SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

మాధవ్ ఎపిసోడ్ వెనుక ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య-కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇది రియల్ వీడియో కాదంటున్నారు. దీనిపై టీడీపీ ఇవాళ అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసింది. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో రాజకీయ

వన్ ఇండియా 13 Aug 2022 5:59 pm

ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్-ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఆ సేవలు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం అందించిన ఉద్యోగులకు అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అందిస్తున్న కీలక సేవల్ని పొరుగు రాష్ట్రాల్లోనూ వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆరోగ్య సేవల్ని ఈహెచ్ఎస్

వన్ ఇండియా 13 Aug 2022 5:32 pm

తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్పులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై విమర్శలు

యావత్ దేశం పంద్రాగస్ట్ వేడుకల కోసం ఎదురుచూస్తోంది. ర్యాలీలు తీస్తూ.. దేశభక్తిని చాటుతోంది. కొన్ని చోట్ల నేతలు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే కాంట్రవర్సీ కూడా అవుతుంది. అవును సాక్షాత్ మంత్రే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నెటిజన్లు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్

వన్ ఇండియా 13 Aug 2022 5:30 pm

సర్కార్ మారింది-క్లీన్ చిట్ దొరికింది-సమీర్ వాంఖడే జన్మతః ముస్లిం కాదని నివేదిక

మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే సర్కార్ హయాంలో ఓడలో డ్రగ్ రాకెట్ ను పట్టుకున్న అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో అన్నట్లుగా పోరాడిన ఆయన అప్పట్లో కుల ధృవీకరణ వివాదంలో పడ్డారు. జన్మతః ముస్లిం అయిన సమీర్ వాంఖడే మధ్యలో కులం మార్చుకున్నారంటూ కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు

వన్ ఇండియా 13 Aug 2022 4:54 pm

Lady teacher: భర్త లాయర్, కొడుకు టెక్కీ, ఇంట్లో మాయం అయిన లేడీ టీచర్ బావిలో ?!

బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు కాలేజ్ లో చదువుతోంది. భర్త న్యాయవాది కావడంతో వేరే ఊరిలో ఉంటున్నాడు. భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. సొంత ఇంటిలో పిల్లలకు భార్య ట్యూషన్ చెబుతోంది. భర్త

వన్ ఇండియా 13 Aug 2022 4:45 pm

రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా.. 5200 మీటర్ల పొడవు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యావత్ దేశం నిమగ్నమైంది. ఇప్పటికే అంతా తమ స్టేటస్‌ను జాతీయ జెండా పెట్టుకున్నారు. ఇక పలువురు కూడా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 5,200 మీటర్ల పొడవైన భారీ జాతీయ

వన్ ఇండియా 13 Aug 2022 4:04 pm

జనసేన నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ..! అక్కడే అసలు ట్విస్టు..!!

మాజీ మంత్రి..సీనియర్ పొలిటీషియన్ డీఎల్ రవీంద్రారెడ్డి కొత్త పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ డీఎల్ స్వయంగా వెల్లడించారు. అధికార - ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటవుదామంటూ చెప్పటంతో తాను వైసీపీకి మద్దతుగా

వన్ ఇండియా 13 Aug 2022 3:10 pm

గోరంట్ల మాధవ్ వీడియో రియల్-అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక బయటపెట్టిన టీడీపీ

ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక విచారణ జరిపిన అనంతపురం పోలీసులు ఇది రియల్ కాదని తేల్చేశారు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి కూడా దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఆలోపే టీడీపీ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు

వన్ ఇండియా 13 Aug 2022 3:06 pm

health tips: సరిగ్గా నిద్ర రావటంలేదా? మీ జీవనశైలి, ఈ పనులే కారణాలు కావొచ్చు!!

మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? రాత్రి పూట నిద్ర రావడం లేదని తెగ బాధపడుతున్నారా? నిద్ర రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది నిద్ర అని వైద్యులు ఇప్పటికే చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు ఇక టీనేజర్లు రాత్రిపూట

వన్ ఇండియా 13 Aug 2022 2:52 pm

Illegal affair: భర్తకు బిజినెస్ పార్ట్ నర్, భార్యకు బెడ్ రూమ్ పార్ట్ నర్, కిలాడీ పెళ్లామ్, కంత్రి ప్రియుడు !

భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. దంపతులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త తల్లి, తమ్ముడు మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం భర్త అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నేను వేరే రాష్ట్రంలో పని చేస్తున్నానని, ఇంటికి రావడానికి సాధ్యం కావడం లేదని, వీలు చూసుకుని వస్తానని తల్లికి చెబుతున్నాడు. కొడుకు,

వన్ ఇండియా 13 Aug 2022 2:39 pm

సోనియాగాంధీకి మళ్ళీ కరోనా పాజిటివ్; కాంగ్రెస్ లో కరోనా కల్లోలం; ఆందోళన!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. జూన్ ప్రారంభంలో ఆమె కరోనావైరస్ మహమ్మారి కోసం పాజిటివ్

వన్ ఇండియా 13 Aug 2022 1:46 pm

Wife: రాజమండ్రి భార్య మీద డౌట్, చెన్నైలో భర్త ఏం చేశాడంటే ?, కట్టుకున్న చీరతోనే ఆంటీని !

