SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

జాతీయ క్రీడా విధానానికి కేంద్రం ఆమోదం

లక్ష కోట్లతో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ పథకం ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలకు మరో లక్ష కోట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశోధనాభివృద్ధి,ఆవిష్కరణల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్షంగా పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ( ఆర్‌డిఐ) పథకానికి ఆమోదం తెలిపింది.ఈ పథకానికి రూ.లక్ష కోట్లు కేటాయించడానికి పచ్చజెండా ఊపింది. ఆర్‌డిఐలో ప్రైవేటు రంగ […]

మన తెలంగాణ 2 Jul 2025 3:30 am

ట్రంప్, మస్క్ వార్

బ్యూటీఫుల్ బిల్లుపై మాటల యుద్ధం బిల్లు ఆమోదిస్తే కొత్త పార్టీ పెడతా : మస్క్ సబ్సిడీలు ఉపసంహరిస్తే మస్క్ దుకాణం సర్దుకోవాల్సిందే : ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్యఇటీవల విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడానికి శక్తియుక్తు లు అన్నీ వెచ్చించిన మస్క్ ఆయన ఇటీవల తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్య తిరేకించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును […]

మన తెలంగాణ 2 Jul 2025 3:00 am

మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందికి జైలు శిక్ష

మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపిన 11గురికి జైలు శిక్ష, 6 మందికి జరిమానావిధించినట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ […]

మన తెలంగాణ 2 Jul 2025 1:01 am

జాతీయస్థాయి అండర్19 క్రికెట్ పోటిలకు మిసిమి విద్యార్థి

మన తెలంగాణ/కమ్మర్‌పల్లి : మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉప్లూర్ గ్రామానికి చెందిన యెనుగందుల సౌమిత్ జాతీయ స్థాయి అండర్ 19, ఫిప్టీ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల జూన్ 7,8 తేదీలలో అసిఫాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఫిఫ్టీ బాల్ క్రికెట్ అసోఫియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ కనబరిచిన సౌమిత్ జాతీయ స్థాయి అండర్19, ఫిఫ్టీ బాల్ […]

మన తెలంగాణ 2 Jul 2025 12:54 am

బుధవారం రాశిఫలాలు (02-07-2025)

మేషం – రహస్య చర్చలు రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు, సాహిత్య కళా రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వృషభం – మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క గుడ్ విల్ రుజువు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మిథునం – విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి గాను అనువైన మార్గాలు లభిస్తాయి. రుణాలు చేయనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు […]

మన తెలంగాణ 2 Jul 2025 12:46 am

ఆదర్శ పాఠశాలలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

మన తెలంగాణ/బషీరాబాద్: బషీరాబాద్ మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల,కళాశాలలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అనీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఖాలీగా ఉన్న టీజీటీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం మరియు పీజీటీలో ఫిజికల్ సైన్స్, రసాయన శాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాలీగా ఉన్నట్లు తెలిపారు. టీజీటీకి బిఏడ్ మరియు టెట్ అర్హత కలిగి ఉండాలని, పీజీటీకి గాను పీజీ, బిఏడ్ మరియు టెట్ […]

మన తెలంగాణ 2 Jul 2025 12:43 am

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ ఇకలేరు

` ముఖ్యమంత్రి రేవంత్‌ తదితరుల సంతాపం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో …

జనం సాక్షి 2 Jul 2025 12:34 am

మాదకద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తులకు రిమాండ్

మన తెలంగాణ/మేడ్చల్: మాదక ద్రవ్యాలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పోలీసులు మంగళవారం రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ ఎక్సైజ్ సిఐ నవనీత తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో శ్రామికులకు విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ చెక్ పోస్ట్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కనపడడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్లు తెలిపారు. బాలానగర్ కు […]

మన తెలంగాణ 2 Jul 2025 12:33 am

చరిత్రలో తొలిసారి..ప్రమాదస్థలానికి సీఎం రేవంత్‌ రెడ్డి

` మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ` తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేత ` పాశమైలారం ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్‌ ` ప్రమాదానికి సంబంధించిన వివరాలు …

జనం సాక్షి 2 Jul 2025 12:33 am

కాంగ్రెస్‌ను మేమే మేల్కొలిపాం

` సీఏం ఆరోపణలపై హరీశ్‌ కౌంటర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే …

జనం సాక్షి 2 Jul 2025 12:30 am

కేసీఆర్‌ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ

` గోదావరి జలాలను సీమకు తరలించే యత్నం ` పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్‌ …

