Coronavirus: మ‌ళ్లీ ముంచుకొస్తున్న క‌రోనా ముప్పు.. తెలంగాణ‌లో తొలి కేసు

కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

23 May 2025 7:28 pm
ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?

వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం గురించి బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా మరో వార్త వైరల్ గా మారింది.

23 May 2025 7:00 pm
తీవ్రంగా ఆగ్రహించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. నియంత కిమ్ కోపానికి కార‌ణం ఏంటంటే

ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. కొత్త యుద్ధ నౌక ప్రారంభోత్స‌వంలో జ‌రిగిన ప్ర‌మాదంపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించారు.

23 May 2025 6:52 pm
మెగాస్టార్‌, నయనతార, అనిల్‌ రావిపూడి ర్యాంపేజ్‌ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్‌ చిరంజీవి రచ్చ

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి, నయనతార కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సంక్రాంతి టార్గెట్‌గా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించారు.

23 May 2025 6:34 pm
భార‌త్‌-పాక్ ఉద్రిక్త‌త‌ల వేళ‌.. మైసూర్ పాక్ పేరు మార్చేశారు. కొత్త పేరేంటంటే..

భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల ప‌రిస్థితుల వేళ భార‌తీయుల‌కు పాకిస్థాన్‌పై స‌హ‌జంగానే కోపం పెరుగుతోంది. భార‌త్ ఉగ్ర‌వాదుల‌పై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధార‌ణ పౌరులపై వ

23 May 2025 6:13 pm
2025లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 సౌత్ హీరోయిన్లు

సౌత్ హీరోయిన్లు చాలా మంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

23 May 2025 6:12 pm
Ketu-Mangal: కేతు-మంగళ కలయిక ఈ 5 రాశులకు కష్టకాలమే..!

జోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు, మంగళ గ్రహాలు కలిసి కేజ-కేతు యోగం ఏర్పడుతోంది. ఈ కలయిక ఐదు రాశులకు సమస్యలు తేనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

23 May 2025 5:49 pm
AP DSC: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీఎస్సీపై సుప్రీం కీల‌క తీర్పు.. ఆ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు మెగా డీఎస్సీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప‌రీక్షల తేదీల‌ను వాయిదా వేయాల‌ని కొంత

23 May 2025 5:44 pm
ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్

బ్రిటిష్ సింగర్, నటి సోఫీ చౌదరి బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపింది. అవకాశాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు రాజీ అనే మాట ఉపయోగించేవారని సోఫీ ప

23 May 2025 5:18 pm
పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం 32 దేశాలను ఎందుకు ఎంచుకుంది?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టేందుకు భారతదేశం ఏడు పార్లమెంటరీ బృందాలను 32 కీలక దేశాలకు పంపింది.

23 May 2025 5:11 pm
మిస్‌ వరల్డ్ 2025 టాలెంట్‌ షో ఫినాలే.. విన్నర్‌ ఎవరో తేలిపోయింది, ఇండియాకి షాక్‌

మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. 24 మంది అందగత్తెలతో ఏర్పాటు చేసిన టాలెంట్‌ షో ఫినాలేలో విన్నర్‌ ఎవరో తేలిపోయింది. కానీ ఇండియాకి షాక్‌ తగిలింది.

23 May 2025 5:07 pm
Period Cramps: పీరియడ్స్ లో నొప్పులను తగ్గించే డ్రింక్స్ ఇవి

కొన్ని రకాల టీలను ప్రతిరోజూ తాగడం వల్ల పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. క్షణాల్లో నొప్పిని తగ్గించేస్తాయి.

