
విద్యార్ధులకు ఇక డిజిటల్ బోధన - సీఎం జగన్ ఆదేశాలు..!!

ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ పైన సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

12 Aug 2022 3:20 pm
Samsung: శాంసంగ్ వారసుడికి ప్రభుత్వం క్షమాభిక్ష

లంచం కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెన శాంసంగ్ వారసుడు లీజే యాంగ్ కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించనుంది. సంవత్సరం జైలు

12 Aug 2022 2:53 pm
స్మశానంలో పాతిపెట్టిన మహిళ మృతదేహం మాయం.. అసలేం జరిగిందంటే!!

గత ఏడాది మృతి చెందిన ఒక మహిళ కు సంబంధించి ఇటీవల నమోదైన కేసులో, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం కోసం స్మశానంలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించిన రెవెన్యూ, పోలీసు అధిక

12 Aug 2022 2:51 pm
మునుగోడుకు కోమటిరెడ్డి దూరం - రేవంత్ ను ఫిక్స్ చేసేలా..!!

తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..మునుగోడులో పాదయాత్రలు - బహిరంగ సభలకు ప్లాన్ లు సిద్దం చేస్తున్నారు. ఇదే

12 Aug 2022 2:43 pm
వైఎస్ వివేకా హత్య కేసు - సుప్రీంకు సునీత : ప్రతివాదులుగా కేంద్రం..రాష్ట్రం..సీబీఐ..!!

వైఎస్ వివేకా కుమార్తె సునీత మరో అడుగు ముందుకేసారు. తన తండ్రి హత్య కేసులో సుప్రీం పర్యవేక్షణ కావాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇప్పటికే వివేకా హత్య కేసును సీబీఐ విచా

12 Aug 2022 1:51 pm
Lady: ఇద్దరు ప్రియుల టార్చర్ తట్టుకోలేక ?, సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు వైరల్, విరక్తితో యువతి !

చెన్నై/కన్యాకుమారి: సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. సీఆర్ పీఎఫ్ జవాన్లు వేసుకునే దుస్తులతో ఫోటోలు తీసుకున్న ఆ యువకుడు ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టి ఆ యువతి

12 Aug 2022 1:38 pm
పాముకాటు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్.. సంవత్సరానికి ఎన్ని మరణాలంటే!!

భారతదేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరాల వరకూ గత 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో ప్రాణా

12 Aug 2022 1:28 pm
మోడీకి వ్యతిరేక కూటమి సిద్ధం: సోనియా గాంధీతో డిప్యూటీ సీఎం భేటీ

న్యూఢిల్లీ: బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)-రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన

12 Aug 2022 1:19 pm
సీరియల్ కిల్లర్.. నెలలో ముగ్గురు మహిళలను ముక్కలుగా నరికి; పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!!

ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యంత పాశవికంగా ముగ్గురు మహిళలని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు . బెంగళూరులోని హెబ్బగోడి, చిత్రదుర్గలోని హో

12 Aug 2022 12:55 pm
Housewife: మరిది, తోడుకోడలు, కూతురు, అత్తను అడ్డంగా నరికి చంపేసింది. భార్య హత్యలు చేస్తుంటే భర్త ? !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: అన్నదమ్ములు పెళ్లి చేసుకుని వారి భార్యలు, పిల్లలు, కన్నతల్లితో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల ఉమ్మడి కాపురం చాలా సంతోషంగానే సాగిపోయింది

12 Aug 2022 12:38 pm
బీజేపీ యూటర్న్-జగన్, చంద్రబాబుకు సంకటం-కాదని మోడీ ముందుకెళ్తారా ?

తాజాగా జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో ఏమాత్రం బీజేపీకి బలం లేదని భావిస్తున్న వారికి షాకిచ్చాయి. బీజేపీకి ఒక్క సీటు, ఓటు లేకపోయినా ఈ రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని ఓట

12 Aug 2022 12:30 pm
X.com: కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్?

వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ రూటు మార్చారు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధిపతిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల

12 Aug 2022 12:24 pm
జాతీయ పతాకం..ఏకంగా కనుగుడ్డుపైనే

చెన్నై: సాధారణంగా మినియేచర్ ఆర్టిస్టులు.. బియ్యపు గింజ, పెన్సిల్ కొసలు, టూత్ పిక్స్, నీడిల్స్ మీదో తమ కళను ప్రదర్శిస్తుంటారు. వాటిని విభిన్న రీతుల్లో చిత్రీకరిస్తుంటారు. తమిళనాడులోని కో

12 Aug 2022 11:36 am
ఇండియా టూడే సర్వే : ఏపీ - తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు : మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!

తెలుగు రాష్టాల్లో ఎన్నికల మూడు కొనసాగుతోంది. 2024లో పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అందుల

12 Aug 2022 11:27 am
బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన

నిన్న ఆర్ధరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మేరీమాత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

12 Aug 2022 10:47 am
Indian Railways: ఇరవై రూపాయలు ఎక్కువ చార్జి చేశారని కోర్టుకెళ్లాడు, 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది

తుంగనాథ్ చతుర్వేది 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో రెండు టికెట్లు కొన్నారు. అయితే, టికెట్ల అసలు ధర కన్నా 20 రూపాయలు ఎక్కువ చార్జి వసూలు చేశారు. 22 ఏళ్ల విచారణ త

12 Aug 2022 10:35 am
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ, పార్టీలో చర్చ!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ ప