జనం సాక్షి 2 Jul 2025 12:29 am

నీటి వాటా తెలంగాణ జన్మహక్కు

` రాజీపడే ప్రసక్తేలేదు ` కిషన్‌రెడ్డి పరోక్షంగా ఆంధ్రాకు సహకరిస్తున్నారు ` బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం పూర్తిగా తిరస్కరించలేదు ` తెలంగాణకు మరణశాసనం రాసిన కేసీఆర్‌, హరీశ్‌ …

జనం సాక్షి 2 Jul 2025 12:28 am

పట్టపగలు బోరు మోటార్లు చోరి

మన తెలంగా/కీసరః పట్టపగలు వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లు, ఇతర పరికరాలు చోరి చేసేందుకు వచ్చిన వ్యక్తులను రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కీసరదాయరలో రైతు నక్క రాములు వ్యవసాయ పొలంలో మంగళవారం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బోరు మోటార్లు, డోర్లు ఎత్తుకువెళుతుండగా పమీప రైతులు గమనించారు. వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో సైతం దుండగులు వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు, విద్యుత్ […]

మన తెలంగాణ 2 Jul 2025 12:27 am

కేంద్ర ప్రభుత్వ పథకాలకు రైతు రిజిస్ట్రీ

మన తెలంగాణ/యాచారంః రైతులు కేంద్ర ప్రభుత్వ ఆధారిత పథకాలను పొందాలంటే పార్మర్ ఐడీ రిజిస్టేషన్ తప్పని సరి చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి రవినాథ్ సూచించారు. మంగళవారం యాచారం రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఐడి రిజిస్టేషన్‌కు రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు దానికి లింకుఉన్న ఫోన్‌తో వచ్చి సంబందిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి వద్ద రైతులు తమ పేర్ల వివరాలను నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.అలాగే ఈ సీజన్‌లో తమ పొలంలో ఏ […]

మన తెలంగాణ 2 Jul 2025 12:21 am

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: సబిత

మనతెలంగాణ/కందుకూరు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 19 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండలంలోని కళ్యాణలక్ష్మి పథకం క్రింద మంజూరైన 31 చెక్కులను మండల సర్వసభ్య సమావేశ మందిరంలో అధికారులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హాయంలో ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేశామని నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]

మన తెలంగాణ 2 Jul 2025 12:09 am

ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఎక్స్‌ఎల్(ఏఐ) ల్యాబ్ ప్రారంభం

మన తెలంగాణ/రఘునాథపల్లి: మండలంలోని మండెలగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఎక్స్‌ఎల్ ల్యాబ్(ఏఐ) ల్యాబ్‌ను ఎంఈఓ పి. రఘునందన్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో 3, 4, 5 తరతగుల్లో వెనుకబడిన విద్యార్థులకు భాష, గణితంలో కనీస అభ్యసన స్థాయి మెరుపర్చడం జరుగుతుందన్నారు. వీరికి బోధనాభ్యాస ప్రక్రియలో మరింత చురుకుగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం దోహపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ భారత రవీందర్, ప్రాథమిక పాఠశల ప్రధానోపాధ్యాయుడు ఉపేంద్రం, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, స్థానిక ఉన్నత […]

మన తెలంగాణ 1 Jul 2025 11:47 pm

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

మన తెలంగాణ/మరిపెడ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆర్‌ఐ శరత్ చంద్ర తెలిపారు. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా మరిపెడ మండల బీచ్‌రాజుపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండటంతో ట్రాక్టర్లను పట్టుకొని మరిపెడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఏ నాగరాజు, సిబ్బంది తదితరులు […]

మన తెలంగాణ 1 Jul 2025 11:32 pm

థాయ్ ప్రధాని సస్పెన్షన్

థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్‌కాల్ లీక్ అవ డం ఆమె పదవికి ఎసరు పెట్టింది. ప్రధాని .. కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చ ర్చించి, మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారని, అక్కడి కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం ఆరోపించింది. దేశం లోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఇటీవల ఆమెపై కేసు దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది. […]

మన తెలంగాణ 1 Jul 2025 11:18 pm

టేకాఫ్ తర్వాత 900 అడుగులకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జ రిగిన కొన్ని రోజులకే ఢిల్లీ నుంచి వియన్నా వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆకాశంలో 900 అడుగుల మేర కు పడిపోయింది. దర్యాప్తు ఫలితం వచ్చే వర కు ఆ విమానం తాలూకు ఇద్దరు పైలట్లను వి ధులకు దూరం పెట్టినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ఫ్లయిట్ ఏఐ 187, బోయింగ్ 777 విమానం జూన్ 14న తెల్లవారు జామున 2.56 గంటలకు ఇందిరా గాం […]