23 May 2025 5:01 pm
Business Ideas: 30 రోజుల్లో ల‌క్ష రూపాయలు ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ త‌న‌ను తాను మార్చుకుంటూ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేస్తోంది. మ‌రి బిజిన

23 May 2025 4:47 pm
రవి మోహన్, ఆర్తి విడాకుల కేసు.. సోషల్ మీడియా ఆరోపణలపై హైకోర్టు స్ట్రాంగ్ రియాక్షన్

నటుడు రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసులో చెన్నై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

23 May 2025 4:27 pm
Revanth Reddy: గేట్ వే ఆఫ్ ఇండ‌స్ట్రీస్‌గా ఆ ప్రాంతం: సీఎం రేవంత్

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం సంగారెడ్డిలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వ‌హించి

23 May 2025 3:57 pm
Hyderabad: హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు పెద్ద ఎత్తున ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక

23 May 2025 3:33 pm
విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

విజయ్‌ సేతుపతి చివరగా `మహారాజా` చిత్రంతో అలరించారు. ఇప్పుడు `ఏస్‌` మూవీతో వస్తున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

23 May 2025 3:32 pm
కట్ చేసిన పండ్లు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా పండ్లు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మనం వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటాం. మరి కట్ చేసిన పండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

23 May 2025 3:07 pm
ఓటీటీ ఆడియన్స్ కి పండగే.. ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు రిలీజ్, ఎందులో చూడాలంటే..

జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో శుక్రవారం రోజు ఏకంగా 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

23 May 2025 3:04 pm
కంది పప్పుతో మెరిసే అందం ఎలానో తెలుసా?

వేసవిలో ముఖం కాంతి కోల్పోయిందా? కందిపప్పుతో ఈ 5 ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తే.. టానింగ్, మచ్చలు, పొడిబారిన చర్మాన్ని తొలగించి, మెరుపును తెస్తాయి.

23 May 2025 2:55 pm
Accident: దైవ ద‌ర్శ‌నానికి వెళ్లొస్తుండ‌గా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాలో దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఓ కుటంబంలో విషాదాన్ని నింపింది. కారు, లారీ ఢీకొట్ట‌డ

23 May 2025 2:55 pm
ఈ కలర్ డ్రెస్ మీ అందాన్ని మరింత పెంచుతుంది!

పూజలు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ రెడ్ కలర్ సూట్ సెట్స్ ట్రై చేయాల్సిందే. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

23 May 2025 2:54 pm
Sugar Cravings: ఇవి తింటే.. తీపి తినాలనే కోరిక తగ్గిపోతుంది!

చక్కెర ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది షుగర్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి వాటికి దారితీస్తుంది. అయితే తీపి తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించ

23 May 2025 2:46 pm
ATM: కార్డు లేకుండా ఏటీఎమ్‌లో డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. ఫోన్‌పే, గూగుల్ పే ఉంటే చాలు

ఒక‌ప్పుడు డ‌బ్బులు కావాలంటే బ్యాంకు వెళ్లి విత్‌డ్రా ఫామ్ తీసుకొని పెద్ద లైన్‌లో నిల‌బ‌డే వాళ్లం కానీ ప్ర‌స్తుతం కాలం మారింది. చేతిలో ఏటీఎమ్ కార్డు ఉంటే చాలు క్ష‌ణాల్లో డ‌బ్బులు వ‌చ్

23 May 2025 2:35 pm
Health tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయద్దు!

పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ పండ్లు తినే విధానంలో కొన్ని తప్పులు చేస్తే.. అవి మనకు ప్రయోజనం కంటే హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మ

23 May 2025 2:27 pm
IPL: వైరల్ అవుతోన్న పంత్, గిల్ షేక్ హ్యాండ్ వ్యవహారం.. అంత అవసరమా అంటూ

గుజరాత్ టైటాన్స్ ఓటమి అనంతరం. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మధ్య హ్యాండ్‌షేక్ వ్యవహారం నెట్టింట చర్చకు దారి తీసింది.