చెన్నై/రాజమండ్రి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కొన్ని సంవత్సరాల క్రితం దంపతులు పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. దంపతులు ఫామ్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా రాజమండ్రి భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నా భార్య

వన్ ఇండియా 13 Aug 2022 1:29 pm

సిగ్గులేకుండా అబద్ధాలా.. అది చంద్రబాబు ఘనత; డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం: లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం, గత ప్రభుత్వం చేసిన మంచిపనిని తమ ఖాతాలో వేసుకోవడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి

వన్ ఇండియా 13 Aug 2022 1:16 pm

నేను వినలేదు - నేను చూడలేదు : పార్టీ నుంచి తప్పించాలి - కోమటిరెడ్డి డిమాండ్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య అగాధం తగ్గేలా కనిపించటం లేదు. రేవంత్ వ్యాఖ్యలు..ఆయన తీరు పైన ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అద్దంకి తన పైన చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక పార్టీ పెద్దలు

వన్ ఇండియా 13 Aug 2022 1:11 pm

గోదావరి వరదలు: ఏపీలోని 6జిల్లాల్లో హైఅలెర్ట్; నీటమునిగిన 135లంక గ్రామాలు, పరిస్థితి ఇలా!!

గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతోంది. గోదావరికి వరద పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో వరద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటి విడుదల 14.76 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇంకా వరద ఉధృతి పెరిగితే, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మరింత తీవ్రమైన ఇబ్బంది

వన్ ఇండియా 13 Aug 2022 12:29 pm

Independence day 2022: ఈ సమయంలోగా జాతీయ జెండాను ఎగురవేయాలి: కేంద్రం గైడ్‌లైన్స్

భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవంను ఏటా ఆగష్టు 15న దేశం యావత్తు జరుపుకుంటుంది. ఆ రోజు సెలవుదినం.ఈ రోజున దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసి కవాతులు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత ప్రధానమంత్రి ఎర్రకోట పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది.

వన్ ఇండియా 13 Aug 2022 12:10 pm

ఆర్‌కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక.. విశాఖవాసుల ఆందోళన; భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్ లో ఇసుక రంగు మారింది. విశాఖ నగరంలోని 35 కిలోమీటర్ల సాగరతీరంలో బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ నుండి వుడా పార్క్ మధ్య సముద్రతీరం నల్లగా మారడంతో విశాఖ వాసులు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. రాఖీ పండుగనాడు

వన్ ఇండియా 13 Aug 2022 12:00 pm

School boy: స్కూల్ లో ప్లేబాయ్, 20 మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ?, బెడ్ రూమ్ వీడియోలు ?!

కొచ్చి/కన్నూర్: ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అబ్బాయి సాటి విద్యార్థులతో స్నేహంగా ఉంటున్నాడు. బయట ఊరి నుంచి వెళ్లి స్కూల్ లో చదువుతున్న ఆ అబ్బాయి అమ్మాయిలు, అబ్బాయిలతో చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే స్కూల్ లో చదువుతున్న అమ్మాయితో అతను స్నేహం చేశాడు. అమ్మాయి ఇంటికి వెళ్లి వస్తున్న ఆ అబ్బాయి ఆమెతో

వన్ ఇండియా 13 Aug 2022 11:33 am

Salman Rushdie : ముంబైలో జననం-ముస్లిం వ్యతిరేకి-వాక్ స్వేచ్ఛపై పోరు-న్యూయార్క్ లో దాడి

భారత్ లో జన్మించి, నవలా రచయితగా మారి, అనంతరం ముస్లింలకు తన రచనలతోనే కంటగింపుగా మారిన సల్మాన్ రష్డీపై తాజాగా న్యూయార్క్ లో దాడి జరిగింది. భారత్ కు స్వాతంత్ర్యం లభించిన 1947లో పుట్టిన రష్డీ.. వ్యక్తిగత భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం తన రచనలకతో ఈ 75 ఏళ్లలో చేసిన పోరాటం ఓ ఎత్తయితే.. వ్యక్తిగత

వన్ ఇండియా 13 Aug 2022 11:28 am

దిగొచ్చిన రేవంత్ - కోమటిరెడ్డికి బేషరతు క్షమాపణలు : మునుగోడు ఎఫెక్ట్..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ దిగొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పారు. మునుగోడు ఎన్నికల వేళ.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో కీలకంగా మారారు. ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్నిక..రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స కు పట్టున్న ప్రాంతం కావటంతో ఇప్పుడు వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.

వన్ ఇండియా 13 Aug 2022 11:24 am

రాఖీ పండుగనాడు సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోదరుడు; తనలా ఎవరికీ జరగొద్దని.. ఇదికదా ప్రేమంటే!!

దేశవ్యాప్తంగా ప్రజలందరూ సోదర, సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీలు కడుతూ ఒకరికి ఒకరు అండగా ఉంటామని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన ఓ సోదరుడు మాత్రం తన సోదరి

వన్ ఇండియా 13 Aug 2022 11:00 am

ఆరెస్సెస్ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకం- 52 ఏళ్ల విమర్శలకు చెక్

భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రాలను సాంప్రదాయ కాషాయ జెండా నుండి జాతీయ జెండాగా మార్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం

వన్ ఇండియా 13 Aug 2022 10:35 am

ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీలవీడియోపై గవర్నర్ కు మహిళా జేఏసీ ఫిర్యాదు, విడిచిపెట్టని టీడీపీ!!