మన తెలంగాణ 1 Jul 2025 11:15 pm

హామీలు నెరవేర్చడంలో మంత్రి విఫలం: బిఆర్‌ఎస్

మన తెలంగాణ/కాటారం : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మేనిపెస్టో కమిటీగా మంత్రి శ్రీధర్‌బాబు విఫలమయ్యారని కాటారం మండల బిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రజా సేవే పరమావదిగా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవ చేస్తున్న పుట్ట మధూకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇక నుండి బిఆర్‌ఎస్ నాయకులు కూడా మీ నాయకునిపై ఇలాగే వ్యవహరిస్తామని ఎద్దేవా చేశారు. సోమవారం బిఆర్‌ఎస్ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం […]

మన తెలంగాణ 1 Jul 2025 11:11 pm

నెల రోజులకే సీసీ రోడ్డు పగుళ్లు

మన తెలంగాణ/సంగెం: మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో సీసీ రోడ్డు వేసిన నెల రోజులు గడవకముందే పగుళ్లు వచ్చి, పెచ్చులు లేచిపోతున్నాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడడం, సరైన వాటర్ క్యూరింగ్ చెయ్యకపోవడం వల్లేనే రోడ్డు దెబ్బతింటున్నయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మన తెలంగాణ 1 Jul 2025 11:06 pm

భర్త వేధింపులు.. చందానగర్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః భర్త వేధింపులను తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్ర, కోల్హాపూర్‌కుచెందిన అరుణ శివాజీపాటిల్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అరుణకు నీలేష్ పాటిల్‌తో 2023లో వివాహం అయింది. ఇద్దరు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండడంతో 2025, జనవరిలో నల్లగండ్లలో ఉంటున్నారు. భార్యభర్త మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త వేధింపులను తట్టుకోలేక అరుణ ఇంట్లో ఉరివేసుకుని […]

మన తెలంగాణ 1 Jul 2025 10:28 pm

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మనతెలంగాణ, సిటిబ్యూరోః బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల సౌలభ్యం, భద్రతకు […]

మన తెలంగాణ 1 Jul 2025 10:18 pm

కొండలు, గుట్టల్లో హార్స్ రైడింగ్ చేశా: సప్తమి గౌడ

నితిన్ హీరోగా లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించిన ‘తమ్ముడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సప్తమి గౌడ మీడియాతో మాట్లాడుతూ “-ఈ సినిమాలో అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ పరంగా నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ […]

మన తెలంగాణ 1 Jul 2025 10:12 pm

పేరు మార్పు ఇక ఆన్‌లైన్‌లోనే

జీహెచ్‌ఎంసితో మరిన్ని ఆన్‌లైన్‌సేవలు ప్రాపర్టీ ట్యాక్స్ పునఃపరిశీలన కూడా మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ ప్రజలకు జీహెచ్‌ఎంసి సేవలు మరిన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మునిసిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే ఇబ్బందులను ఒక్కొక్కటిగా జీహెచ్‌ఎంసి తొలగిస్తూ వస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా జీహెచ్‌ఎంసి ప్రత్యేక సాంకేతిక వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొస్తుంది. ఈక్రమంలోనే మరో ఆరు సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈపాటికే చెల్లింపులను, పలు […]

మన తెలంగాణ 1 Jul 2025 10:11 pm

శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..8 మంది మృతి

తమిళనాడు లోని శివకాశీ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆర్. మహాలింగం, సి. చెల్లపాండియన్, కె. లక్ష్మి, ఆర్. రామమూర్తి, ఆర్. పుణ్యమూర్తి, కె. రామజయం, ఎం. నాగపండి, జి. వైరమణి గా గుర్తించారు. గాయపడిన వారిలో ఐదుగురు శివకాశీ, మదురై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాద వార్తకు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర సంతాపం చెందారు. […]

మన తెలంగాణ 1 Jul 2025 9:59 pm

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మూసివేత

పెద్ద పులులు, అరుదైన వన్య ప్రాణుల ఆరోగ్య భద్రతా, సంతానవృద్ధి, సంతానోత్పత్తి ప్రక్రియల దృష్టా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను మూడు నెలల పాటు రాష్ట్ర అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షాణ విభాగం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకులను ఆకట్టుకునే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సందర్శకుల కోసం జంగిల్ ట్రిప్, వీక్షణ ప్రదేశాల వంటి సందర్శన ప్రాంతాలు జూను 30 వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా జాతీయ పెద్దపుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టిసిఎ) మార్గదర్శకాలకు అనుగుణంగా పులులతో పాటు ఇతర […]