23 May 2025 2:27 pm
భూమిపైకి దూసుకువస్తున్న గ్రహశకలం... ఇది మనపై పడుతుందా?

ఈ వారాంతంలో భూమిని ఒక భారీ గ్రహశకలం సమీపించి వెళ్తుంది. ఐఫిల్ టవర్‌కు సమానంగా ఉన్న ఈ గ్రహశకలం మే 24న అంటే రేపు శనివారం సాయంత్రం 4:07 గంటలకు భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలాన్ని అమెరికా పరిశోధన స

23 May 2025 2:05 pm
కలియుగం గురించి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు అదే జరుగుతోందా?

పురణాల ప్రకారం మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు.. పాండవులకు కలియుగం గురించి కొన్ని విషయాలు చెప్పాడట. అవి ప్రస్తుతం నిజమవుతున్నాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శ్రీ కృష్ణుడు ఏం చె

23 May 2025 2:01 pm
MicroSoft: ఏఐ వ్యవస్థలను రూపొందించారు..కానీ వాటి వల్లే ఉద్యోగాలు పొగొట్టుకున్నారు!

ఏఐ టూల్స్ వినియోగం పెరిగిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ 6 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.

23 May 2025 1:57 pm
Face Glow: పాలు ఇలా చేసి ముఖానికి రాస్తే, ఫేషియల్ అవసరమే రాదు..!

ఎండాకాలంలో ఎక్కువ చెమట, ఎండ, మురికి వల్ల ముఖం దెబ్బ తింటుంది. దీని వల్ల ఫేస్ మీద ఎక్కువగా మొటిమలు, ముడతలు, బ్లాక్ సర్కిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని మనం పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ వాడి చె

23 May 2025 1:53 pm
70 ఏళ్ల హీరోతో 40 ఏళ్ల త్రిష ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పై విమర్శలు, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తో త్రిష రొమాంటిక్ సీన్స్ లో నటించడం వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో, త్రిష ఈ విషయంలో స్పందించారు. ఫ్యాన్స్ కు వివరణ కూడా ఇచ్చారు.

23 May 2025 1:32 pm
Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై నరదిష్టి ఎక్కువగా ఉంటుందట. దానివల్ల వారి జీవితంలో అనారోగ్యం, దురదృష్టం ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. మరి ఏ రాశి వారిపై అసూయ ఎక్కువగా ఉ

23 May 2025 1:22 pm
Whatsapp: వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌...ఇక నుంచి అన్ని గ్రూపులకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌!

వాట్సప్‌ కొత్తగా వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు విస్తరించింది. గ్రూప్‌ సభ్యుల సంఖ్యపై ఆ పరిమితి తొలగించింది.

23 May 2025 1:17 pm
ఈ అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్తలు.. భార్యను బాగా ప్రేమిస్తారు!

ప్రతి అమ్మాయి తనకు మంచి భర్త రావాలని, జీవితాంతం తనని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేరున్న వ్యక్తులు.. భర్తగా వస్తే ఆ భార్యలు

23 May 2025 12:57 pm
కాన్స్‌లో ఐశ్వర్య రాయ్, బ్లాక్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టిన అందాల తార

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెండో రోజు లుక్ బయటకు వచ్చింది. బ్లాక్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య అద్భుతంగా కనిపించింది. కూతురు ఆరాధ్య చేయి పట్టుకుని నడిచింద

23 May 2025 12:39 pm
Butter Milk: ఎండలు మండిపోతున్నా కూడా వీళ్లు మజ్జిగ తాగకూడదు..!

మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కానీ, కొందరికి మాత్రం మజ్జిగ హానికరం.

23 May 2025 12:14 pm
ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రపంచంలోనే పెద్ద వయసున్న తాబేలు ఎక్కడ ఉందో తెలుసా

ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున తాబేళ్లను మరియు తాబేళ్ల యొక్క వివిధ జాతులను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి

23 May 2025 12:12 pm
Harvard University:ట్రంప్‌ చేష్టలకు బలైపోతున్న హార్వర్డ్‌..72 గంటల్లో 6 షరతులా!

హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వం 72 గంటల గడువు విధించింది. 6 షరతులు పూర్తి చేస్తేనే విదేశీ విద్యార్థుల ప్రవేశం పునఃప్రారంభం అవుతుంది.