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు. ఒకపక్క ఆ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజినల్ వీడియో దొరికితేనే అసలు విషయం బయట పడుతుందని వెల్లడించారు. అయితే మొదట ఐ టిడిపి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో షేర్ అయిందని ఆయన పేర్కొన్న విషయం

వన్ ఇండియా 13 Aug 2022 9:53 am

Student: నమాజ్ చేసి కాలేజ్ కు వెళ్లిన అబ్బాయి, ఫోన్ చేసి పిలిపించి పొడిచి చంపేశారు, ఆ రోజు ఏం జరిగింది?

బెంగళూరు: కాలేజ్ కు వెలుతున్న కొడుకును బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్న యువకుడు అతని స్నేహితులతో కలిసి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇటీవల కాలేజ్ లో కల్చరల్ కార్యక్రమాలలో ఆ అబ్బాయి చురుకుగా పాల్గోన్నాడు. ఆ సందర్బంలో కాలేజ్ అబ్బాయిల మద్య గొడవ జరిగింది. తరువాత సర్దుకుపోయిన యువకులు అక్కడి నుంచి

వన్ ఇండియా 13 Aug 2022 9:42 am

ప్రజాదరణ సీఎంలలో జగన్ ర్యాంకు ఎంత - ఏపీలో గెలుపెవరిది : సర్వే తేల్చిందిదే..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు ఇవే అంశాల పైన ఇండియా టుడే - సీ ఓటర్‌ సంయుక్త ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' సర్వేలో ఆసక్తి కర అంశాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించిన

వన్ ఇండియా 13 Aug 2022 9:37 am

వైసీపీ మంత్రికి రెడ్డి ట్యాగ్ సమస్య-తనను అలా పిలవొద్దని సూచన-అసలేం జరిగింది ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ తొలి కేబినెట్ తో పాటు రెండో కేబినెట్లోనూ ఇద్దరు మంత్రులు తమ పేర్లను మార్చుకున్నారు. తమ పేర్లపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిచేయించుకున్నారు. దీంతో వారిని కొత్త పేర్లతోనే అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ సంబోధిస్తున్నారు. అయితే తాజాగా మరో మంత్రికి పేరు సమస్య వచ్చింది.

వన్ ఇండియా 13 Aug 2022 9:33 am

మునుగోడులో బీజేపీ వ్యూహం.. అమిత్ షా సభ తర్వాత రాష్ట్ర నాయకులంతా మునుగోడులోనే.. ఎందుకంటే!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ, మునుగోడును హస్తగతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఎవరికివారు మునుగోడులో జెండా ఎగురవేస్తే వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

వన్ ఇండియా 13 Aug 2022 9:04 am

ఎనిమిదేండ్ల దొరగారి పాలనలో కేసీఆర్‌కు కమీషన్లు, ప్రజలకు సమస్యలు; అంతేగా.. వైఎస్ షర్మిల ఫైర్

వైయస్ఆర్టీపి అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో దించారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు.

వన్ ఇండియా 13 Aug 2022 8:27 am

ఉంటారా? పోతారా? కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిశ్రమ సంకేతాలు!!

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇంకా సమసిపోలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతుంటే, పార్టీలోనే ఉంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోజుకో పంచాయతీకి తెర తీస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిశ్రమ సంకేతాలు పార్టీలో ఉంటారా? పోతారా? అన్న అనుమానాలకు కారణంగా మారాయి. కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి.

వన్ ఇండియా 13 Aug 2022 7:58 am

అమిత్ షా తేల్చేసారు - రాజగోపాల్ పైనే భారం : ఈ ముగ్గురే కీలకం..!!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రాజీనామా ఆమోదంతో పార్టీలు అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ పెట్టాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ పైన కొంత డైలమా కొనసాగుతోంది. వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

వన్ ఇండియా 13 Aug 2022 7:53 am

టీఆర్ఎస్‌కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓడిస్తామంటూ వార్నింగ్

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖరారు కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో తర్జనా భర్జనలు చోటు చేసుకుంటున్నాయి.

వన్ ఇండియా 12 Aug 2022 11:57 pm

నాలుగు కేంద్రమంత్రి పదవులు కోరితే ఇవ్వలేదు: బీజేపీపై నితీష్ కుమార్

పాట్నా: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తన జేడీయు సంఖ్యాబలం కారణంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. అయితే ఆ డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించిందని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఎపిసోడ్‌పై మౌనం వీడిన నితీష్ కుమార్.. గత ఏడాది అప్పటి జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సిపి

వన్ ఇండియా 12 Aug 2022 11:25 pm

రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో కత్తితో దాడి: ఆస్పత్రికి తరలింపు (వీడియో)

న్యూయార్క్: బ్రిటీష్-ఇండియన్ నవలా రచయిత సల్మాన్ రష్దీ పశ్చిమ న్యూయార్క్‌లో ఉపన్యాసం ఇవ్వబోతుండగా శుక్రవారం దాడి జరిగింది. చౌటాకా ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లి.. రష్దీపై కత్తితో పొడిచాడు. దీంతో రచయిత నేలపై పడిపోయాడు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో

వన్ ఇండియా 12 Aug 2022 11:08 pm

తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల: ఇలా తెలుసుకోండి

హైదరాబాద్: తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ' ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కీని www.tslprb.in లో చూడవచ్చని తెలిపింది. ఇక ‘కీ'పై అభ్యంతరాలుంటే ఆగస్టు 15 వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 544 ఎస్ఐ పోస్టుల కోసం ఏప్రిల్

వన్ ఇండియా 12 Aug 2022 10:38 pm

నూపుర్ శర్మను హత్య చేసేందుకు వచ్చిన ఉగ్రవాది అరెస్ట్

లక్నో: బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ హత్యకు మరో ఉగ్రవాది కుట్ర పన్నాడు. అయితే, అతడు పోలీసులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్).. జైషే మహ్మద్ (జేఎం), తెహ్రీఖ్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాది ముహమ్మద్ నదీమ్‌లను సహరాన్‌పూర్ నుంచి శుక్రవారం అరెస్టు చేశారు. నదీమ్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు

వన్ ఇండియా 12 Aug 2022 9:42 pm

Businessman: వ్యాపారం విస్తరించాలని స్టార్ హోటల్ లో అమ్మాయి ముందు ఏం చేశాడంటే ? !