మన తెలంగాణ 1 Jul 2025 9:55 pm

TG |ఎసిబి వలలో తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి నాగార్జున

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి

ప్రభ న్యూస్ 1 Jul 2025 9:54 pm

Stampede |బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత… క్యాట్ నివేదికలో ఘాటు వ్యాఖ్యలు

బెంగళూరు : బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన

ప్రభ న్యూస్ 1 Jul 2025 9:51 pm

Banakacharla Project: CM Revanth Reddy suspicious of BJP

Telangana Chief Minister Revanth Reddy expressed suspicion on BJP in case of Godavari-Banakacherla Irrigation Project. Referring to the disapproval of AP Govt’s Banakacharla Project report by Central Environment Committee, Telangana CM stressed that, Modi Sarkar cannot be trusted on this issue. “Some are feeling that Godavari-Banakacherla project will be stopped as Central Environment Committee did […] The post Banakacharla Project: CM Revanth Reddy suspicious of BJP appeared first on Telugu360 .

తెలుగు 360 1 Jul 2025 9:46 pm

కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపింది బిఆర్‌ఎస్ పార్టీ:హరీష్ రావు

ఎపి నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపింది బిఆర్‌ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బిఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. గోదావరిలో 1000 టిఎంసిలు, కృష్ణాలో 500 టిఎంసిలు చాలు అని చెప్పిన రేవంత్‌కు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బిఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న […]

మన తెలంగాణ 1 Jul 2025 9:46 pm

పాశమైలారం ఘటనలో సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు

పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో పరిశ్రమ యాజమాన్యం సిగాచిపై బీడీఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మన తెలంగాణ 1 Jul 2025 9:43 pm

చేనేత కార్మికుల రుణాలు రూ.33 కోట్లు మాఫీ

తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీఓ నెంబర్ 106 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (టెక్స్‌టైల్) శాఖ 2025- 26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ […]

మన తెలంగాణ 1 Jul 2025 9:39 pm

రామ్ చరణ్ పై శిరీష్‌ కామెంట్స్ వైరల్.. వివరణ ఇచ్చిన దిల్‌రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రడ్యూసర్ శిరీష్ చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాప్ అవడంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి యాంకర్ అడగగా.. శిరీష్ సమాధానం ఇస్తూ.. సినిమా ప్లాప్ అయిన తర్వాత కనీసం ఎలా ఉన్నారని కూడా డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్ లు ఫోన్ కూడా చేయలేదని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా […]

మన తెలంగాణ 1 Jul 2025 9:37 pm

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆనాటి రోజులు తిరిగి తెచ్చింది:కెటిఆర్

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆనాటి రోజులు తిరిగి తెచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.యూరియా కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో రైతులు, మహిళలు బారులు తీరారని పేర్కొన్నారు. ఈ మేరకు యూరియా కోసం వందలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న వీడియోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. పేదల పట్ల ప్రభుత్వం కనికరం చూపకపోవడం దుర్మారం తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి […]

మన తెలంగాణ 1 Jul 2025 9:01 pm

రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి ‘రైల్ వన్’ యాప్

రైలు ప్రయాణీకులకు శుభవార్త. ఇక రైలు సవేలన్నీ ఒకే చోట పొందవచ్చు. సిఆర్‌ఐఎస్ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ ‘రైల్‌వన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. రైల్‌వన్ యాప్ అనేది ప్రయాణీకుల అన్ని ముఖ్యమైన సేవలకు ఒక-స్టాప్ వంటిది. ఈ యాప్ ద్వారా, ప్రయాణీకులు టిక్కెట్లు కొనడం, – రిజర్డ్, […]

మన తెలంగాణ 1 Jul 2025 8:56 pm

TG |పెద్దలకు అండ –పేదోళ్లకు బండ : రేవంత్ పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా

ప్రభ న్యూస్ 1 Jul 2025 8:46 pm

ఏటిఎస్ దాడిలో.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు !

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : ఎన్నో ఏళ్లుగా పరారీలో ఉన్న

ప్రభ న్యూస్ 1 Jul 2025 8:31 pm

Bail |వల్లభనేని వంశీకి బెయిల్ ….

విజయవాడ : వైసీపీ నేత వల్లభనేని వంశీకి (vallabhaneni Vamshi ) ఊరట

ప్రభ న్యూస్ 1 Jul 2025 8:24 pm

Sara Ali Khan |పొట్టి గౌనులో పెద్ద పాప ….