23 May 2025 12:05 pm
కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్, సంబరాలు చేసుకుంటున్న యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. ఇంటికి వారసుడు వచ్చిన సంతోషంలో పండగ చేసుకుంటున్నాడు యంగ్ హీరో. తన సంతోషాన్ని ఫ్యాన్స్ కు తెలిసేలా ఎమోషనల్ పోస్ట్ ను కూడా

23 May 2025 11:49 am
Canada: భారతీయ విద్యార్థులకు పర్మిట్లలో భారీ కోతలు విధించిన కెనడా ప్రభుత్వం!

2025 తొలి త్రైమాసికంలో కెనడా భారత విద్యార్థులకు స్టడీ పర్మిట్లు 31 శాతం తగ్గించింది.

23 May 2025 11:46 am
ఇలాగైతే దొంగనోట్లను ఈజీగా గుర్తించవచ్చు... ఏమిటీ టైమ్-గేటెడ్ విజిబిలిటీ?

టైమ్-గేటెడ్ విజిబిలిటీ ఫీచర్‌ను ఉపయోగించి తయారు చేసిన ఇంక్‌లతో పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లు, హై సెక్యూరిటీ డాక్యుమెంట్లపై రహస్య ట్యాగ్లు, గుర్తింపు కోడ్‌లు ముద్రించవచ్చు. తద్వారా దొ

23 May 2025 11:38 am
Weather: ఈ ఏడాది ఎక్కువ వర్షం...తక్కువ వేడి..ఈ వేసవిలోనే రుతుపవనాలు ఎందుకు!

ఈ వేసవిలో ఎండలు తగ్గి వర్షాలు పెరగడానికి పశ్చిమ అవాంతరాలు, ముందుగా వచ్చే రుతుపవనాలే కారణం.

23 May 2025 11:02 am
పుదీనాతో మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?

వేసవిలో వాతావరణంలో అధిక వేడి ఉండటం వల్ల శరీరం కూడా అధిక ఉష్ణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ముఖంలో మొటిమలు ఎక్కువ వస్తాయి. వేసవిలో మొటిమలు తగ్గాలంటే పుదీనా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా ఫేస్ ప

23 May 2025 11:00 am
ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తే ఏమౌతుంది?

ఆలివ్ ఆయిల్ ని చాాలా మంది వంటకు వాడతారు. కానీ, అందాన్ని కూడా పెంచుతుంది. మరి, ఈ నూనెను ప్రతిరోజూ ముఖానికి రాస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా…

23 May 2025 10:55 am
30 ఏళ్ల తరువాత , కాన్స్ లో చరిత్ర సృష్టించిన ఇండియన్ సినిమా

దాదాపు 30 ఏళ్ల తరువాత కాన్స్ లో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ గౌరవంతో ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాకు మరింత గుర్తింపు దక్కబోతోంది. కాన్స్ లో ఇండియా సాధించిన ఘనత ఏంటి?

23 May 2025 10:26 am
తెలంగాణకు గుడ్ న్యూస్... ఐపిఎస్ ల సంఖ్యను పెంచిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో పోలీస్ అధికారుల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్రానికి కేటాయించే ఐపిఎస్ ల సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత పెంచారో తెలుసా?

23 May 2025 10:18 am
Andhra Pradesh-Covid: విశాఖలో యువతికి కరోనా ..భయం లేదంటున్న అధికారులు!

విశాఖలో 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు, అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

23 May 2025 10:14 am
నల్ల జీలకర్ర ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?

నల్ల జీలకర్రను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకుందాం…

23 May 2025 9:50 am
మీరు తిన్న ఆహారం త్వరగా అరగాలంటే ఈ డ్రింక్స్ బెస్ట్

వేసవిలో ఏం తిన్నా త్వరగా అరగదు. అందుకే ఎక్కువ జ్యూస్ లు, డ్రింక్ లు తాగమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఇక్కడ చెప్పిన ఈ డ్రింక్స్ తాగితే వేసవిలో కూడా మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుం

23 May 2025 9:30 am
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు

త్వరలోనే వేసవి సెలవులు ముగియనున్నాయి. ఇది విద్యార్థులకు కాస్త బాధ కలిగించవచ్చు. కానీ వచ్చే అకడమిక్ ఇయర్ లో వచ్చే హాలిడేస్ గురించి తెలిస్తే ఇదే విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. ఈ హాలిడేస్

23 May 2025 9:13 am
WHO-GAZA-Israel: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవద్దు..వారి పై దయ చూపించండి!

గాజాలో ఆకలి సంక్షోభంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ఆహారాన్ని ఆయుధంగా మార్చొద్దని సూచించింది.

23 May 2025 8:59 am
మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్, కారణం ఏంటంటే?

మెగా వివాదంలో చిక్కుకున్న యంగ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. మెగా ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ కు గురైన దర్శకుడు ఎవరు? అసలు వారి కోపానికి కారణం ఏంటి? డైరెక్టర్ ఇచ్చిన వివరణ ఏంటి?

23 May 2025 8:36 am
Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ... ఈ నాలుగు జిల్లాల్లో కుండపోతేనట, అక్కడి ప్రజలు జాగ్రత్త..!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరీముఖ్యంగా ఓ నాలుగు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని హెచ్చర

23 May 2025 7:45 am
థగ్ లైఫ్ సినిమా సూపర్ హిట్, ఇది నా ప్రామిస్, కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

థగ్ లైఫ్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు కమల్ హాసన్. గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా కంటే కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ సక్సెస్ సాధిస్తుందన్నారు. ఇంతకీ కమల్ హాసన్ ఏమంటు

23 May 2025 7:33 am
Trump: విదేశీ విద్యార్థులకు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌..హార్వర్డ్‌ లో ప్రవేశం నిషేధం!

హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశంపై ట్రంప్ నిషేధం, వీసాల రద్దుకు కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.

23 May 2025 6:43 am
MLC Kavitha: డాడీ..బీజేపీ గురించి ఇంకొంచెం గట్టిగా ఆలోచించాల్సిందేమో!

కేసీఆర్‌కి కవిత రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో బీఆర్ఎస్ సభ పాజిటివ్,నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు.

23 May 2025 6:22 am
ఎంత చెప్పిన మారని బుద్ధి...అప్పటి దాడులకు ప్రతీకారం అంటూ నోరు పారేసుకున్న Pakistan ప్రధాని!

పహల్గాం దాడిపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ వ్యాఖ్యలు మరో వివాదం రేపాయి. భారత్‌ ప్రతీకార చర్యలపై 1971 యుద్ధాన్ని లాగడం గమనార్హం.

23 May 2025 5:12 am
Today Rasi Phalalu: ఈ రాశుల వారు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.05.2025 శుక్రవారాన

23 May 2025 5:00 am
IPL 2025 GT vs LSG: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. గిల్ టీమ్ కు టాప్ ప్లేస్ కష్టమే !

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ ఓటమిపాలైంది. దీంతో టాప్ ప్లేస్ దక్కించుకోవాలనే గిల్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

23 May 2025 12:34 am
India U19: ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే

Ayush Mhatre to lead India U19: ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ యంగ్ ప్లేయ‌ర్ ఆయూష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు.

22 May 2025 11:43 pm
డ్రెస్‌పై పడిన మామిడి మరకలు తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో

ఈ కాలంలో మామిడి పండు తినకుండా ఉండగలమా? అయితే తినేటప్పుడు దాని రసం లేదా చిన్న ముక్కలు దుస్తులపై పడి మరకలు ఏర్పడతాయి. వాటిని సులభంగా తొలగించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

22 May 2025 10:53 pm
T20 World Cup 2026: ఈ ఏడుగురు భారత జట్టులో ఉండాల్సిందే !

T20 World Cup 2026: ఐపీఎల్ 2025 పలువురు యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత జట్టులో చేరడానికి బలమైన పోటీని ఇస్తున్నారు. తాము జట్టులో ఉండటానికి అర్హులమని నిరూప

22 May 2025 10:53 pm
అజిత్ కుకింగ్ టాలెంట్, గుడ్ బ్యాడ్ అగ్లీ' సెట్లో అందరికీ వండి వడ్డించిన స్టార్ హీరో

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షూటింగ్‌లో అజిత్ అందరికీ వండి వడ్డించిన ఘటనను నటుడు రాహుల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. అజిత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు.