బెంగళూరు/చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త ఐటీ హబ్ చేరుకున్నాడు. తన వ్యాపారాన్ని విస్తరించాలని, మరింత అభివృద్ది చెయ్యాలని అతని బంధువులు, స్నేహితుల దగ్గర చెబుతున్నాడు. వ్యాపారం అభివృద్ది చేసే విషయంలో బంధువుల సహాయంతో అనేక మందితో చర్చించాడు. ప్రముఖ హోటల్ లో మకాం వేసిన ఆ వ్యాపారవేత్త బంధువు సహాయంతో ఓ యువతిని అతను ఉంటున్న స్టార్ హోటల్

వన్ ఇండియా 12 Aug 2022 8:37 pm

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: తేదీల వారీగా

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించార‌ని మంత్రి వెల్ల‌డించారు. ఈ క్రమంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆగస్టు 21 నుంచి 29 వరకు

వన్ ఇండియా 12 Aug 2022 8:00 pm

గూగుల్ ఉద్యోగుల‌పై సుంద‌ర్ పిచాయ్ సీరియ‌స్‌

ప్ర‌తి కంపెనీలోను ఉద్యోగుల ప‌నితీరు బాగోలేక‌పోయినా, కంపెనీ పనితీరు మెరుగుప‌డ‌క‌పోతున్నా బాస్ గ‌ట్టిగా త‌న ఉద్యోగుల‌పై అరుస్తారు. సంస్థ బాగు కోసం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు కూడా తీసుకుంటారు. మెత‌గ్గా వ్య‌వ‌హ‌రిస్తే అంతిమంగా కంపెనీ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని.. ఆ ప‌రిణామం ఉద్యోగుల‌పై కూడా ప‌డుతుంద‌నే ఉద్దేశంతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారు. తాజాగా ప్ర‌ముఖ సెర్చింజ‌న్ గూగుల్ కంపెనీ సీఈవో

వన్ ఇండియా 12 Aug 2022 7:36 pm

15 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో 75 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అత్యధిక మంత్రులకు నేరచరిత్ర ఉన్నట్లు తెలిపింది. వీరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు 2019 ఎన్నికల సమయంలో వారే తమ ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పేర్కొన్నారని తెలిపింది. శివసేనలో తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ

వన్ ఇండియా 12 Aug 2022 7:21 pm

Lady teacher: ప్రియుడికి రొమాన్స్ పాఠాలు చెబుతోందని ?, ఉద్యోగం మానేసి భార్యకు కాపలా !

చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఫేమస్ క్లబ్ లో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్లను బాగా చదివించిన దంపతులు సంతోషంగా జీవించారు. వివాహం జరిగిన 22 ఏళ్ల తరువాత లేడీ టీచర్ ప్రవర్తన మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది.

వన్ ఇండియా 12 Aug 2022 7:20 pm

రాహుల్‌తోనే తేల్చుకుంటా, ‘మునుగోడు’కు పిలుపులేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పీసీసీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన టీంకి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

వన్ ఇండియా 12 Aug 2022 6:20 pm

ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ‌

నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన భ‌ద్ర‌త‌తోపాటు త‌న త‌న‌యుడిపై న‌మోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ పై దాడికి సంబంధించిన కేసులో ఎంపీ ర‌ఘురామ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా

వన్ ఇండియా 12 Aug 2022 6:06 pm

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద-విజయవాడలో నీటమునిగిన ప్రాంతాలు-హెచ్చరికలు

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి నిన్నటి నుంచి భారీగా వరద తరలివస్తోంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వస్తున్న నీటిని యథాతథంగా ప్రకాశం బ్యారేజీకి వదిలేస్తుండటంతో విజయవాడ వద్ద వరద పెరుగుతోంది. దీంతో అర్ధరాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

వన్ ఇండియా 12 Aug 2022 6:04 pm

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకున్నా; రొట్టెల పండుగలో అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులమతాలకతీతంగా నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెత్తిన టోపీ పెట్టుకుని, మెడపై శాలువా వేసుకుని అచ్చం ముస్లిం వేషధారణలో బారాషహీద్ దర్గా దగ్గరకు చేరుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. ప్రకృతి అందాల వీక్షణం; సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విస్టాడోమ్ కోచ్ ప్రయాణం; ప్రత్యేకతలు ఇవే!!

వన్ ఇండియా 12 Aug 2022 5:56 pm

కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి - రాఖీ వేళ ప్రగతి భవన్ లో..!!

రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఆత్మీయంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరీమణులు సీఎం నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం

వన్ ఇండియా 12 Aug 2022 5:43 pm

ఈడీ కోర్టుకు హాజ‌రైన సుజ‌నాచౌద‌రి

మాజీ ఎంపీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత సుజనా చౌదరిని మనీ లాండరింగ్‌ కేసు వెంటాడుతోంది. కొన్నేళ్లుగా తీవ్ర‌మైన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇటీవ‌లే ముగిసింది. ప‌ద‌వి కోల్పోయిన కొద్దిరోజుల‌కే ఈడీ త‌న ద‌ర్యాప్తులో దూకుడు పెంచ‌డం విశేషం. శుక్ర‌వారం చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు విచార‌ణ‌కు సుజ‌నా చౌద‌రి హాజ‌ర‌య్యారు. జాతీయ

వన్ ఇండియా 12 Aug 2022 5:40 pm

ప్రకృతి అందాల వీక్షణం; సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విస్టాడోమ్ కోచ్ ప్రయాణం; ప్రత్యేకతలు ఇవే!!

సెంట్రల్ రైల్వేలోని విస్టా డోమ్ కోచ్‌లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ముంబై-గోవా మార్గంలో ఉన్న లోయలు, నదులు మరియు జలపాతాలను చూడడం కోసం, ముంబై-పూణే మార్గంలో పశ్చిమ కనుమల యొక్క అద్భుతమైన అందాలను వీక్షించడం కోసం , గ్లాస్ టాప్స్ మరియు విశాలమైన గ్లాస్ కిటికీలతో విస్టా డోమ్ కోచ్‌ లు చాలా అద్భుతమైన

వన్ ఇండియా 12 Aug 2022 5:11 pm

అతివేగంగా కారు నడిపి ఆరుగురి మృతికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు, అరెస్ట్

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా కారు నడిపిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఆరుగురి మృతికి కారణమయ్యాడు. కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన ఆనంద్ జిల్లాలో చోటు

వన్ ఇండియా 12 Aug 2022 5:08 pm

Independence Day 2022 : స్వాతంత్ర వేడుకలకు కరోనా ముప్పు-కేంద్రం హెచ్చరికలివే..

దేశవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. స్వాతంత్రం సిద్ధించి 75 పూర్తి చేసుకుంటున్న వేళ వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, ప్రజలు విరివిగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీలు, యాత్రలతో హంగామా చేస్తున్నారు. దీంతోపాటే కోవిడ్ వ్యాప్తి ముప్పు కూడా పెరుగుతోంది.

వన్ ఇండియా 12 Aug 2022 5:06 pm

Wife: బ్యూటీపార్లల్ భార్య, భర్త బ్యాంక్ లోన్ ఏజెంట్, మూడు నెలల ముందే ఇల్లు మార్చి భార్యను చంపి !

సోలాన్/హిమాచల్ ప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఏజెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం దంపతులు వేరే రాష్ట్రానికి వెళ్లారు. భార్య బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారని అందరూ అంటున్నారు. ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని వెళ్లి బంధువుల

వన్ ఇండియా 12 Aug 2022 5:04 pm

ఏపీలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్- వెంటనే రిపేర్లు- స్కూళ్లకో స్పెషలాఫీసర్-జగన్ ఆదేశాలు

ఏపీలో పాఠాశాల విద్యాశాఖ పై సీఎం జగన్ ఇవాళ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇందులో స్కూళ్లలో తాజా పరిస్ధితుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం జగన్ పలు అంశాలపై వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. వీటిలో అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. వీటిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

వన్ ఇండియా 12 Aug 2022 4:40 pm

పోలవరం విలీన మండలాల్లో మళ్ళీ వరద; మోకాళ్ళలోతు వరదనీళ్ళలో నిర్వాసితుల ఆందోళన; అల్టిమేటం!!

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం నిర్వాసిత ప్రాంత ప్రజల పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వందకు పదోవంతు సాయం మాత్రమే అందుతోందని బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ సర్కార్ నుండి స్పందన లేకపోవడంతో దాతలెవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు విలీన

వన్ ఇండియా 12 Aug 2022 4:37 pm

ఢిల్లీలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీసంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేళ

వన్ ఇండియా 12 Aug 2022 4:33 pm

Illegal affair: భర్త ఆటో డ్రైవర్, భర్త బయట రైట్ రైట్, ఇంట్లో భార్య ?, గడ్డపారతో ఏం చేశాడంటే ?!

జైపూర్/ రాజస్థాన్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఉదయం నుంచి రోడ్డు మీద ఆటోలు బాడుగలు తిప్పుతున్నాడు. ఇంట్లో అతని భార్య ఒంటరిగా ఉంటోంది. రానురాను భార్య మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య

వన్ ఇండియా 12 Aug 2022 4:31 pm

వెంకటరెడ్డి నిర్ణయం తీసుకుంటారు - సీఎంను రప్పిస్తున్నాను : రాజగోపాల్..!!

తాను చేసిన రాజీనామాతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ తరువాతనే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని.. ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. మునుగోడు నియోజకవర్గంకు ముఖ్యమంత్రిని రప్పిస్తున్న ఘనత తనదేనని చెప్పారు. మునుగోడు సభ నుండి రాజగోపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి,

వన్ ఇండియా 12 Aug 2022 3:54 pm

త్వరలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు: బీజేపీ, కాంగ్రెస్ మాకు పోటీనా? మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందని పేర్కొన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సభా

వన్ ఇండియా 12 Aug 2022 3:50 pm

ఏపీ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా-ర్యాలీలతో బీజేపీ హంగామా-సోము వీర్రాజు సుడిగాలి టూర్లు

దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ పంద్రాగస్టున హర్ ఘర్ తిరంగా వేడుకలు చేపట్టారు. కేంద్రం ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం ప్రజల్ని సన్నద్ధం చేసేందుకు బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా అన్ని నగరాలు, పట్టణాల్ని, గ్రామాల్నీ చుట్టేస్తున్నారు.