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది స్టార్‌ కిడ్స్‌లో సారా అలీ ఖాన్

ప్రభ న్యూస్ 1 Jul 2025 8:06 pm

War 2 Telugu Rights : వార్ 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నాగవంశీ ?

War 2 Telugu Rights : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్ సరసన ఆయన పాత్ర పూర్తిగా డామినేట్ చేసే విధంగా ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదలకానుంది. […] The post War 2 Telugu Rights : వార్ 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నాగవంశీ ? first appeared on TeluguMirchi.com .

తెలుగు మిర్చి 1 Jul 2025 8:06 pm

Dil Raju gets a Warning from Mega Fans

Top producer Dil Raju has tasted the biggest ever debacle through Game Changer featuring Ram Charan in the lead role. The film directed by Shankar was delayed and the budget went overboard. During several recent interviews, Dil Raju admitted Game Changer as the biggest flop. But the bigger damage happened yesterday. His brother Shirish Reddy […] The post Dil Raju gets a Warning from Mega Fans appeared first on Telugu360 .

తెలుగు 360 1 Jul 2025 8:04 pm

పాక్ చెరలో 246 మంది భారతీయ ఖైదీలు

భారత్, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను మంగళవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 246 మంది పేర్లను వెల్లడించింది. వారిలో 53 మంది పౌర ఖైదీలు, 193 మంది మత్సకారులు ఉన్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్‌కు పాక్ ప్రభుత్వం ఈ వివరాలు అందించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. వారిని త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం […]

మన తెలంగాణ 1 Jul 2025 8:03 pm

TG |హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ రూపొందించండి : డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై

ప్రభ న్యూస్ 1 Jul 2025 8:00 pm

ఐ లవ్ యు అని చెప్పడం కేవలం భావాల వ్యక్తీకరణ మాత్రమే: బాంబే హైకోర్టు

ఐ లవ్ యు అని చెప్పడం కేవలం భావాల వ్యక్తీకరణ మాత్రమే, అది లైంగిక ఉద్దేశంతో చెప్పిన మాట కాదని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పు చెప్పింది. 2015లో టీనేజ్ అమ్మాయిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ, ఈ తీర్పు ఇచ్చింది. లైంగిక చర్య అంటే అనుచితంగా తాకడం, బలవంతం చేయడం, వస్త్రాలు గుంజడం, అసభ్యకరంగా హావభావాలు, ఆ మహిళను అవమానించే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడం వంటివి ఉంటాయని […]

మన తెలంగాణ 1 Jul 2025 7:53 pm

Kannappa Hindi Satellite Rights : భారీ ధరకు అమ్ముడైన కన్నప్ప’ హిందీ శాటిలైట్ హక్కులు ?

Kannappa Hindi Satellite Rights : ఇటీవల విడుదలైన తెలుగు భక్తిరస చిత్రమైన ‘కన్నప్ప’ విష్ణు మంచు ప్రధాన పాత్రలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద విజయాన్ని నమోదు చేస్తోంది. తాజాగా, ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ హిందీ శాటిలైట్ హక్కులను రూ. 20 కోట్లకు కొనుగోలు చేసిందని సోషల్ మీడియాలో […] The post Kannappa Hindi Satellite Rights : భారీ ధరకు అమ్ముడైన కన్నప్ప’ హిందీ శాటిలైట్ హక్కులు ? first appeared on TeluguMirchi.com .

తెలుగు మిర్చి 1 Jul 2025 7:50 pm

AP |అభివృద్ధి బాట‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. సంక్షేమ కార్య‌క్ర‌మాలు దేశానికే ఆద‌ర్శం

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సంకల్పబద్ధంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

ప్రభ న్యూస్ 1 Jul 2025 7:49 pm

Obituary: We will miss your guidance Pattabhiramgaru

Popular personality development trainer, writer and magician BV Pattabhiram passed away on Tuesday in Hyderabad. The 75-year-old Pattabhiram died of heart attack. The death of the septuagenarian self-help trainer and writer, leaves millions of Telugu people in grief leaving an unfillable void. Hailing from East Godavari district in Andhra Pradesh BV Pattabhiram got settled in […] The post Obituary: We will miss your guidance Pattabhiramgaru appeared first on Telugu360 .

తెలుగు 360 1 Jul 2025 7:48 pm

TG |ఆర్ అండ్ బి శాఖ పనుల పురోగతిపై కోమటి రెడ్డి స‌మీక్ష‌

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి

ప్రభ న్యూస్ 1 Jul 2025 7:42 pm

రెండో టెస్ట్‌కి ముందు భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్

ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు తొలి టెస్ట్‌లో ఓటమిని చవిచూసింది. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఈ సిరీస్‌లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాడు అని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో తొలి టెస్ట్ […]

మన తెలంగాణ 1 Jul 2025 7:33 pm

వైద్యులకు టీడబ్ల్యూజేఎఫ్ శుభాకాంక్షలు.. డాక్టర్స్ డే సందర్భంగా పలువురికి సన్మానం..