22 May 2025 10:32 pm
మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే డబ్బు పెరుగుతుంది?

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను ఏ రోజు నాటాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇక్కడ చూద్దాం.

22 May 2025 10:29 pm
Cancer Risk: బాబోయ్.. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తే క్యాన్సర్ వస్తుందా?

మనలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం కదా.. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చని డాక్టర్లు చెబుతున

22 May 2025 10:19 pm
Tirupati: తిరుమలలో AI టెక్నాలజీకి టీటీడీ శ్రీకారం

Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.

22 May 2025 10:12 pm
దీపికా పదుకొణె కెరీర్ లో 9 ఫ్లాప్ సినిమాలు

బాక్సాఫీస్ దగ్గర దీపికా పదుకొణె సినిమాలు ఎలా ఆడాయి? కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే, కొన్ని మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ఏ సినిమాలు హిట్ అయ్యాయి, ఏవి ప్లాప్ అయ్యాయి అనేది ఇప్పుడు చూ

22 May 2025 9:54 pm
పిల్లల్లో కంటి చూపు సమస్యలకు సెల్ ఫోన్లే కారణం కాదు.. ఇవి కూడా కావచ్చు

ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందరూ ఎలక్ట్రానిక్‌ వస్తువులే కారణం అని అనుకుంటారు. కాని దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం.

22 May 2025 9:52 pm
Mitchell Marsh: ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోటీమ్ పరుగుల వరద పారించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో దుమ్మురేపా

22 May 2025 9:25 pm
Kesari Chapter 2 Review: శంకరన్ నాయర్ గా అక్షయ్ అదరగొట్టాడు, మరి కేసరి చాప్టర్ 2 హిట్టా, ఫట్టా?

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచిన కేసరి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగ

22 May 2025 9:16 pm
Motivational story: మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల క‌థ చ‌దివితే మారాల్సిందే

కోపం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. అయితే కోపం ఎక్కువైతే మ‌న‌ల్నే ద‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.? ఒక నీతి క‌థ‌తో ఇప్పుడు తెలుసుకుందాం..

22 May 2025 8:45 pm
Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ

Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభ

22 May 2025 8:34 pm
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపికా పదుకునే, నిజమెంత?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో దీపికా పదుకొనే నటించనున్నట్లు సమాచారం.

22 May 2025 8:21 pm
BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఎప్పుడూ తక్కువకే లాభదాయకమైన రీఛార్జ్ ప్లాన్లు అందిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు ముఖ్యమైన, పాపులర్ ప్లాన్ల రీఛార్జ్ ధరలు తగ్గించ

22 May 2025 7:57 pm
GT vs LSG LIVE: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్యాన్సర్ అవగాహన కోసం శుభ్‌మన్ గిల్ జట్టు లావెండర్ జెర్సీలు ధరించింది.

22 May 2025 7:46 pm
Emirates draw: ల‌క్కీ డ్రాలో రూ. 231 కోట్లు.. ఒక్క రోజులో జీవితాన్ని మార్చేసిన ఎమిరేట్స్ డ్రా

ఒక్క రోజులో జీవితం మారుతుందా.? అంటే అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ వ్య‌క్తి జీవితం మాత్రం ఒక్క రోజులోనే మారింది. ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి.? ఆయన జీవితం ఎలా మారింది.? ఇ

22 May 2025 7:31 pm
విటమిన్ డి లోపిస్తే ఏమౌతుంది?

విటమిన్ డి లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపించిందని ఎలా తెలుసుకోవచ్చు.