వన్ ఇండియా 12 Aug 2022 3:27 pm

Rakhi Festival: రాఖీ అంటేనే ఆ గ్రామం భయపడుతుంది.. ఎందుకంటే..

రక్షబంధన్ అంటే ఒక పండుగ కాదు అన్నచెల్లెల్లు, అక్కతమ్ముళ్లు మధ్య ఒక విడదీయలేని బంధం. ప్రతి కష్టంలో తోడు ఉంటానని అన్నతమ్ముళ్లు ఇచ్చే అభయం. సోదరుల చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.అలాగే సోదరులు కూడా రాఖీ కట్టిన అమ్మాయిలను జీవితాంతం కాపాడుకుంటామని వాగ్ధానం చేస్తుంటారు. కానీ రాఖీ పండుగ అంటేనే ఓ గ్రామం హడలిపోతుంది.

వన్ ఇండియా 12 Aug 2022 3:24 pm

విద్యార్ధులకు ఇక డిజిటల్ బోధన - సీఎం జగన్ ఆదేశాలు..!!

ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ పైన సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్ణయం తీసుకున్నవిధంగా 8వ తరగతి విద్యార్ధులను టాబ్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. స్కూళ్ల నిర్వహణ కోసం

వన్ ఇండియా 12 Aug 2022 3:20 pm

Samsung: శాంసంగ్ వారసుడికి ప్రభుత్వం క్షమాభిక్ష

లంచం కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెన శాంసంగ్ వారసుడు లీజే యాంగ్ కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించనుంది. సంవత్సరం జైలు శిక్ష ఉండగానే యాంగ్ కు కేసు నుంచి విముక్తి లభించబోతోంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని జైలులో ఉన్న వ్యాపార ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం కేసుల

వన్ ఇండియా 12 Aug 2022 2:53 pm

స్మశానంలో పాతిపెట్టిన మహిళ మృతదేహం మాయం.. అసలేం జరిగిందంటే!!

గత ఏడాది మృతి చెందిన ఒక మహిళ కు సంబంధించి ఇటీవల నమోదైన కేసులో, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం కోసం స్మశానంలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించిన రెవెన్యూ, పోలీసు అధికారులు షాకయ్యారు. పాతి పెట్టిన చోట మృతురాలికి సంబంధించిన అస్తిపంజరం దొరకకపోవడంతో పోలీసులు అన్వేషణను ముమ్మరం చేశారు.

వన్ ఇండియా 12 Aug 2022 2:51 pm

మునుగోడుకు కోమటిరెడ్డి దూరం - రేవంత్ ను ఫిక్స్ చేసేలా..!!

తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..మునుగోడులో పాదయాత్రలు - బహిరంగ సభలకు ప్లాన్ లు సిద్దం చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అంతర్గత వివాదాలు ఇప్పుడు మునుగోడు సమయంలో మరోసారి తెర మీదకు వస్తున్నాయి. రేవంత్ తీరు పైన తొలి నుంచి గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మునుగోడు వ్యవహారం లో దూరం పాటిస్తున్నారు.

వన్ ఇండియా 12 Aug 2022 2:43 pm

Lady: ఇద్దరు ప్రియుల టార్చర్ తట్టుకోలేక ?, సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు వైరల్, విరక్తితో యువతి !

చెన్నై/కన్యాకుమారి: సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. సీఆర్ పీఎఫ్ జవాన్లు వేసుకునే దుస్తులతో ఫోటోలు తీసుకున్న ఆ యువకుడు ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టి ఆ యువతితో ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. రానురాను ఫేస్ బుక్ ఫ్రెండ్స్ నేరుగా కలుసుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత

వన్ ఇండియా 12 Aug 2022 1:38 pm

పాముకాటు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్.. సంవత్సరానికి ఎన్ని మరణాలంటే!!

భారతదేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరాల వరకూ గత 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో ప్రాణాలు వదిలారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. అంటే ప్రతి సంవత్సరం సరాసరి పాముకాటుకు 58వేల మంది చనిపోతున్నారని, నివేదిక

వన్ ఇండియా 12 Aug 2022 1:28 pm

మోడీకి వ్యతిరేక కూటమి సిద్ధం: సోనియా గాంధీతో డిప్యూటీ సీఎం భేటీ

న్యూఢిల్లీ: బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)-రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడానికి అవసరమైన పావులు- రెండో రోజు నుంచే కదలడం మొదలు పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మరింత బలంగా కూటమి

వన్ ఇండియా 12 Aug 2022 1:19 pm

నేనా.. ప్రధానా...ఆలోచనే లేదు- ప్రధాని పదవిపై నితీశ్ షాకింగ్ కామెంట్స్

బీహార్లో బీజేపీని వీడి మహాకూటమిలో పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ పై దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ప్రత్యర్ధిగా విపక్షాల కూటమి తరఫున ఆయన నిలబడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ దీనిపై స్పందించని నితీశ్ కుమార్ ఇవాళ మాత్రం మాట్లాడారు. బీహార్‌లో బిజెపితో

వన్ ఇండియా 12 Aug 2022 12:55 pm

సీరియల్ కిల్లర్.. నెలలో ముగ్గురు మహిళలను ముక్కలుగా నరికి; పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!!

ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యంత పాశవికంగా ముగ్గురు మహిళలని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు . బెంగళూరులోని హెబ్బగోడి, చిత్రదుర్గలోని హోసదుర్గం, చామరాజనగర్ పట్టణంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళల హత్యలకు పాల్పడ్డారని ఆగస్టు 3న దొబ్బాస్‌పేటకు చెందిన ఓ వ్యక్తి , అతని భాగస్వామిని అదుపులోకి తీసుకున్న

వన్ ఇండియా 12 Aug 2022 12:55 pm

Housewife: మరిది, తోడుకోడలు, కూతురు, అత్తను అడ్డంగా నరికి చంపేసింది. భార్య హత్యలు చేస్తుంటే భర్త ? !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: అన్నదమ్ములు పెళ్లి చేసుకుని వారి భార్యలు, పిల్లలు, కన్నతల్లితో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల ఉమ్మడి కాపురం చాలా సంతోషంగానే సాగిపోయింది. రానురాను భార్యల కారణంగా అన్నదమ్ములకు గొడవలు మొదలైనాయి. ఇంట్లోనే ఉంటున్న కన్నతల్లి అన్నదమ్ములకు, ఇద్దరు కోడళ్లకు సర్దిచెబుతూ వస్తోంది. అయితే పరిస్థితులు చెయ్యిదాటిపోయాయి. ఒకే ఇంటిలో

వన్ ఇండియా 12 Aug 2022 12:38 pm

బీజేపీ యూటర్న్-జగన్, చంద్రబాబుకు సంకటం-కాదని మోడీ ముందుకెళ్తారా ?

తాజాగా జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో ఏమాత్రం బీజేపీకి బలం లేదని భావిస్తున్న వారికి షాకిచ్చాయి. బీజేపీకి ఒక్క సీటు, ఓటు లేకపోయినా ఈ రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని ఓట్లు వేయించుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలైన వైసీపీ, బీజేపీ కేంద్రంలో బీజేపీకి ఏ స్ధాయిలో మద్దతిస్తున్నాయో తేలిపోయింది. అయితే

వన్ ఇండియా 12 Aug 2022 12:30 pm

X.com: కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్?

వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ రూటు మార్చారు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధిపతిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌ ఇప్పుడు సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు

వన్ ఇండియా 12 Aug 2022 12:24 pm

ఇండియా టూడే సర్వే : ఏపీ - తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు : మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!

తెలుగు రాష్టాల్లో ఎన్నికల మూడు కొనసాగుతోంది. 2024లో పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అందులో భాగంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టూడే దేశ వ్యాప్తంగా పబ్లిక్ పల్స్ తెలుసుకొనే ప్రయత్నం చేసింది. తాజాగా నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది.

వన్ ఇండియా 12 Aug 2022 11:27 am

బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన

నిన్న ఆర్ధరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మేరీమాత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఘటనాస్ధలికి చేరుకున్న క్రైస్తవులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే మచిలీపట్నం నగరంలో అర్ధరాత్రి చిచ్చు రేగింది. నగరంలో క్రైస్తవులు పవిత్రంగా పూజించే

వన్ ఇండియా 12 Aug 2022 10:47 am

Indian Railways: ఇరవై రూపాయలు ఎక్కువ చార్జి చేశారని కోర్టుకెళ్లాడు, 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది

తుంగనాథ్ చతుర్వేది 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో రెండు టికెట్లు కొన్నారు. అయితే, టికెట్ల అసలు ధర కన్నా 20 రూపాయలు ఎక్కువ చార్జి వసూలు చేశారు. 22 ఏళ్ల విచారణ తర్వాత వినియోగదారుల కోర్టు గత వారంలో చతుర్వేదికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అధికంగా వసూలు చేసిన 20 రూపాయలను

వన్ ఇండియా 12 Aug 2022 10:35 am

టీడీపీలో కళ తప్పిన కళా వెంకట్రావ్: త్వరలో కీలక నిర్ణయం

శ్రీకాకుళం: మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు గంజి చిరంజీవి.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2019 నాటి ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం అది. నారా లోకేష్ మంగళగిరిలో పర్యటించిన అతి కొద్దిరోజుల్లోనే చిరంజీవి బయటికి రావడం టీడీపీలో సంచలనం రేపింది.

వన్ ఇండియా 12 Aug 2022 10:11 am

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ, పార్టీలో చర్చ!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ

వన్ ఇండియా 12 Aug 2022 10:04 am

మంగళగిరిలో లోకేష్ ను వైసీపీ గెలిపిస్తుందా ? ముక్కోణపు పోరుతో ఎవరికి లాభం ! గంజి చేరికే టర్నింగ్ !

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్ల పోటీ కోసం ఏరికోరి ఎంచుకున్న మంగళగిరిలో ఆయన గెలుస్తారా లేదా అన్న చర్చతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. అయితే చివరికి ఆయన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతిలో

వన్ ఇండియా 12 Aug 2022 9:56 am

మన మునుగోడు- మన కాంగ్రెస్; మూడంచెల కార్యాచరణ; అమిత్ షా సభకు షాకిచ్చే ప్లాన్!!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు చావో రేవో అన్న చందంగా తయారైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి పట్టు ఉంటుందని భావిస్తున్న రాజకీయపార్టీల నాయకులు మునుగోడులో జెండా ఎగరవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో

వన్ ఇండియా 12 Aug 2022 9:49 am

తాడి తన్నేవాడు మోడీ అయితే..!!