12 Aug 2022 10:04 am
మంగళగిరిలో లోకేష్ ను వైసీపీ గెలిపిస్తుందా ? ముక్కోణపు పోరుతో ఎవరికి లాభం ! గంజి చేరికే టర్నింగ్ !

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్ల పోటీ కోసం ఏరికోరి ఎంచుకున్న మంగళగ

12 Aug 2022 9:56 am
మన మునుగోడు- మన కాంగ్రెస్; మూడంచెల కార్యాచరణ; అమిత్ షా సభకు షాకిచ్చే ప్లాన్!!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు చావో రేవో అన్న చందంగా తయారైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి పట్టు ఉంట

12 Aug 2022 9:49 am
తాడి తన్నేవాడు మోడీ అయితే..!!

పాట్నా: తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడనేది ఓ సామెత. ఇప్పుడిది బిహార్ రాజకీయాలకు అతికినట్టు సరిపోతోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆపరేషన్ లో

12 Aug 2022 8:37 am
కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్ ఇస్తారా? నవంబర్5న ఆ సంచలన ప్రకటన? వ్యూహం ఇదేనా!!

తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం సైలెంట్ గా కనిపిస్తున్నారు. కోమటిర

12 Aug 2022 8:28 am
పానీపూరీ తిని 100మందికి పైగా డయేరియా.. అయినా సరే తినాలనుకుంటే మీ ఇష్టం!!

వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తినొద్దు, ముఖ్యంగా పానీపూరీల జోలికి పోవద్దని వైద్యులు చెప్పినా, మన గురించి కాదులే అనుకుని చాలా మంది పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఎక్కడపడ

12 Aug 2022 7:48 am
పాఠశాలలకు సెలవు రద్దు - ప్రత్యేకంగా ఇలా..!!

పాఠశాలలకు సెలవు రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. రేపు రెండో శనివారం సెలవును రద్దు చ

12 Aug 2022 7:30 am
అమిత్ షాతో కేసీఆర్ ఢీ: 50 వేల మెజారిటీ పక్కా: హాట్ హాట్‌గా

నల్లగొండ: తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైన ఈ నియోజకవర్గ

12 Aug 2022 7:27 am
సింహం ఎవరంటూ ఆనంద్ మహీంద్ర ప్రశ్న: కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్

హైదరాబాద్: సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మహీంద్ర గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలం

12 Aug 2022 12:03 am
దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు: ఏడు నెలల్లో అత్యధికం

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గురువారం 2,726 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం అని ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. ద

12 Aug 2022 12:00 am
ఎన్ఎల్సీ ఇండియా అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్: 481 పోస్టుల కోసం అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఎన్‌ఎల్‌సి ఇండియా అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు Nlcindia.inలోని NLC అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌లకు

11 Aug 2022 11:18 pm
నితీష్ కుమార్ సర్కారు బలపరీక్షకు రెండు వారాలు: బీజేపీ ‘స్పీకర్’ కారణంగానే?

న్యూఢిల్లీ: బీహార్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 24న బీహార్ శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్షను ఎదుర్కోనుంది. బీహార్ కే

11 Aug 2022 10:38 pm
5వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ, 10 లక్షల పెన్షన్లు: కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలివే

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గురువారం రాత్రి స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంట‌లకు పైగా ఈ స‌మావేశం కొన‌సాగింది. కేబినెట

11 Aug 2022 9:52 pm
Independence Day: వజ్సోత్సవాలు, ఐటీ హబ్ ప్రజలకు గుడ్ న్యూస్, సిటీ బస్సుల్లో ఫ్రీ !

బెంగళూరు: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘంనగా నిర్వహించడానికి కే

11 Aug 2022 9:50 pm
కలకలం: కోడలు తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోడలి తలను అత్త నరికి చంపింది. అంతేగాక, తలను పట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుక

11 Aug 2022 9:20 pm
ఘోర ప్రమాదం: యమునా నదిలో పడవ మునగడంతో 20 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో పడవ మునిగిపోవడంతో.. 20 మంది మరణించారు. ఇప్పటి వరకు పలువురి మృతదేహాలను బయటికి తీశారు.కొంతరు ఈతకొట్

11 Aug 2022 8:33 pm
Riots: ఇరు వర్గాల గొడవలు, ఇద్దరు హత్య, లవ్ మ్యారేజ్, విగ్రహం విషయంలో ? నిషేధాజ్ఞలు !

బెంగళూరు/కోప్పళ: ఆ ఊరిలో రెండు వర్గాల మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల పెద్దలు, పోలీసులు రాజీ చెయ్యడంతో ఇంతకాలం ఇరు వర్గాల ప్రజలు చూసిచూడనట్లు వెళ్లిపోతున్నారు. అయితే

11 Aug 2022 7:54 pm
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రేపు ఉదయం విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాసిన విద్యుర్థుల ఎదరుచూపులకు తెరపడనుంది. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ

11 Aug 2022 7:19 pm
వెంకయ్యకు ప్రధాని లేఖ - వినోబా భావేతో పోల్చుతూ : ఇదే చొరవ కొనసాగాలి..!!

ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ లేఖ రాసారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాలను వివరించారు. అందులో వెంకయ్య నాయుడులోని ప్రత్యేక లక్షణాలను శక్తి సామర్ధ్య

11 Aug 2022 7:11 pm
పాక్ యువతిని ప్రేమించిన హైదరాబాదీ: నేపాల్ నుంచి బీహార్ వచ్చి ఆమె అరెస్ట్

హైదరాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన యువతిని ప్రేమించాడు హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసు

11 Aug 2022 6:50 pm