22 May 2025 7:15 pm
RRR: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో మార్పులు.. కేంద్రం ఏం చెప్పిందంటే?

Hyderabad Regional Ring Road (RRR): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగాన్ని 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

22 May 2025 7:15 pm
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ బద్దలుకొట్టిన టీవీఎస్ స్కూటర్: 24 గంటల్లో 1,618 కి.మీ. ప్రయాణించింది

టీవీఎస్ కంపెనీ కొత్త స్కూటర్ NTORQ 125 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తక్కువ గంటల్లో వేల కి.మీ. ప్రయాణించి రికార్డ్ బద్దలుకొట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

22 May 2025 6:44 pm
ఎక్కువగా ఆకలి వేస్తుందా.? దాన‌ర్థం ఏంటంటే

పదే పదే ఆకలి వేయడం అనేది మన శరీరంలో జరిగే కొన్ని శారీరక లేదా మానసిక మార్పులకు సంకేతంగా ఉండవచ్చు. ఇంత‌కీ త‌ర‌చూ ఆక‌లి వేయ‌డానికి అస‌లు కార‌ణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

22 May 2025 6:38 pm
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా?

వీరికి ఎప్పుడూ ఒకేలా ఉండటం నచ్చదు. వారి మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చంచలంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరు ఒకే చోట కదలకుండా ఉండటాన్ని ఇష్టపడరు.

22 May 2025 6:11 pm
Maoist: సంబాల కేశ‌వ‌రావు మ‌ర‌ణంతో కొత్త ప్ర‌శ్న‌.. మావోయిస్టుల కొత్త నాయ‌క‌త్వంపై చ‌ర్చ

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న అంశంపై ఇంట

22 May 2025 6:09 pm
DP మార్చాలంటే కొత్త ఫోటో అవసరం లేదు: వాట్సాప్ లో కొత్త DP ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్ లో మీ DP(డిస్ ప్లే పిక్చర్) మార్చాలనుకుంటున్నారా? మంచి లొకేషన్, మంచి డ్రెస్ వేసుకొని కొత్త ఫోటో దిగి అప్పుడు మారుద్దామని రోజులు గడిపేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వాట్సాప్‌లోనే క

22 May 2025 6:07 pm
NEET : నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

NEET PG - Supreme court: నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు రా-స్కోర్లు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

22 May 2025 5:49 pm
Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

కేవలం 3 గ్రాముల్లో రోజువారీ ధరించడానికి ఇయర్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా లేటెస్ట్ మోడల్స్. మరి కొన్ని డిజైన్స్ చూద్దామా…

22 May 2025 5:41 pm
పెద్ది మూవీలో భారీ యాక్షన్ సీన్, ఎంట్రీ ఇచ్చిన మీర్జాపూర్ నటుడు.. రాంచరణ్ స్పెషల్ పోస్ట్ వైరల్

రాంచరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు.

22 May 2025 5:29 pm
ఇంట్లో చిరిగిన, పాడై పోయిన పాత‌ ఫొటో ఉందా? Chat GPTతో కొత్త‌గా మార్చుకోవ‌చ్చు..

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ వ‌స్తున్న మార్పులు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది చాట్ జీపీటీ. ఈ ఏఐ టూల్‌లో ఉన్న ఒక బెస్ట్

22 May 2025 5:28 pm
రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా?

రాగి పాత్రల్లో నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ, ఈ రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

22 May 2025 5:26 pm
కేంద్ర ప్రభుత్వ నివాసాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్

Central Government Housing Policy: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో 4% రిజర్వేషన్ కల్పిస్తూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

22 May 2025 5:18 pm
Chanakya Niti: ఇతరుల మనసులో ఉన్నది తెలుసుకోవడం ఎలా?

ఇతరులు మాట్లాడే మాటల్లో అసలు అర్థం ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలో, చాణక్య నీతి తెలుసుకోవాల్సిందే.

22 May 2025 5:14 pm