డాక్టర్స్ డే సందర్భంగా ఖమ్మంలోని పలువురు ప్రముఖ వైద్యులకు

దిశా డైలీ 1 Jul 2025 7:26 pm

వ్య‌క్తిత్వ వికాస నిపుణులు బీవీ ప‌ట్టాభిరామ్ ఇక లేరు..

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ (75) (BV Pattabhiram) కన్నుమూశారు.

ప్రభ న్యూస్ 1 Jul 2025 7:25 pm

నికార్సైన పార్టీ కార్యకర్త అబ్బాస్..అధికారమున్నా లేకున్నా పార్టీని పట్టుకుని ఉన్నాడు : తాతా మధుసూదన్

నికార్సైన పార్టీ కార్యకర్తగా పనిచేసి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా

దిశా డైలీ 1 Jul 2025 7:21 pm

AIMS : మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం

ఏపీ(AP)లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌(Mangalagiri AIMS)లో ర్యాగింగ్(Ragging) కలకలం రేగింది.

దిశా డైలీ 1 Jul 2025 7:21 pm

Naga Vamsi bags War 2 Telugu Rights

Ace Producer S Naga Vamsi is also distributing films as per his choice. Though he is quite busy as a producer, he acquired the Telugu theatrical rights of NTR’s Devara last year showing his love for Tarak. The film made decent profits for all the distributors associated with Naga Vamsi. The young producer has now […] The post Naga Vamsi bags War 2 Telugu Rights appeared first on Telugu360 .

తెలుగు 360 1 Jul 2025 7:20 pm

కిషన్‌రెడ్డిపై అనుమానాలు కలుగుతున్నాయి.. సిఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను బతికించే పనిలో కిషన్‌రెడ్డి ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట.. కెటిఆర్ ఆఫీసు నుండి వచ్చే ప్రెస్‌నోటేనని అన్నారు. “తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మేం కిషన్‌రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఆయన ఎప్పుడూ మమ్మల్ని కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకుపోలేదు. మేం పోతే.. మాకంటే ముందు రోజే […]

మన తెలంగాణ 1 Jul 2025 7:20 pm

రామ్ చరణ్‌పై శిరీష్ వివాదాస్పద కామెంట్స్.. అసలు నిజాలు బయటపెట్టిన దిల్ రాజు! (వీడియో)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’.

దిశా డైలీ 1 Jul 2025 7:19 pm

శ్రీ ఈరన్న స్వామి.. మా గోవులు ఎక్కడ?

కొలిచేవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ పత్తికొండ ఈరన్న స్వామి గోశాలలో కనిపించని మా గోవులు ఎక్కడ అనే ప్రశ్న భక్తులలో నెలకొంది.

దిశా డైలీ 1 Jul 2025 7:16 pm

బీటెక్ ‘బీ’ కేటగిరీ దందా...!

ఇంజనీరింగ్ లో బీ కేటగిరీ(యాజమాన్య) సీట్ల అమ్మకాల దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పడడంతో కాలేజీ యాజమాన్యాలకు వరంగా మారింది.

దిశా డైలీ 1 Jul 2025 7:08 pm

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా పలుచోట్ల వర్షం(Rain) షురూ అయింది.

దిశా డైలీ 1 Jul 2025 7:08 pm

ఎల్బీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం.. బైకర్ అక్కడికక్కడే మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశా డైలీ 1 Jul 2025 7:07 pm

బనకచర్లకు బ్రేక్ పడలే.. జస్ట్ కామా మాత్రమే.. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి: సీఎం రేవంత్

బనకచర్లకు బ్రేక్ పడలే.. జస్ట్ కామా మాత్రమే.. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి: సీఎం రేవంత్

v6 వెలుగు 1 Jul 2025 7:07 pm

సంతకాలతో కెసిఆర్, హరీశ్ మన హక్కులను ఎపికి ధారదత్తం చేశారు: సిఎం

హైదరాబాద్: రాష్ట్ర నీటి హక్కులను కెసిఆర్‌, హరీశ్ రావు కాపాడుతారని అందరూ భావించారని.. కానీ, వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారని సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, ఎంపిలు, కార్పొరేషన్ ఛైర్మన్ల పాల్గొన్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. 811 టిఎంసిల్లో తెలంగాణకు 299 టిఎంసిలు చాలని 2015లో సంతకం చేశారని, […]

మన తెలంగాణ 1 Jul 2025 7:06 pm

Aishwarya Rai’s Advice for Abhishek Bachchan

Abhishek Bachchan has shared his experiences regarding the negativity he encounters in the entertainment industry. In a recent interview, the actor expressed his thoughts on the criticism directed at him and mentioned some advice from his wife, actress Aishwarya Rai, on how to cope with it. When asked about his prior comments about wanting to […] The post Aishwarya Rai’s Advice for Abhishek Bachchan appeared first on Telugu360 .