పాట్నా: తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడనేది ఓ సామెత. ఇప్పుడిది బిహార్ రాజకీయాలకు అతికినట్టు సరిపోతోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆపరేషన్ లోటస్‌ను తెరమీదికి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీకి తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేలమట్టమైంది. బీజేపీయేతర ప్రభుత్వాలను నేలమట్టం చేయడంలో

వన్ ఇండియా 12 Aug 2022 8:37 am

పానీపూరీ తిని 100మందికి పైగా డయేరియా.. అయినా సరే తినాలనుకుంటే మీ ఇష్టం!!

వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తినొద్దు, ముఖ్యంగా పానీపూరీల జోలికి పోవద్దని వైద్యులు చెప్పినా, మన గురించి కాదులే అనుకుని చాలా మంది పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తింటూ ఉంటారు. ఇక అటువంటి వారికోసమే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన.

వన్ ఇండియా 12 Aug 2022 7:48 am

పాఠశాలలకు సెలవు రద్దు - ప్రత్యేకంగా ఇలా..!!

పాఠశాలలకు సెలవు రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. రేపు రెండో శనివారం సెలవును రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఆజాదీ కా మహోత్సవ్ వేడుకల్లో విద్యార్ధులను భాగస్వాములను చేసే కార్యక్రమాల నిర్వహణకు ఉత్తర్వులు జారీ

వన్ ఇండియా 12 Aug 2022 7:30 am

అమిత్ షాతో కేసీఆర్ ఢీ: 50 వేల మెజారిటీ పక్కా: హాట్ హాట్‌గా

నల్లగొండ: తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైన ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటోన్నాయి. దీనితో మునుగోడు హాట్ హాట్‌గా మారింది. ఉప ఎన్నికలో గెలుపెవరిదనేది ఉత్కంఠతగా మారింది.

వన్ ఇండియా 12 Aug 2022 7:27 am

గోరంట్ల మాధవ్ పై ప్రధానికి ఎంపీ లేఖ - మహిళా కమిషన్ జోక్యం..!!

ఎంపీ గోరంట్ల మాధవ్ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. మాధవ్ కు సంబంధించింది అంటూ ఒక వీడియో వైరల్ అయింది. అయిదే, దీని పైన ఇప్పటికే అనంతపురం ఎస్పీ

వన్ ఇండియా 12 Aug 2022 7:07 am

సింహం ఎవరంటూ ఆనంద్ మహీంద్ర ప్రశ్న: కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్

హైదరాబాద్: సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మహీంద్ర గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు స్పందించారు. ఇంతకుముందు మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించ‌డం ఆసక్తికరంగా మారింది. చాలాసార్లు ఆనంద్ మహీంద్ర

వన్ ఇండియా 12 Aug 2022 12:03 am

దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు: ఏడు నెలల్లో అత్యధికం

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గురువారం 2,726 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం అని ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. దీంతో పాటు, కరోనా కారణంగా 6 మరణాలు కూడా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది. డేటా ప్రకారం.. క్రియాశీల

వన్ ఇండియా 12 Aug 2022 12:00 am

ఎన్ఎల్సీ ఇండియా అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్: 481 పోస్టుల కోసం అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఎన్‌ఎల్‌సి ఇండియా అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు Nlcindia.inలోని NLC అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ ఆగస్ట్ 10 నుంచి ఆగస్టు 24, 2022 వరకు సక్రియంగా ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 481 పోస్ట్‌లను భర్తీ చేస్తుంది.

వన్ ఇండియా 11 Aug 2022 11:18 pm

నితీష్ కుమార్ సర్కారు బలపరీక్షకు రెండు వారాలు: బీజేపీ ‘స్పీకర్’ కారణంగానే?

న్యూఢిల్లీ: బీహార్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 24న బీహార్ శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్షను ఎదుర్కోనుంది. బీహార్ కేబినెట్ విస్తరణ ఆగస్టు 16న జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్‌డిఎతో పొత్తును తెంచుకున్న ఒక రోజు తర్వాత.. నితీష్ కుమార్ బుధవారం మహాఘట్‌బంధన్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

వన్ ఇండియా 11 Aug 2022 10:38 pm

5వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ, 10 లక్షల పెన్షన్లు: కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలివే

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గురువారం రాత్రి స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంట‌లకు పైగా ఈ స‌మావేశం కొన‌సాగింది. కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

వన్ ఇండియా 11 Aug 2022 9:52 pm

Independence Day: వజ్సోత్సవాలు, ఐటీ హబ్ ప్రజలకు గుడ్ న్యూస్, సిటీ బస్సుల్లో ఫ్రీ !

బెంగళూరు: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘంనగా నిర్వహించడానికి కేంద్ర, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15వ తేదీన బెంగళూరు సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఉచితంగా సంచరించడానికి అవకాశం చిక్కింది.

వన్ ఇండియా 11 Aug 2022 9:50 pm

కలకలం: కోడలు తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోడలి తలను అత్త నరికి చంపింది. అంతేగాక, తలను పట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అన్నమయ్య జిల్లాలోని కే రామాపురంలో ఉండే సుబ్బమ్మ.. తన కోడలు వసుంధర తల నరికి

వన్ ఇండియా 11 Aug 2022 9:20 pm

ఘోర ప్రమాదం: యమునా నదిలో పడవ మునగడంతో 20 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో పడవ మునిగిపోవడంతో.. 20 మంది మరణించారు. ఇప్పటి వరకు పలువురి మృతదేహాలను బయటికి తీశారు.కొంతరు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకుచేరడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వన్ ఇండియా 11 Aug 2022 8:33 pm