తెలుగు 360 1 Jul 2025 7:04 pm

HYD |హైదరాబాద్‌లో భారీ వర్షాం..

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత వాతావరణ

ప్రభ న్యూస్ 1 Jul 2025 7:03 pm

KTR : హైడ్రాపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హైడ్రా(HYDRAA)పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశా డైలీ 1 Jul 2025 7:03 pm

అవన్నీ ఒకే డాక్యుమెంట్‌గా భూభార‌తి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ప్రతి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

దిశా డైలీ 1 Jul 2025 7:02 pm

మగబిడ్డకు జన్మనిచ్చిన రెజ్లర్ వినేష్ ఫోగట్

న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారిన వినేష్ ఫోగట్, ఆమె భర్త సోమ్‌వీర్ రాథీ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం ఈ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. 30 ఏళ్ల వినేష్ ఫోగట్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంవత్సరం మార్చి ప్రారంభంలో ఈ జంట ప్రెగ్నెన్సీని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. “మా ప్రేమకథ కొత్త అధ్యాయంతో కొనసాగుతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక, […]

మన తెలంగాణ 1 Jul 2025 7:02 pm

టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కోచింగ్.. సివిల్స్ కలలు నిజం చేసుకోండి!

సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) పరీక్ష, 2026 కోసం కోచింగ్ కోసం టీజీ బీసీ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి టి.ఝాన్సీ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశా డైలీ 1 Jul 2025 7:00 pm

‘నేనే వైసీపీలోకి వెళ్లొచ్చు’.. జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తాడిపత్రిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.

దిశా డైలీ 1 Jul 2025 6:59 pm

CM Revanth Reddy: బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశా డైలీ 1 Jul 2025 6:56 pm

ఇంగ్లాండ్‌పై సెంచరీ.. టీ20ల్లోనూ నం.1 ర్యాంక్ దిశగా స్మృతి మంధాన

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన టీ20 ఫార్మాట్‌లోనూ అగ్రస్థానం దిశగా వెళ్తున్నది.

దిశా డైలీ 1 Jul 2025 6:55 pm

Uppu Kappurambu : సర్పంచ్‌గా కీర్తి సురేష్…డైరెక్ట్ OTT రిలీజ్ !

Uppu Kappurambu : ‘ఉప్పుకప్పురంబు’ సినిమాతో సర్పంచ్ పాత్రలో కొత్తగా కనిపించబోతున్న హీరోయిన్ కీర్తి సురేష్, ఈ సినిమాపై, తన పాత్రపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెటైరికల్ కామెడీ జోనర్‌లో ఇదే తన మొదటి ప్రయత్నమని, కథ వినూత్నంగా అనిపించిందని చెప్పారు. “ఈ సినిమా చేయడం నాకు చాలా కొత్త అనుభవంగా ఉంటుంది” అని చెప్పిన కీర్తి, ఈ సినిమాకు కేవలం ఐదు రోజుల్లోనే డబ్బింగ్ పూర్తిచేశానని చెప్పారు. “మహానటి సినిమాతోనే నేను తెలుగు బాగా నేర్చుకున్నాను. […] The post Uppu Kappurambu : సర్పంచ్‌గా కీర్తి సురేష్… డైరెక్ట్ OTT రిలీజ్ ! first appeared on TeluguMirchi.com .

తెలుగు మిర్చి 1 Jul 2025 6:54 pm

ఆగస్ట్ లో కాదు, `బిగ్‌ బాస్‌ తెలుగు 9` ప్రారంభమయ్యేది ఆ రోజే, ఈ సారి మూడో హీరోకి ఛాన్స్?

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ప్రారంభమయ్యే డేట్‌కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

ఆసియ నెట్ న్యూస్ 1 Jul 2025 6:54 pm

Gas Burner Cleaning Tips: ఈ చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్లను ఈజీగా క్లీన్ చేయచ్చు!

గ్యాస్ స్టవ్ బర్నర్లు మూసుకుపోతే సరిగ్గా వెలగవు. దీనివల్ల వంట చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. గ్యాస్ కూడా వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్లను ఈజీగా క్లీన్ చేయచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

ఆసియ నెట్ న్యూస్ 1 Jul 2025 6:53 pm

తల్లికి భరోసా, పిల్లలకు భవిష్యత్.. బాలాపూర్ పోలీసుల మానవతా స్పర్శ

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు ఇద్దరు విద్యార్థులకు అండగా నిలిచారు. తల్లి మానసిక వేదనతో బాధపడుతున్న..

దిశా డైలీ 1 Jul 2025 6:52 pm

Sanju Samson: శాంసన్‌ను తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం: చెన్నై సూపర్ కింగ్స్ అధికారి

Sanju Samson: శాంసన్‌ను తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం: చెన్నై సూపర్ కింగ్స్ అధికారి

v6 వెలుగు 1 Jul 2025 6:51 pm

మంచు విష్ణుకు బంపర్ ఆఫర్.. కన్నప్పకు భారీ శాటిలైట్ డీల్!

హీరో మంచి విష్ణు తాజాగా చేసిన సినిమా కన్నప్ప. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి... మంచి కలెక్షన్స్ రాపడుతోంది. ఇప్పటి

దిశా డైలీ 1 Jul 2025 6:50 pm

IRCTC |రైల్వే టిక్కెట్ బుకింగ్‌లో భారీ మార్పు..

భారతీయ రైల్వే టిక్కెట్ బుకింగ్ వ్యవస్థలో మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటి

ప్రభ న్యూస్ 1 Jul 2025 6:45 pm

కోవిడ్ వ్యాక్సిన్ కారణమా? గుండెపోటు మరణాలపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన

మే 28 నుంచి జూన్ 28 మధ్య కాలంలో కర్ణాటకలోని ఒక్క హసన్ జిల్లాలోనే 20 మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించడంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

దిశా డైలీ 1 Jul 2025 6:45 pm

నత్తనడకన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వర్‌ మొరాయించడంతో

దిశా డైలీ 1 Jul 2025 6:44 pm

పాకిస్తాన్‌లో పరిస్థితి దారుణం.. లీటర్ పెట్రోల్ ధర రూ.266

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు పాక్ ప్రభుత్వం అన్ని దారులను వెతుకుతోంది. ఈ క్రమంలో ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. తాజాగా వాహనాదారులకు షాకిస్తూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంచుతున్నట్లు పాక్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే భారీగా పెంచిన ఆయిల్ ధరలతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలలో ఆయిల్ ధరలను పెంచడం ఇది రెండవసారి. జూన్ […]

మన తెలంగాణ 1 Jul 2025 6:42 pm

AP News : వల్లభనేని వంశీకి బెయిల్.. రేపు బయటికి!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి భారీ ఊరట లభించింది.

దిశా డైలీ 1 Jul 2025 6:42 pm

Thammudu |త‌మ్ముడు ట్రైలర్ అదిరింది…

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు

ప్రభ న్యూస్ 1 Jul 2025 6:39 pm

శివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు

శివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు

v6 వెలుగు 1 Jul 2025 6:39 pm

వెంకయ్య నాయుడిపై TG బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(Paidi Rakesh Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశా డైలీ 1 Jul 2025 6:38 pm

IPL 2025: ఐపీఎల్ 2025 బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ ఎవరు? ఫ్యాన్స్ సర్వేలో టాప్ లో నిలిచింది ఎవరు?

IPL 2025: ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ముగ్గురిపై దృష్టి పెరిగింది.

ఆసియ నెట్ న్యూస్ 1 Jul 2025 6:37 pm

ప్యాష‌న్‌ను ప్రేమిస్తే ప‌ట్టాభిరామ్ అవుతారు.. ఒత్తిడికి చిత్త‌వుతోన్న యువ‌త‌రం ఈయ‌న క‌థ క‌చ్చితంగా తెలుసుకోవాలి

BV Pattabhiram: బీవీ ప‌ట్టాభిరామ్‌.. ఈ త‌రం యువ‌త‌కు ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా 1990లో వారికి మాత్రం ఠ‌క్కున గుర్తొస్తుంది. ఇంద్ర‌జాల‌కుడిగా, ర‌చయితగా, మాన‌సిక నిపుణుడిగా ఇలా ఎన్నో పాత్ర‌లు వేసిన ప‌ట్టాభిరామ్ సోమ‌వారం తుది శ్వాస విడిచారు.

ఆసియ నెట్ న్యూస్ 1 Jul 2025 6:36 pm